2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు

2004 అక్టోబరు 13 న మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ప్రధాన కూటములు డెమోక్రటిక్ ఫ్రంట్, భారతీయ జనతా పార్టీ - శివసేన కూటమి. ఇతర రాజకీయ పార్టీలు బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్, LJP లు కూడా పోటీలో నిలిచాయి. శాసనసభలోని మొత్తం 288 మంది సభ్యులను ఎన్నుకోవడానికి 66,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించారు.

2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు

← 19992004 అక్టోబరు 132009 →
వోటింగు63.44% (Increase 2.49%)
 
Partyనేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
Popular vote7,841,9628,810,363
Percentage18.75%21.06%

 
Partyశివసేనభారతీయ జనతా పార్టీ
Popular vote8,351,6545,717,287
Percentage19.97%13.67%


ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి

సుశీల్ కుమార్ షిండే
భారత జాతీయ కాంగ్రెస్

Elected ముఖ్యమంత్రి

విలాస్‌రావ్ దేశ్‌ముఖ్
భారత జాతీయ కాంగ్రెస్

ఫలితాలు

2004 అక్టోబరు 17 న ఫలితాలు వెలువడ్డాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) 71 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింగా, దాని మిత్రపక్షం కాంగ్రెస్‌ 69 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. బిజెపి - శివసేన లు 54, 62 స్థానాలను గెలుచుకున్నాయి. దీంతో భాజపా అధ్యక్షుడిగా వెంకయ్య నాయుడు రాజీనామా చేసాడు. లాల్ కృష్ణ అద్వానీకి పార్టీ నాయకత్వం వచ్చింది. [1]

2004 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పాల్గొన్న రాజకీయ పార్టీల జాబితా.

పార్టీసంక్షిప్త
జాతీయ పార్టీలు
Bharatiya Janata PartyBJP
Indian National CongressINC
Nationalist Congress PartyNCP
Communist Party of India (Marxist)CPM
Communist Party of IndiaCPI
Bahujan Samaj PartyBSP
రాష్ట్రీయ పార్టీలు
Shiv SenaSHS
Muslim League Kerala State CommitteeMUL
Janata Dal (United)JD(U)
Janata Dal (Secular)JD(S)
Rashtriya Lok DalRLD
Samajwadi PartySP
All India Forward BlocAIFB
నమోదైన (గుర్తింపులేని) పార్టీలు
Akhil Bharatiya Hindu MahasabhaHMS
Indian Union Muslim LeagueIUML
Swatantra Bharat PakshaSTBP
Akhil Bharatiya SenaABHS
Janata PartyJP
Hindustan Janata PartyHJP
Samajwadi Janata Party (Rashtriya)SJP(R)
Samajwadi Janata Party (Maharashtra)SJP(M)
Samajwadi Jan ParishadSWJP
Peasants and Workers PartyPWP
All India Forward Bloc (Subhasist)AIFB(S)
Republican Party of IndiaRPI
Republican Party of India (Athawale)RPI(A)
Republican Party of India (Democratic)RPI(D)
Republican Party of India (Kamble)RPI(KM)
Peoples Republican Party/RPI (Kawade)PRBP
Bharipa Bahujan MahasanghBBM
Jan Surajya ShaktiJSS
Rashtriya Samaj PakshaRSPS
Apna DalAD
Lok Janshakti PartyLJP
Lok Rajya PartyLRP
Indian Justice PartyIJP
Bharatiya Minorities Suraksha MahasanghBMSM
National Loktantrik PartyNLP
Womanist Party of IndiaWPI
Gondwana Ganatantra PartyGGP
Vidharbha Janata CongressVJC
Nag Vidarbha Andolan SamitiNVAS
Vidharbha Rajya PartyVRP
Native People's PartyNVPP
Hindu Ekta Andolan PartyHEAP
Shivrajya PartySVRP
Sachet Bharat PartySBHP
Bharatiya Rashtriya Swadeshi Congress PakshBRSCP
Kranti Kari Jai Hind SenaKKJHS
All India Krantikari CongressAIKC
Maharashtra Rajiv CongressMRRC
Maharashtra Secular FrontMSF
Prabuddha Republican PartyPRCP
Ambedkarist Republican PartyARP
Bahujan Mahasangha PakshaBMSP
Rashtriya Samajik Nayak PakshaRSNP
Savarn Samaj PartySVSP

పార్టీలవారీగా విజయాలు

Political PartySeatsPopular Vote
ContestedWon+/-Votes polledVotes%+/-
Nationalist Congress Party
71 / 288
124
71 / 124
137,841,96218.75% 3.91%
Indian National Congress
69 / 288
157
69 / 157
68,810,36321.06% 6.14%
Shiv Sena
62 / 288
163
62 / 163
78,351,65419.97% 2.64%
Bharatiya Janata Party
54 / 288
111
54 / 111
25,717,28713.67% 0.87%
Jan Surajya Shakti
4 / 288
19
4 / 19
4368,1560.88% 0.88% (New Party)
Communist Party of India (Marxist)
3 / 288
16
3 / 16
1259,5670.62% 0.02%
Peasants and Workers Party of India
2 / 288
43
2 / 43
3549,0101.31% 0.18%
Bharipa Bahujan Mahasangh
1 / 288
83
1 / 83
2516,2211.23% 0.62%
Republican Party of India (Athawale)
1 / 288
20
1 / 20
1206,1750.49% 0.49% (New Party)
Swatantra Bharat Paksh
1 / 288
7
1 / 7
1176,0220.42% 0.05%
Akhil Bharatiya Sena
1 / 288
20
1 / 20
169,9860.17% 0.01%
Bahujan Samaj Party2720 1,671,4294.00% 3.61%
Samajwadi Party950 2471,4251.13% 0.44%
Janata Dal (Secular)340 2242,7200.58% 0.93%
Republican Party of India40 162,5310.15% 0.54%
Gondwana Ganatantra Party300 158,2880.14% 0.06%
Samajwadi Janata Party (Maharashtra)40 125,8660.06% 0.07%
Native People's Party10 13150.00% 0.19%
Independents
19 / 288
1083
19 / 1,083
758,77,45414.05% 4.56%
Total2678288 4,18,29,64563.44% 2.49%

ప్రాంతాల వారీగా పార్టీల విజయాలు

ప్రాంతంమొత్తం సీట్లు
NCPINCSHSబీజేపీ
గెలుచుకున్నవిగెలుచుకున్నవిగెలుచుకున్నవిగెలుచుకున్నవి
పశ్చిమ మహారాష్ట్ర6726 0317 0110 0108 04
విదర్భ6009 0518 0604 0319 04
మరాఠ్వాడా4610 0407 0814 0212 01
థానే+కొంకణ్3511 0602 0212 0204 01
ముంబై3503 1015 0509 0205 03
ఉత్తర మహారాష్ట్ర4412 0510 0213 0106 01
మొత్తం [2]28871 1369 0662 0754 02

ప్రాంతాల వారీగా కూటముల విజయాలు

ప్రాంతంమొత్తం సీట్లుయునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్జాతీయ ప్రజాస్వామ్య కూటమి
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీభారత జాతీయ కాంగ్రెస్శివసేనభారతీయ జనతా పార్టీ
పశ్చిమ మహారాష్ట్ర67
26 / 67
17 / 67
10 / 67
08 / 67
విదర్భ60
09 / 60
18 / 60
04 / 60
19 / 60
మరాఠ్వాడా46
10 / 46
07 / 46
14 / 46
12 / 46
థానే+కొంకణ్35
11 / 35
02 / 35
12 / 39
04 / 39
ముంబై35
03 / 35
15 / 36
09 / 36
04 / 35
ఉత్తర మహారాష్ట్ర44
12 / 44
10 / 44
13 / 44
06 / 35
మొత్తం [3]288
71 / 288
69 / 288
62 / 288
54 / 288
ప్రాంతంమొత్తం సీట్లుయునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్జాతీయ ప్రజాస్వామ్య కూటమిఇతరులు
పశ్చిమ మహారాష్ట్ర70 3
45 / 70
1
17 / 70
4
8 / 70
విదర్భ62
23 / 62
7
32 / 62
7
7 / 70
మరాఠ్వాడా46 6
26 / 46
1
18 / 46
5
2 / 46
థానే +కొంకణ్39
7 / 39
5
29 / 39
5
3 / 39
ముంబై36 2
9 / 36
3
15 / 36
1
12 / 36
ఉత్తర మహారాష్ట్ర35 2
30 / 35
6
5 / 35
0 / 35
మొత్తం 7
140 / 288
9
116 / 288
12
32 / 288

జిల్లావారీగా పార్టీల విజయాలు

డివిజనుజిల్లాస్థానాలుఎన్‌సిపికాంగ్రెస్శివసేనభాజపా
అమరావతిఅకోలా501 0101 0402 0201 01
అమరావతి802 0103 0101 202
బుల్దానా701 0102 0101 301 01
యావత్మల్703 0202 0201 0 01
వాషిమ్302 0102 0101 0
మొత్తం స్థానాలు309 710 56 54 1
ఔరంగాబాద్ఔరంగాబాద్902 0203 0101 401 01
బీడ్603 0202 012 0101 2
జాల్నా55 40 30 0101 01
ఉస్మానాబాద్43 0101 01 01 01
నాందేడ్94 5 52 0101 2
లాతూర్601 3 0201 01 2
పర్భని40 010 0101 0101 01
హింగోలి30 0 010 20
మొత్తం స్థానాలు4618 815 38 77 2
కొంకణ్ముంబై నగరం91 013 5 011 1
ముంబై సబర్బన్2602 38 414 012
థానే2402 20 14 010 5
రాయిగడ్702 1 0102 30
రత్నగిరి31 0 02 10
మొత్తం స్థానాలు698 112 427 63 4
నాగపూర్భండారా301 0102 0101 013 3
చంద్రపూర్601 0102 01 02 01
గడ్చిరోలి301 01 01 3 3
గోండియా401 02 0101 014 2
నాగపూర్1201 016 501 4 6
వార్ధా401 0103 020 4 4
మొత్తం స్థానాలు326 416 95 20 5
నాసిక్ధూలే501 0102 01 201 01
జలగావ్114 302 022 013 2
నందుర్బార్401 011 301 0101 01
నాసిక్155 202 013 202 2
అహ్మద్‌నగర్1201 011 0101 014 02
మొత్తం స్థానాలు4712 48 108 311
పూణేకొల్హాపూర్105 201 0102 0102 2
పూణే2107 063 501 0104 4
సాంగ్లీ83 023 0102 0201 3
సతారా82 010 0102 0202 3
షోలాపూర్1305 0102 0103 0101 01
మొత్తం స్థానాలు5818 58 78 69 2
28871 1369 662 754 2
140116

కూటమి వారీగా ఫలితాలు

71696254
NCPINCSHSబీజేపీ
కూటమిరాజకీయ పార్టీసీట్లుమొత్తం సీట్లు
యు.పి.ఎనేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ71152
భారత జాతీయ కాంగ్రెస్69
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)3
పెసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా2
స్వతంత్రులు7
NDAశివసేన62128
భారతీయ జనతా పార్టీ54
స్వతంత్రులు12

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ