2022 పంజాబ్ శాసనసభ ఎన్నికలు

2022 పంజాబ్ శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 19న రాష్ట్రంలోని 117 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అకాలీదళ్-బీఎస్పీ కూటమి, బీజేపీ - మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఏర్పాటు చేసిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ – అకాలీదళ్ (సంయుక్త్) కూటమి, రైతు ఉద్యమం నుంచి రైతులు నెలకొల్పిన ‘ సంయుక్త్ సమాజ్ మోర్చా ’ ప్రధానంగా పోటీ పడ్డాయి. పంజాబ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడవుతాయి.

2022 పంజాబ్ శాసనసభ ఎన్నికలు

← 20172022 ఫిబ్రవరి 202027 →
 Majority partyMinority party
 
Leaderచరణ్‌జిత్ సింగ్ చన్నీభగవంత్ మాన్
Partyభారత జాతీయ కాంగ్రెస్ఆమ్ ఆద్మీ పార్టీ

ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి

చరణ్‌జిత్ సింగ్ చన్నీ

Elected ముఖ్యమంత్రి

TBD

షెడ్యూల్

2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను 2022 జనవరి 8న కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించగా,[1] గురు రవిదాస్ జయంతి వేడుకల దృష్ట్యా ఫిబ్రవరి 14న జరగాల్సిన పోలింగ్‌ను తేదీని మార్చాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేయడంతో ఫిబ్రవరి 20న తేదీన నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.[2][3]

సంఖ్యప్రక్రియ తేదీరోజు
1.నామినేషన్ల నోటిఫికేషన్ విడుదల తేదీ2022 జనవరి 25మంగళవారం
2.నామినేషన్లకు ఆఖరి తేది2022 ఫిబ్రవరి 1మంగళవారం
3.నామినేషన్ల పరిశీలన2022 ఫిబ్రవరి 2బుధవారం
4.నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేది2022 ఫిబ్రవరి 4శుక్రవారం
5.పోలింగ్ తేదీ2022 ఫిబ్రవరి 20ఆదివారం
6.ఓట్ల లెక్కింపు2022 మార్చి 10గురువారం
6ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సిన తేదీ2022 మార్చి 12శనివారం

పార్టీలు & కూటమి

పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఆ పార్టీ ఫిబ్రవరి 6న ప్రకటించింది.[4]

  • పంజాబ్‌ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో లోని ప్రధాన హామీలు
  1. పంజాబ్‌లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు.
  2. మహిళలకు నెలకు రూ.1,100 అందజేత.
  3. ఏడాదికి 8 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు.[5]
సంఖ్యపార్టీజెండాగుర్తునాయకుడుఫోటోపోటీ చేసిన స్థానాలుపురుష అభ్యర్థులుమహిళా అభ్యర్థులు
1.కాంగ్రెస్ పార్టీ చరణ్‌జిత్ సింగ్ చన్నీ 117[6]10611

భగవంత్‌ సింగ్ మాన్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది.[7] రాఘవ్ చద్దా శాసనసభ ఎన్నికల ఇంచార్జిగా పని చేశాడు.

సంఖ్యపార్టీజెండాగుర్తునాయకుడుఫోటోపోటీ చేసిన స్థానాలుపురుష అభ్యర్థులుమహిళా అభ్యర్థులు
1.ఆమ్ ఆద్మీ పార్టీ భగవంత్ మాన్11710512
సంఖ్యపార్టీజెండాగుర్తునాయకుడుఫోటోపోటీ చేసిన స్థానాలుపురుష అభ్యర్థులుమహిళా అభ్యర్థులు
1.భారతీయ జనతా పార్టీ అశ్వని కుమార్ శర్మ73676
2.పంజాబ్ లోక్ కాంగ్రెస్ అమరిందర్ సింగ్ 28262
3.శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్) సుఖ్ దేవ్ సింగ్ దీండ్సా 15141
మొత్తం1161079

సంయుక్త్ సమాజ్ మోర్చా

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చారిత్రాత్మక పోరాటాన్ని చేపట్టిన పంజాబ్ రైతు సంఘాలు రాజకీయ ప్రవేశం చేసి ఈ ఎన్నికల్లో ‘సంయుక్త్ సమాజ్ మోర్చా’పేరుతో పోటీ చేస్తున్నారు. సంయుక్త్ సమాజ్ మోర్చా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బల్బీర్ సింగ్ రాజెవల్ ని ప్రకటించారు.[8]

సంఖ్యపార్టీజెండాగుర్తునాయకుడుఫోటోపోటీ చేసిన స్థానాలుపురుష అభ్యర్థులుమహిళా అభ్యర్థులు
1.సంయుక్త్ సమాజ్ మోర్చా
స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ[9]
బల్బీర్ సింగ్ రాజెవల్ 1071034
2.సంయుక్త్ సంఘర్ష్ పార్టీ గుర్నాం సింగ్ 10100
మొత్తం1171134

ఇతర పార్టీలు

సంఖ్యపార్టీజెండాగుర్తునాయకుడుఫోటోపోటీ చేసిన స్థానాలుపురుష అభ్యర్థులుమహిళా అభ్యర్థులు
1.శిరోమణి అకాలీదళ్ (అమృతసర్) సీంరంజిత్ సింగ్ మన్ 81783
2.లోక్ ఇన్సాఫ్ పార్టీ సిమార్జిత్ సింగ్ బైంస్35341
3.సి.పి.ఐ బంట్ సింగ్ బ్రార్ 11[10]110
4.సి.పి.ఎం సుఖ్వీందర్ సింగ్ సేఖోన్ 14140
5.కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ –లెనినిస్ట్) లిబరేషన్ సుఖఃదర్శన్ సింగ్ నాట్ 11110

ఫలితాలు

పొత్తులుపార్టీపోలైన ఓట్లుసీట్లు
ఓట్లు%±ppపోటీ చేసిన స్థానాలుగెలిచినా స్థానాలు[11][12]వ్యత్యాసం
పొత్తు లేదుఆమ్ ఆద్మీ పార్టీ65,38,78342.01%11792 72
కాంగ్రెస్ పార్టీకాంగ్రెస్ పార్టీ35,76,68422.98%11718 59
శిరోమణి అకాలీదళ్శిరోమణి అకాలీదళ్28,61,28618.38%973 12
బహుజన్ సమాజ్ పార్టీ2,75,2321.77%201 1
మొత్తం31,36,51820.15%1174 11
ఎన్.డి.ఎభారతీయ జనతా పార్టీ10,27,1436.6%732 1
పంజాబ్ లోక్ కాంగ్రెస్280New
శిరోమణి అకాలీదళ్ (సంయుక్త్)150New
మొత్తం1172 1
ఏదీ లేదుకమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా70మార్పు లేదు
స్వతంత్రులు1 1
ఇతరులు0 2
నోటా1,10,3080.71%
మొత్తం
పోలైన ఓట్లు
చెల్లని ఓట్లు
ఓటింగ్ శాతం
వినియోగించుకొని వారు
రిజిస్టర్ అయినా ఓట్లు

గెలిచిన శాసనభ్యులు

నియోజకవర్గంపోలింగ్ శాతం

(%)

విజేతద్వితియ విజేతమెజారిటీ2017

విజేత

#పేరుఅభ్యర్థిపార్టీఓట్లు%అభ్యర్థిపార్టీఓట్లు%
పఠాన్‌కోట్ జిల్లా
1సుజన్పూర్75.95నరేష్ పూరిఐఎన్‌సీ4691636.27దినేష్ సింగ్బీజేపీ4228032.694636బీజేపీ
2భోవా (SC)73.60లాల్ చంద్ కటరుచక్ఆప్5033936.59జోగిందర్ పాల్ఐఎన్‌సీ4913535.721204ఐఎన్‌సీ
3పఠాన్‌కోట్73.82అశ్వనీ కుమార్ శర్మబీజేపీ4313238.01అమిత్ విజ్ఐఎన్‌సీ3537331.177759ఐఎన్‌సీ
గురుదాస్‌పూర్ జిల్లా
4గురుదాస్‌పూర్72.36బరీందర్మీత్ సింగ్ పహ్రాఐఎన్‌సీ4374335.23గుర్బచన్ సింగ్ బబ్బెహలీశిరోమణి అకాలీ దళ్3640829.337335ఐఎన్‌సీ
5దీనా నగర్ (SC)71.03అరుణా చౌదరిఐఎన్‌సీ5113336.60షంషేర్ సింగ్ఆప్5000235.791131ఐఎన్‌సీ
6ఖాదియన్72.16ప్రతాప్ సింగ్ బజ్వాఐఎన్‌సీ4867936.55గురిక్బాల్ సింగ్ మహల్శిరోమణి అకాలీ దళ్4150531.167174ఐఎన్‌సీ
7బటాలా67.22అమన్‌షేర్ సింగ్ (షేరీ కల్సి)ఆప్5557043.57అశ్వని సెఖ్రిఐఎన్‌సీ2709821.2528472విచారంగా
8శ్రీ హరగోవింద్‌పూర్ (SC)68.69అమర్‌పాల్ సింగ్ఆప్5320542.74రాజన్‌బీర్ సింగ్శిరోమణి అకాలీ దళ్3624229.1216963ఐఎన్‌సీ
9ఫతేగర్ చురియన్72.43త్రిపాత్ రాజిందర్ సింగ్ బజ్వాఐఎన్‌సీ4631135.95లఖ్బీర్ సింగ్ లోధినంగల్శిరోమణి అకాలీ దళ్4076631.655545ఐఎన్‌సీ
10డేరా బాబా నానక్73.25సుఖ్జిందర్ సింగ్ రంధవాఐఎన్‌సీ5255536.41రవికరణ్ సింగ్ కహ్లోన్శిరోమణి అకాలీ దళ్5208936.08466ఐఎన్‌సీ
అమృత్‌సర్ జిల్లా
11అజ్నాలా76.9కులదీప్ సింగ్ ధాలివాల్ఆప్4355535.69అమర్‌పాల్ సింగ్ అజ్నాలాశిరోమణి అకాలీ దళ్3571229.267843ఐఎన్‌సీ
12రాజసంసి74.72సుఖ్‌బిందర్ సింగ్ సర్కారియాఐఎన్‌సీ4687235.08వీర్ సింగ్ లోపోకేశిరోమణి అకాలీ దళ్4139830.985474ఐఎన్‌సీ
13మజిత72.81గనీవే కౌర్ మజితియాశిరోమణి అకాలీ దళ్5702746.69సుఖ్జిందర్ సింగ్ లాలీ మజితియాఆప్3096525.3526062శిరోమణి అకాలీ దళ్
14జండియాల (SC)70.6హర్భజన్ సింగ్ ఇటోఆప్5972446.41సుఖ్వీందర్ సింగ్ డానీ బండాలాఐఎన్‌సీ3434126.6925383ఐఎన్‌సీ
15అమృత్‌సర్ నార్త్61.15కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ఆప్5813346.98అనిల్ జోషిశిరోమణి అకాలీ దళ్2981524.0928318ఐఎన్‌సీ
16అమృత్‌సర్ వెస్ట్ (SC)55.28జస్బీర్ సింగ్ సంధుఆప్6925158.39రాజ్ కుమార్ వెర్కాఐఎన్‌సీ2533821.3643913ఐఎన్‌సీ
17అమృత్‌సర్ సెంట్రల్59.25అజయ్ గుప్తాఆప్4083746.83ఓం ప్రకాష్ సోనిఐఎన్‌సీ2681130.7414026ఐఎన్‌సీ
18అమృత్‌సర్ తూర్పు64.17జీవన్ జ్యోత్ కౌర్ఆప్3967936.74నవజ్యోత్ సింగ్ సిద్ధూఐఎన్‌సీ3292930.496750ఐఎన్‌సీ
19అమృతసర్ సౌత్59.58డాక్టర్ ఇందర్బీర్ సింగ్ నిజ్జర్ఆప్5305350.1తల్బీర్ సింగ్ గిల్శిరోమణి అకాలీ దళ్2555024.1327503ఐఎన్‌సీ
20అత్తారి (SC)67.25జస్విందర్ సింగ్ఆప్5679844.32గుల్జార్ సింగ్ రాణికేశిరోమణి అకాలీ దళ్3700428.8819794ఐఎన్‌సీ
తరన్ తరణ్ జిల్లా
21శ్రీ తరన్ తరణ్ సాహిబ్65.95డాక్టర్ కాశ్మీర్ సింగ్ సోహల్ఆప్5293540.45హర్మీత్ సింగ్ సంధుశిరోమణి అకాలీ దళ్3934730.0613588ఐఎన్‌సీ
22ఖేమ్ కరణ్71.08సర్వన్ సింగ్ ధున్ఆప్6454141.64విర్సా సింగ్ వాల్తోహాశిరోమణి అకాలీ దళ్5265933.9811882ఐఎన్‌సీ
23పట్టి70.9లల్జిత్ సింగ్ భుల్లర్ఆప్5732339.55ఆదేశ్ పర్తాప్ సింగ్ కైరోన్శిరోమణి అకాలీ దళ్4632431.9610999ఐఎన్‌సీ
24శ్రీ ఖాదూర్ సాహిబ్71.37మంజిందర్ సింగ్ లాల్పురాఆప్5575638.38రామన్‌జిత్ సింగ్ సిక్కిఐఎన్‌సీ3926527.0316491ఐఎన్‌సీ
అమృత్‌సర్ జిల్లా
25బాబా బకాలా (SC)65.02దల్బీర్ సింగ్ టోంగ్ఆప్5246839.98సంతోఖ్ సింగ్ భలైపూర్ఐఎన్‌సీ3291625.0819552ఐఎన్‌సీ
కపుర్తలా జిల్లా
26భోలాత్66.14సుఖ్‌పాల్ సింగ్ ఖైరాఐఎన్‌సీ3725441.15జాగీర్ కౌర్శిరోమణి అకాలీ దళ్2802930.969225AAP
27కపుర్తల68.41రాణా గుర్జీత్ సింగ్ఐఎన్‌సీ4409642.94మంజు రాణాఆప్3679235.827304ఐఎన్‌సీ
28సుల్తాన్‌పూర్ లోధి72.8రాణా ఇందర్ ప్రతాప్ సింగ్స్వతంత్ర4133738.24సజ్జన్ సింగ్ చీమాఆప్2990327.6611434ఐఎన్‌సీ
29ఫగ్వారా (SC)66.28బల్వీందర్ సింగ్ ధాలివాల్ఐఎన్‌సీ3721729.08జోగిందర్ సింగ్ మాన్ఆప్3450526.962712బీజేపీ
జలంధర్ జిల్లా
30ఫిలింనగర్ (SC)67.5విక్రమ్‌జిత్ సింగ్ చౌదరిఐఎన్‌సీ4828834.52బల్దేవ్ సింగ్ ఖైరాశిరోమణి అకాలీ దళ్3598525.7212303శిరోమణి అకాలీ దళ్
31నాకోదార్68.83ఇంద్రజిత్ కౌర్ మన్ఆప్4286831.95గుర్పర్తాప్ సింగ్ వడాలాశిరోమణి అకాలీ దళ్3999929.812869శిరోమణి అకాలీ దళ్
32షాకోట్72.77హర్దేవ్ సింగ్ లడ్డీఐఎన్‌సీ5166138.99బచితర్ సింగ్ కోహర్శిరోమణి అకాలీ దళ్3958229.8712079శిరోమణి అకాలీ దళ్
33కర్తార్‌పూర్ (SC)67.65బాల్కర్ సింగ్ఆప్4183033.47చౌదరి సురీందర్ సింగ్ఐఎన్‌సీ3725629.814574ఐఎన్‌సీ
34జలంధర్ వెస్ట్ (SC)67.71శీతల్ అంగురల్ఆప్3921333.73సుశీల్ కుమార్ రింకూఐఎన్‌సీ3496030.074253ఐఎన్‌సీ
35జలంధర్ సెంట్రల్61.14రామన్ అరోరాఆప్3301130.98రాజిందర్ బేరిఐఎన్‌సీ3276430.75247ఐఎన్‌సీ
36జలంధర్ నార్త్66.69అవతార్ సింగ్ జూనియర్ఐఎన్‌సీ4733836.94KD భండారిబీజేపీ3785229.549486ఐఎన్‌సీ
37జలంధర్ కంటోన్మెంట్64.48పర్గత్ సింగ్ఐఎన్‌సీ4081632.63సురీందర్ సింగ్ సోధిఆప్3500827.995808ఐఎన్‌సీ
38ఆదంపూర్ (SC)67.74గా ఉందిసుఖ్వీందర్ సింగ్ కోట్లిఐఎన్‌సీ3955434.77పవన్ కుమార్ టినుశిరోమణి అకాలీ దళ్3498730.764567శిరోమణి అకాలీ దళ్
హోషియార్‌పూర్ జిల్లా
39ముకేరియన్68.87జంగీ లాల్ మహాజన్బీజేపీ4104428.64ప్రొ. గుర్ధియన్ సింగ్ ముల్తానీఆప్3835326.762691ఐఎన్‌సీ
40దాసూయ66.27కరంబీర్ సింగ్ గుమాన్ఆప్4327232.42అరుణ్ డోగ్రాఐఎన్‌సీ3468525.998587ఐఎన్‌సీ
41ఉర్మార్68.39జస్వీర్ సింగ్ రాజా గిల్ఆప్4257634.01సంగత్ సింగ్ గిల్జియాన్ఐఎన్‌సీ3838630.664190ఐఎన్‌సీ
42శామ్ చౌరాసి (SC)69.32డా. రవ్జోత్ సింగ్ఆప్6073048.97పవన్ కుమార్ ఆదియాఐఎన్‌సీ3937431.7521356ఐఎన్‌సీ
43హోషియార్పూర్66.19బ్రాం శంకర్ఆప్5111239.96సుందర్ శామ్ అరోరాఐఎన్‌సీ3725329.1313859ఐఎన్‌సీ
44చబ్బెవాల్ (SC)71.22డాక్టర్ రాజ్ కుమార్ఐఎన్‌సీ4737541.02హర్మీందర్ సింగ్ గిల్ఆప్3972934.47646ఐఎన్‌సీ
45గర్హశంకర్69.47గా ఉందిజై క్రిషన్ సింగ్ఆప్3234126.41అమర్‌ప్రీత్ సింగ్ లాలీఐఎన్‌సీ2816222.994179AAP
షాహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లా
46బంగా (SC)69.71డా. సుఖ్విందర్ కుమార్ సుఖిశిరోమణి అకాలీ దళ్3733832.38తర్లోచన్ సింగ్ఐఎన్‌సీ3226927.995099శిరోమణి అకాలీ దళ్
47నవన్ షహర్69.82డా. నచ్చతర్ పాల్BSP3703129.9లలిత్ మోహన్ బల్లూఆప్3165525.565376ఐఎన్‌సీ
48బాలాచౌర్73.59సంతోష్ కటారియాఆప్3963334.47సునీతా చౌదరిశిరోమణి అకాలీ దళ్3509230.524541ఐఎన్‌సీ
రూపనగర్ జిల్లా
49ఆనందపూర్ సాహిబ్73.19హర్జోత్ సింగ్ బైన్స్ఆప్8213257.92రానా KP సింగ్ఐఎన్‌సీ3635225.6345780ఐఎన్‌సీ
50రూపనగర్73.2దినేష్ చద్దాఆప్5990344.11బరీందర్ సింగ్ ధిల్లాన్ఐఎన్‌సీ3627126.7123632AAP
51చమ్‌కౌర్ సాహిబ్ (SC)74.43డాక్టర్ చరణ్‌జిత్ సింగ్ఆప్7024847.60చరణ్‌జిత్ సింగ్ చన్నీఐఎన్‌సీ6230642.227942ఐఎన్‌సీ
సాహిబ్జాదా అజిత్ సింగ్ నగర్
52ఖరార్66.12అన్మోల్ గగన్ మాన్ఆప్7827344.30రంజిత్ సింగ్ గిల్శిరోమణి అకాలీ దళ్4038822.8637885AAP
53SAS నగర్64.84కుల్వంత్ సింగ్ఆప్7713449.70బల్బీర్ సింగ్ సిద్ధూఐఎన్‌సీ4303727.7334097ఐఎన్‌సీ
ఫతేఘర్ సాహిబ్ జిల్లా
54బస్సీ పఠానా (SC)74.84రూపిందర్ సింగ్ఆప్5401848.17గురుప్రీత్ సింగ్ఐఎన్‌సీ1617714.4337841ఐఎన్‌సీ
55ఫతేఘర్ సాహిబ్77.37లఖ్బీర్ సింగ్ రాయ్ఆప్5770645.98కుల్జీత్ సింగ్ నాగ్రాఐఎన్‌సీ2550720.3232199ఐఎన్‌సీ
56ఆమ్లోహ్78.74గురీందర్ సింగ్ గారిఆప్5291246.43గురుప్రీత్ సింగ్ ఖన్నాశిరోమణి అకాలీ దళ్2824924.4924663ఐఎన్‌సీ
లూధియానా జిల్లా
57ఖన్నా74.74తరుణ్‌ప్రీత్ సింగ్ సోండ్ఆప్6242548.55జస్దీప్ కౌర్శిరోమణి అకాలీ దళ్2680520.8535620ఐఎన్‌సీ
58సమ్రాల75.65జగ్తార్ సింగ్ఆప్5755743.11పరమజిత్ సింగ్ ధిల్లాన్శిరోమణి అకాలీ దళ్2666719.9730890ఐఎన్‌సీ
59సాహ్నేవాల్67.52హర్దీప్ సింగ్ ముండియన్ఆప్6151534.33విక్రమ్ బజ్వాఐఎన్‌సీ4632225.8515193శిరోమణి అకాలీ దళ్
60లూధియానా తూర్పు66.33దల్జిత్ సింగ్ గ్రేవాల్ఆప్6868247.54సంజీవ్ తల్వార్ఐఎన్‌సీ3276022.6735922ఐఎన్‌సీ
61లూధియానా సౌత్59.13రాజిందర్ పాల్ కౌర్ చైనాఆప్4381141.56సతీందర్‌పాల్ సింగ్బీజేపీ1767316.7626138LIP
62ఆటమ్ నగర్61.56కుల్వంత్ సింగ్ సిద్ధూఆప్4460142.44కమల్‌జిత్ సింగ్ కర్వాల్ఐఎన్‌సీ2824726.8816354LIP
63లూధియానా సెంట్రల్61.91అశోక్ ప్రశార్ పప్పిఆప్3278933.32గౌరవ్ శర్మబీజేపీ2798528.444804ఐఎన్‌సీ
64లూధియానా వెస్ట్64.29గురుప్రీత్ గోగిఆప్4044334.46భరత్ భూషణ్ఐఎన్‌సీ3293128.067512ఐఎన్‌సీ
65లూథియానా నార్త్61.37మదన్ లాల్ బగ్గాఆప్5110440.59పర్వీన్ బన్సాల్బీజేపీ3582228.4515282ఐఎన్‌సీ
66గిల్ (SC)67.32జీవన్ సింగ్ సంగోవాల్ఆప్9269650.33దర్శన్ సింగ్శిరోమణి అకాలీ దళ్3505219.0357644ఐఎన్‌సీ
67పాయల్ (SC)76.26మన్విందర్ సింగ్ గ్యాస్పురాఆప్6363350.18లఖ్వీర్ సింగ్ లఖాఐఎన్‌సీ3062424.1533009ఐఎన్‌సీ
68దఖా75.73మన్‌ప్రీత్ సింగ్ అయాలీశిరోమణి అకాలీ దళ్4990934.97కెప్టెన్ సందీప్ సింగ్ సంధుఐఎన్‌సీ4410230.905807AAP
69రాయకోట్ (SC)72.27హకం సింగ్ థెకేదార్ఆప్6365956.04కమిల్ అమర్ సింగ్ఐఎన్‌సీ3601531.7027644AAP
70జాగ్రాన్ (SC)67.69సరవజిత్ కౌర్ మనుకేఆప్6519551.95శివ రామ్ కలేర్శిరోమణి అకాలీ దళ్2553920.3539656AAP
మోగా జిల్లా
71నిహాల్ సింగ్ వాలా (SC)71.07మంజిత్ సింగ్ బిలాస్పూర్ఆప్6515646.11భూపేంద్ర సాహోకేఐఎన్‌సీ2717219.2337984AAP
72భాగ పురాణం77.07అమృతపాల్ సింగ్ సుఖానంద్ఆప్6714350.40తీరత్ సింగ్ మహలాశిరోమణి అకాలీ దళ్3338425.0633759ఐఎన్‌సీ
73మోగా70.73డాక్టర్ అమన్‌దీప్ కౌర్ అరోరాఆప్5914941.01మలికా సూద్ఐఎన్‌సీ3823426.5120915ఐఎన్‌సీ
74ధరమ్‌కోట్78దేవిందర్ సింగ్ లడ్డీ ధోస్ఆప్6537845.97సుఖ్జిత్ సింగ్ లోహ్గర్ఐఎన్‌సీ3540624.9029972ఐఎన్‌సీ
ఫిరోజ్‌పూర్ జిల్లా
75జిరా80.3నరేష్ కటారియాఆప్6403442.35జనమేజ సింగ్ సెఖోన్శిరోమణి అకాలీ దళ్4125827.2922776ఐఎన్‌సీ
76ఫిరోజ్‌పూర్ సిటీ71.81రణవీర్ సింగ్ భుల్లర్ఆప్4844338.91పర్మీందర్ సింగ్ పింకీఐఎన్‌సీ2887423.1919569ఐఎన్‌సీ
77ఫిరోజ్‌పూర్ రూరల్ (SC)77.19రజనీష్ దహియాఆప్7529349.56జోగిందర్ సింగ్శిరోమణి అకాలీ దళ్4754731.3027746ఐఎన్‌సీ
78గురు హర్ సహాయ్80.46ఫౌజా సింగ్ శ్రారీఆప్6834349.02వర్దేవ్ సింగ్ మాన్శిరోమణి అకాలీ దళ్5776941.4410574ఐఎన్‌సీ
ఫాజిల్కా జిల్లా
79జలాలాబాద్80.59జగదీప్ కాంబోజ్ గోల్డీఆప్9145552.95సుఖ్బీర్ సింగ్ బాదల్శిరోమణి అకాలీ దళ్6052535.0430930శిరోమణి అకాలీ దళ్
80ఫాజిల్కా81.54గా ఉందినరీందర్‌పాల్ సింగ్ సావ్నాఆప్6315743.49సుర్జిత్ కుమార్ జ్యానీబీజేపీ3543724.4027720ఐఎన్‌సీ
81అబోహర్74.47సందీప్ జాఖర్ఐఎన్‌సీ4912437.51లోతైన కాంబోజ్ఆప్4445333.405471బీజేపీ
82బలువానా (SC)78.06అమన్‌దీప్ సింగ్ 'గోల్డీ' ముసాఫిర్ఆప్5889340.91వందనా సాంగ్వాల్బీజేపీ3972027.5919173ఐఎన్‌సీ
శ్రీ ముక్త్సార్ సాహిబ్ జిల్లా
83లాంబి81.83గుర్మీత్ సింగ్ ఖుడియాన్ఆప్6631348.87ప్రకాష్ సింగ్ బాదల్శిరోమణి అకాలీ దళ్5491740.4711396శిరోమణి అకాలీ దళ్
84గిద్దర్బాహా85.69అమరీందర్ సింగ్ రాజా వారింగ్INC5099835.47హర్దీప్ సింగ్ డింపీ ధిల్లాన్శిరోమణి అకాలీ దళ్4964934.531349ఐఎన్‌సీ
85మలౌట్ (SC)78.66డాక్టర్ బల్జీత్ కౌర్ఆప్7737055.60హర్‌ప్రీత్ సింగ్ కోట్‌భాయ్శిరోమణి అకాలీ దళ్3710925.6740261ఐఎన్‌సీ
86ముక్త్సార్78.93జగదీప్ సింగ్ బ్రార్ఆప్7632151.09కన్వర్జిత్ సింగ్శిరోమణి అకాలీ దళ్4212728.2034194శిరోమణి అకాలీ దళ్
ఫరీద్‌కోట్ జిల్లా
87ఫరీద్కోట్76.16గుర్దిత్ సింగ్ సెఖోన్ఆప్5348441.18పరంబన్స్ సింగ్ బంటీ రొమానాశిరోమణి అకాలీ దళ్3668726.2516797ఐఎన్‌సీ
88కొట్కాపుర76.93కుల్తార్ సింగ్ సంధ్వన్ఆప్5400943.81అజయ్‌పాల్ సింగ్ సంధుఐఎన్‌సీ3287926.6721130AAP
89జైతు (SC)76.63అమోలక్ సింగ్ఆప్6024251.79సుబా సింగ్ బాదల్శిరోమణి అకాలీ దళ్2745323.6032789AAP
భటిండా జిల్లా
90రాంపూరా ఫుల్79.74బాల్కర్ సింగ్ సిద్ధూఆప్5615541.26సికందర్ సింగ్ మలుకాశిరోమణి అకాలీ దళ్4574533.6110410ఐఎన్‌సీ
91భూచో మండి (SC)80.64గా ఉందిమాస్టర్ జగ్సీర్ సింగ్ఆప్8577857.29దర్శన్ సింగ్ కోట్ఫట్టాశిరోమణి అకాలీ దళ్3556623.7550212ఐఎన్‌సీ
92బటిండా అర్బన్70.78గా ఉందిజగ్రూప్ సింగ్ గిల్ఆప్9305757.20మన్‌ప్రీత్ సింగ్ బాదల్ఐఎన్‌సీ2947618.1263581ఐఎన్‌సీ
93బటిండా రూరల్ (SC)78.31అమిత్ రత్తన్ కోట్‌ఫట్టాఆప్6609653.13ప్రకాష్ సింగ్ భట్టిశిరోమణి అకాలీ దళ్3061724.6135479AAP
94తల్వాండీ సబో83.73బల్జిందర్ కౌర్ఆప్4875337.04జీత్ మొహిందర్ సింగ్ సిద్ధూశిరోమణి అకాలీ దళ్3350125.4615252AAP
95మౌర్80.56సుఖ్వీర్ మైసర్ ఖానాఆప్6309946.37లఖ సిధనSSM2509120.6435008AAP
మాన్సా జిల్లా
96మాన్సా79.25విజయ్ సింగ్లాఆప్10002357.57గా ఉందిసిద్ధూ మూస్ వాలాఐఎన్‌సీ3670021.1263323AAP
97సర్దుల్‌గర్83.6గురుప్రీత్ సింగ్ బనావాలిఆప్7581749.61బిక్రమ్ సింగ్ మోఫర్ఐఎన్‌సీ3444622.5441731శిరోమణి అకాలీ దళ్
98బుధ్లాడ (SC)81.64బుధ్రామ్ సింగ్ఆప్8828255.04డాక్టర్ నిషాన్ సింగ్శిరోమణి అకాలీ దళ్3659122.8151691AAP
సంగ్రూర్ జిల్లా
99లెహ్రా79.63బరీందర్ కుమార్ గోయల్ఆప్6005843.59పర్మీందర్ సింగ్ ధిండాSAD(S)3354024.3426518శిరోమణి అకాలీ దళ్
100దీర్బా (SC)79.03హర్‌పాల్ సింగ్ చీమాఆప్8236056.89గుల్జార్ సింగ్ మూనాక్శిరోమణి అకాలీ దళ్3197522.0150655AAP
101సునం78.54అమన్ అరోరాఆప్9479461.28జస్విందర్ సింగ్ ధీమాన్ఐఎన్‌సీ1951712.6275277AAP
బర్నాలా జిల్లా
102భదౌర్78.98ఆప్6396751.07చరణ్‌జిత్ సింగ్ చన్నీఐఎన్‌సీ2640921.0937558AAP
103బర్నాలా71.81గుర్మీత్ సింగ్ మీత్ హేయర్ఆప్6480049.57కుల్వంత్ సింగ్ కీటుశిరోమణి అకాలీ దళ్2717820.6637622AAP
104మెహల్ కలాన్ (SC)71.54కుల్వంత్ సింగ్ పండోరిఆప్5371446.52గుర్జంత్ సింగ్ కట్టుSAD(A)2336720.2430347AAP
మలేర్‌కోట్ల జిల్లా
105మలేర్‌కోట్ల (SC)78.59మహ్మద్ జమీల్ ఉర్ రెహ్మాన్ఆప్6594852.32రజియా సుల్తానాఐఎన్‌సీ4426235.1221686ఐఎన్‌సీ
106అమర్‌ఘర్77.95జస్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాఆప్4452334.28సిమ్రంజిత్ సింగ్ మాన్SAD(A)3848029.636043ఐఎన్‌సీ
సంగ్రూర్ జిల్లా
107ధురి77.32ఆప్8259264.29దల్వీర్ సింగ్ ఖంగురాఐఎన్‌సీ2438618.9858,206ఐఎన్‌సీ
108సంగ్రూర్76.04నరీందర్ కౌర్ భరాజ్ఆప్7485151.67విజయ్ ఇందర్ సింగ్లాఐఎన్‌సీ3842126.5236430ఐఎన్‌సీ
పాటియాలా జిల్లా
109నభా (SC)77.07గురుదేవ్ సింగ్ దేవ్ మాన్ఆప్8205357.45కబీర్ దాస్శిరోమణి అకాలీ దళ్2945320.6252600ఐఎన్‌సీ
110పాటియాలా రూరల్65.58బల్బీర్ సింగ్ఆప్7715552.05మోహిత్ మోహింద్రఐఎన్‌సీ2368115.9753474ఐఎన్‌సీ
111రాజపురా74.86నీనా మిట్టల్ఆప్5483440.1జగదీష్ కుమార్ జగ్గాబీజేపీ3234123.6522493ఐఎన్‌సీ
సాహిబ్జాదా అజిత్ సింగ్ నగర్
112డేరా బస్సీ69.18కుల్జిత్ సింగ్ రంధవాఆప్7003235.1దీపిందర్ సింగ్ ధిల్లాన్ఐఎన్‌సీ4831124.2121721శిరోమణి అకాలీ దళ్
పాటియాలా జిల్లా
113ఘనౌర్78.97గుర్లాల్ ఘనౌర్ఆప్6278348.14మదన్ లాల్ఐఎన్‌సీ3101823.7831765ఐఎన్‌సీ
114సానూర్73.79హర్మిత్ సింగ్ పఠాన్మజ్రాఆప్8389350.84గా ఉందిహరీందర్ పాల్ సింగ్ చందుమజ్రాశిరోమణి అకాలీ దళ్3477121.0749122శిరోమణి అకాలీ దళ్
115.పాటియాలా64.02అజిత్ పాల్ సింగ్ కోహ్లీఆప్4810446.49అమరీందర్ సింగ్PLC2823127.2819873ఐఎన్‌సీ
116సమాన76.8చేతన్ సింగ్ జౌరా మజ్రాఆప్7437550.14సుర్జిత్ సింగ్ రఖ్రాశిరోమణి అకాలీ దళ్3466223.3739713ఐఎన్‌సీ
117శుత్రానా (SC)75.54కుల్వంత్ సింగ్ బాజిగర్ఆప్8175159.35వనీందర్ కౌర్ లూంబాశిరోమణి అకాలీ దళ్3019721.9251554ఐఎన్‌సీ

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ