ఇగ్లాస్ శాసనసభ నియోజకవర్గం
ఇగ్లాస్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అలీగఢ్ జిల్లా, హత్రాస్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఇగ్లాస్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 27°42′36″N 77°56′24″E |
ఎన్నికైన సభ్యులు
- 1951: షియోదన్ సింగ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1957: కిషోరి రమణ్ సింగ్, స్వతంత్ర
- 1962: షెయోదన్ సింగ్, స్వతంత్ర
- 1967: ఎం.ఎల్. గౌతమ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1969: గాయత్రీ దేవి, భారతీయ క్రాంతి దళ్
- 1974: రాజేంద్ర సింగ్, భారతీయ క్రాంతి దళ్
- 1977: రాజేంద్ర సింగ్, జనతా పార్టీ
- 1980: పూరన్ చంద్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఇందిర)
- 1985: రాజేంద్ర సింగ్, లోక్ దళ్
- 1989: విజేంద్ర సింగ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1991: జ్ఞానవతి సింగ్, జనతాదళ్
- 1993: విజేంద్ర సింగ్ (తోడా వాలే), భారత జాతీయ కాంగ్రెస్
- 1996: మల్ఖాన్ సింగ్, భారతీయ జనతా పార్టీ
- 2002: విజేంద్ర సింగ్, భారత జాతీయ కాంగ్రెస్
- 2007: బిమ్లేష్ సింగ్, ఆర్ఎల్డీ
- 2012: త్రిలోకి రామ్, ఆర్ఎల్డీ[1]
- 2017: రాజ్వీర్ సింగ్ దిలేర్, భారతీయ జనతా పార్టీ[2]
- 2019 (ఉప ఎన్నిక) : రాజ్‌కుమార్ సహాయోగి, భారతీయ జనతా పార్టీ[3]
- 2022: రాజ్‌కుమార్ సహాయోగి, భారతీయ జనతా పార్టీ[4]
మూలాలు
🔥 Top keywords: వంగలపూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చరణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ