1818
1818 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1815 1816 1817 - 1818 - 1819 1820 1821 |
దశాబ్దాలు: | 1790లు 1800లు - 1810లు - 1820లు 1830లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/35/A_View_of_Jaggayyapeta_Buddhist_stupa.jpg/220px-A_View_of_Jaggayyapeta_Buddhist_stupa.jpg)
- జనవరి 1: కోరెగావ్ యుద్ధంలో బ్రిటిషు దళాలు మరాఠాలపై విజయం సాధించాయి
- జనవరి 13: మేవారు రాజ్యానికి, ఈస్టిండియా కంపెనీకీ మధ్య మైత్రీ ఒప్పందం కుదిరింది.
- జనవరి 6: మందేశ్వర్ ఒప్పందంతో మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం ముగిసింది.
- ఫిబ్రవరి 10: న బ్రిటిష్ సైన్యం సతారాను స్వాధీనం చేసుకుంది
- ఫిబ్రవరి 12: చిలీ, స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
- ఏప్రిల్ 4: అమెరికా కాంగ్రెసు 13 అడ్డు చారలు, 20 నక్షత్రాలతో అమెరికా జెండాను ఆమోదించింది. దేశంలో కొత్త రాష్ట్రాలు చేరినపుడు ఒక్కో రాష్ట్రానికీ ఒక్కో నక్షత్రాన్ని చేర్చాలని కూడా తీర్మానించింది.
- సెప్టెంబరు: సింగపూరులో ఒక వ్యాపార కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు భారత గవర్నరు జనరల్ లార్డ్ హేస్టింగ్స్ అనుమతి పొందేందుకు స్టాంఫోర్డ్ రాఫిల్స్ బయలుదేరాడు
- తేదీ తెలియదు: అహ్మద్‌నగర్ జిల్లా ఏర్పడింది
- తేదీ తెలియదు: టోంక్ జిల్లా, టోంక్ రాజ్యంగా ఏర్పడింది
- తేదీ తెలియదు: బ్రౌన్ నిఘంటువును ముద్రించారు
- తేదీ తెలియదు: మధ్యప్రదేశ్, ధార్ జిల్లా, బాగ్ పట్టణంలోని బాగ్ గుహలను కనుగొన్నారు
- తేదీ తెలియదు: బ్రిటిషు ప్రభుత్వం హంఫ్రీ డేవీకి బరోనెట్ బిరుదు ఇచ్చింది.
- తేదీ తెలియదు: జగ్గయ్యపేటలో జరిగిన తవ్వకాల్లో బౌద్ధ స్తూపాలు బయటపడ్డాయి.
- తేదీ తెలియదు: భారతదేశంలో బ్రిటిషు ప్రభుత్వం రెగ్యులేషన్ చట్టం చేసింది. దీని ప్రకారం భారత పౌరులను ఏ కారణమూ చూపకుండా ఎంతకాలమైనా ముందస్తు నిర్బంధం లోకి తీసుకునే అధికారం ప్రభుత్వానికి వచ్చింది.
జననాలు
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d4/Karl_Marx_001.jpg/220px-Karl_Marx_001.jpg)
- మే 5: కార్ల్ మార్క్స్, జర్మనీ ఆర్థికవేత్త, తత్వవేత్త. (మ. 1883)
- జూలై 1: ఇగ్నాజ్ ఫిలిప్ప్ సెమ్మెల్‌వెయిస్ హంగేరియన్ వైద్యుడు, శాస్త్రవేత్త, (మ. 1865)
- నవంబరు 9: ఇవాన్ తుర్గేనెవ్, రష్యను నవలాకారుడు, కథాకారుడు, నాటకకర్త. (మ.1883)
- డిసెంబరు 24: జేమ్స్ జౌల్, బ్రిటిషు భౌతిక శాస్త్రవేత్త (మ. 1889)
- తేదీ తెలియదు: మండపాక కామకవి, తెలుగు కవి (మ. 1872)
మరణాలు
- ఆగస్టు 22: వారన్ హేస్టింగ్సు, భారత గవర్నరు జనరల్ (జ. 1732)
పురస్కారాలు
🔥 Top keywords: వికీపీడియా:Contact usనారా చంద్రబాబునాయుడుపూరీ జగన్నాథ దేవాలయంమహాత్మా గాంధీమొదటి పేజీప్రత్యేక:అన్వేషణబోనాలుకర్ణుడురామావతారంఏ.పి.జె. అబ్దుల్ కలామ్భారత సైనిక దళంఛత్రపతి శివాజీశిబి చక్రవర్తిబి.ఆర్. అంబేద్కర్మదర్ థెరీసాబలి చక్రవర్తిముఖేష్ అంబానీమహాభారతంఇంద్రుడుభగత్ సింగ్సుభాష్ చంద్రబోస్భీష్ముడుబి. సంతోష్ బాబునాగలిశ్రవణ కుమారుడురైతురామాయణంతామర పువ్వుశ్రీ కృష్ణుడుమొహర్రంఝాన్సీ లక్ష్మీబాయిక్రిస్టమస్రంతి దేవుడురంజాన్గరుత్మంతుడుభారతీయుడు-2 (సినిమా)అల్లూరి సీతారామరాజుఅశ్వత్థామకీచురాయి