నబద్వీప్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
నబద్వీప్ శాసనసభ నియోజకవర్గం
constituency of the West Bengal Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
Associated electoral districtరాణాఘాట్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°25′0″N 88°22′0″E మార్చు
సీరీస్ ఆర్డినల్ సంఖ్య84 మార్చు
పటం

నబద్వీప్ శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నదియా జిల్లా, రణఘాట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. నబద్వీప్ నియోజకవర్గం పరిధిలో నబద్వీప్ మునిసిపాలిటీ, నబద్వీప్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, కృష్ణానగర్ I కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని భాలూకా, జోనియా గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

సంవత్సరంఎమ్మెల్యేపార్టీ
1951నిరంజన్ మోదక్భారత జాతీయ కాంగ్రెస్ [2]
1957నిరంజన్ మోదక్భారత జాతీయ కాంగ్రెస్ [3]
1962దేబీ ప్రసాద్ బసుకమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా [4]
1967సచింద్ర మోహన్ నందిభారత జాతీయ కాంగ్రెస్ [5]
1969సచింద్ర మోహన్ నందిభారత జాతీయ కాంగ్రెస్ [6]
1971దేబీ ప్రసాద్ బసుకమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [7]
1972రాధా రామన్ సాహాభారత జాతీయ కాంగ్రెస్ [8]
1977దేబి ప్రసాద్ బసుకమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [9]
1982దేబి ప్రసాద్ బసుకమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [10]
1987బిశ్వనాథ్ మిత్రకమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [11]
1991బిశ్వనాథ్ మిత్రకమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [12]
1996బిశ్వనాథ్ మిత్రకమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [13]
2001పుండరీక్ష్య సహఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [14]
2006పుండరీక్ష్య సహఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [15]
2011పుండరీక్ష్య సహఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [16]
2016పుండరీక్ష్య సహఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్
2021పుండరీక్ష్య సహఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్

మూలాలు

మార్గదర్శకపు మెనూ