కైమ్గంజ్ శాసనసభ నియోజకవర్గం
కైమ్గంజ్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఫరూఖాబాద్ జిల్లా, ఫరూఖాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
కైమ్గంజ్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 27°33′0″N 79°19′48″E |
ఎన్నికైన సభ్యులు
సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
2022[1] | దా సురభి | అప్నా దళ్ |
2017[2] | అమర్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
2012[3] | అజిత్ కుమార్ | సమాజ్ వాదీ పార్టీ |
2007[4] | కులదీప్ సింగ్ గంగ్వార్ | బహుజన్ సమాజ్ పార్టీ |
2002[5] | లూయిస్ ఖుర్షీద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1996[6] | సుశీల్ శక్య | భారతీయ జనతా పార్టీ |
1993 | ప్రతాప్ సింగ్ యాదవ్ | సమాజ్ వాదీ పార్టీ |
1991 | ఇజార్ ఆలం ఖాన్ | జనతాదళ్ |
1989 | ఫకీరీ లాల్ వర్మ | స్వతంత్ర |
1985 | రాజేందర్ సింగ్ | స్వతంత్ర |
1980 | అన్వర్ ఎండీ ఖాన్ | జనతా పార్టీ |
1977 | గిరీష్ చంద్ర తివారీ | జనతా పార్టీ |
1974 | అన్వర్ మహ్మద్ | స్వతంత్ర |
మూలాలు
🔥 Top keywords: వంగలపూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చరణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ