సోంపు

మొక్క జాతులు

సోంపు లేదా సోపు ఒక రకమైన మసాలా దినుసు. ఇది చూడడానికి జీలకర్ర వలె ఉన్నది.

Fennel
Foeniculum vulgare
Fennel in flower
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Asterids
Order:
Apiales
Family:
Genus:
Foeniculum
Species:
F. vulgare
Binomial name
Foeniculum vulgare
Mill.

సోపు గింజలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనలు | Fennel seeds in Telugu

ఈ రోజు మేము మీకు వంటగదికి రుచిని అందించే చిన్న సోపు గింజల గురించి చెప్పాబోతున్నాం. వీటిని ఇంగ్లిష్ లో fennel seeds Archived 2021-10-21 at the Wayback Machine అని పిలవడం జరుగుతుంది. ఈ సోపు గింజలను కేవలం వంట గదుల్లో కాకుండా హోటల్స్, రెస్టారెంట్ లో కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే సోపు గింజలు ఆహారాన్ని రుచికరం గా మరుస్తాయి.

ఉపయోగాలు

  • సోంపును కొంతమంది వంటలో, తాంబూలంలో, మాంసాహార వంటకాలలో కూడా వాడతారు.
  • ఇది చాలా మంచి ఔషధము. చిన్న పిల్లలలో వచ్చే అనేక రోగాలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. పొడిచేసి తినిపించినా లేదా పొడిచేసి నీళ్ళలో ఒక గంట ఇచ్చి ఆ నీళ్ళు ఇచ్చినాఅ కడుపునొప్పి, గాస్ట్రిక్ ట్రబుల్ తగిపోతాయి. విచేచనం సాఫీగా అవుతుంది. నులి పురుగులు పడిపోతాయి. కఫం అడ్డగించి ఆయాసపడే వ్యక్తులలో ఇది శ్వాసనాళాలను తెరిపించి గాలి ఆడేటట్లు చేస్తుంది. మూత్రంలో వచ్చే మంట తగ్గడానికి సోంపు ఉపయోగపడుతుంది.
Fennel seeds

వెలుపలి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ