18వ లోక్‌సభ

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
18వ లోక్‌సభ
17వ లోక్‌సభ 19వ లోక్‌సభ
న్యూఢిల్లీలోని కొత్త పార్లమెంటు భవనం
అవలోకనం
శాసనసభభారత పార్లమెంట్
కాలంజూన్ 2024 – జూన్ 2029
ఎన్నిక2024 భారత సార్వత్రిక ఎన్నికలు
ప్రభుత్వంఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం
ప్రతిపక్షంఇండియా కూటమి
సార్వభౌమ
రాష్ట్రపతిద్రౌపది ముర్ము
ఉప రాష్ట్రపతిజగదీప్ ధన్కర్
హౌస్ ఆఫ్ ది పీపుల్
సభ్యులు543
లోక్‌సభ స్పీకర్TBD
సభా నాయకుడునరేంద్ర మోదీ
ప్రధానమంత్రినరేంద్ర మోదీ
Deputy Leader of the houseనితిన్ గడ్కరీ
ప్రతిపక్ష నాయకుడురాహుల్ గాంధీ
పార్టీ నియంత్రణTBD

2024 భారత సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికైన సభ్యులచే 18 వ లోక్‌సభ ఏర్పడింది. లోక్‌సభలోని మొత్తం 543 మంది సభ్యులను ఎన్నుకోవడానికి భారతదేశంలో 19 ఏప్రిల్ నుండి 2024 జూన్ 1 వరకు ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 2024 జూన్ 4న ఓట్ల లెక్కింపుపూర్తి అయిన తరువాత అదేరోజు ఫలితాలు ప్రకటించబడ్డాయి.

పార్టీల వారీగా గెలిచిన సీట్ల

పార్టీల వారీగా[3]
పార్టీసీట్లులోక్‌సభలో నాయకుడుకూటమి
బీజేపీ240నరేంద్ర మోదీఎన్‌డీఏ
ఐఎన్‌సీ99రాహుల్ గాంధీఐ.ఎన్.డి.ఐ.ఏ
ఎస్‌పీ37అఖిలేష్ యాదవ్ఐ.ఎన్.డి.ఐ.ఏ
తృణమూల్ కాంగ్రెస్29సుదీప్ బంద్యోపాధ్యాయఐ.ఎన్.డి.ఐ.ఏ
డిఎంకె22టీఆర్ బాలుఐ.ఎన్.డి.ఐ.ఏ
టీడీపీ16కింజరాపు రామ్మోహన్ నాయుడుఎన్‌డీఏ
జేడీయూ12లాలన్ సింగ్ఎన్‌డీఏ
ఎస్ఎస్ (యుబిటి)9అరవింద్ సావంత్ఐ.ఎన్.డి.ఐ.ఏ
ఎన్‌సీపీ (ఎస్‌పీ)8సుప్రియా సూలేఐ.ఎన్.డి.ఐ.ఏ
శివసేన7శ్రీకాంత్ షిండేఎన్‌డీఏ
ఎల్‌జేపీ (ఆర్ వి)5చిరాగ్ పాశ్వాన్ఎన్‌డీఏ
సీపీఐ (ఎం)4అమర రామ్ఐ.ఎన్.డి.ఐ.ఏ
ఆర్జేడీ4మిసా భారతిఐ.ఎన్.డి.ఐ.ఏ
వైఎస్ఆర్ సీపీ4పివి మిధున్ రెడ్డిఇతరులు
ఆప్3TBDఐ.ఎన్.డి.ఐ.ఏ
ఐయూఎంఎల్3ఇ.టి. మహమ్మద్ బషీర్ఐ.ఎన్.డి.ఐ.ఏ
జేఎంఎం3విజయ్ కుమార్ హన్స్‌దక్ఐ.ఎన్.డి.ఐ.ఏ
సీపీఐ (ఎంఎల్)ఎల్2TBDఐ.ఎన్.డి.ఐ.ఏ
సీపీఐ2కె. సుబ్బరాయన్ఐ.ఎన్.డి.ఐ.ఏ
జేడీఎస్2హెచ్‌డి కుమారస్వామిఎన్‌డీఏ
జేకేఎన్‌సీ2TBDఐ.ఎన్.డి.ఐ.ఏ
జేఎన్‌పీ2వల్లభనేని బాలశౌరిఎన్‌డీఏ
ఆర్ఎల్‌డీ2జయంత్ చౌదరిఎన్‌డీఏ
విసీకే2తోల్ తిరుమావళవన్ఐ.ఎన్.డి.ఐ.ఏ
అప్నా దళ్1అనుప్రియా పటేల్ఎన్‌డీఏ
ఎజీపీ1ఫణి భూషణ్ చౌదరిఎన్‌డీఏ
ఎంఐఎం1అసదుద్దీన్ ఒవైసీఇతరులు
ఎజేఎస్ యూ1చంద్ర ప్రకాష్ చౌదరిఎన్‌డీఏ
ఎఎస్‌పీ (కేఆర్)1చంద్రశేఖర్ ఆజాద్ఐ.ఎన్.డి.ఐ.ఏ
బిఎపి1రాజ్‌కుమార్ రోట్ఐ.ఎన్.డి.ఐ.ఏ
హెచ్ఎఎం (ఎస్)1జితన్ రామ్ మాంఝీఎన్‌డీఏ
కేరళ కాంగ్రెస్1కె. ఫ్రాన్సిస్ జార్జ్ఐ.ఎన్.డి.ఐ.ఏ
ఎన్‌సీపీ1సునీల్ తట్కరేఎన్‌డీఏ
ఎండీఎంకే1దురై వైకోఐ.ఎన్.డి.ఐ.ఏ
ఆర్ఎల్‌పీ1హనుమాన్ బెనివాల్ఐ.ఎన్.డి.ఐ.ఏ
ఆర్‌ఎస్‌పీ1ఎన్.కె. ప్రేమచంద్రన్ఐ.ఎన్.డి.ఐ.ఏ
ఎస్ఎడి1హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ఇతరులు
ఎస్‌కేఎం1ఇంద్ర హంగ్ సుబ్బాఎన్‌డీఏ
యూపీపీఎల్1జోయంత బసుమతరీఎన్‌డీఏ
వీపీపీ1రికీ ఎజె సింగ్కాన్ఇతరులు
జెపిఎం1రిచర్డ్ వన్‌లాల్‌మంగైహాఇతరులు
స్వతంత్ర[4][5]7ఇతరులు
మొత్తం543

మూలాలు

మార్గదర్శకపు మెనూ