1756

1756 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు:1753 1754 1755 - 1756 - 1757 1758 1759
దశాబ్దాలు:1730లు 1740లు - 1750లు - 1760లు 1770లు
శతాబ్దాలు:17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

  • ఫిబ్రవరి 14: భారతదేశం యొక్క పశ్చిమ తీరాన్ని ఒక శతాబ్దానికి పైగా నియంత్రించిన మరాఠా నావికాదళాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ నావికాదళం విజయదుర్గ్ యుద్ధంలో నాశనం చేదింది. రాయల్ నేవీ అడ్మిరల్ చార్లెస్ వాట్సన్ ఆదేశాల మేరకు, రాయల్ నేవీ ఒక మరాఠా నౌకను బంధించి, దానికి నిప్పంటించి, ఆపై మండే నౌకను అడ్మిరల్ తులజీ ఆంగ్రే ఓడలు లంగరేసి ఉన్నవిజయదుర్గ్ నౌకాశ్రయంలోకి తోసాడు. మంటలు వ్యాపించి, 74 ఫిరంగులున్న ఒక పెద్ద యుద్ధనౌక, ఎనిమిది సాయుధ నాశనం, ఒక్కొక్కటీ 200 టన్నుల బరువున్న 8 గురాబ్‌లు అరవై గల్బట్ నౌకలూ ధ్వంసమయ్యాయి.[1]
  • ఏప్రిల్ 1: ఒట్టోమన్ సామ్రాజ్యపు గ్రాండ్ వజీర్ పదవికి యిర్మిసెకిజాడే మెహమెద్ సాయిద్ పాషా రాజీనామా చేశాడు. అతని స్థానంలో 1752 నుండి 1755 వరకు గ్రాండ్ వజీర్‌గా పనిచేసిన కోస్ బాహిర్ ముస్తఫా పాషా పదవి లోకి వచ్చాడు.
  • మే 18: గ్రేట్ బ్రిటన్ ఫ్రాన్స్‌పై యుద్ధం ప్రకటించినప్పుడు ఏడు సంవత్సరాల యుద్ధం అధికారికంగా ప్రారంభమైంది.[2]
  • జూన్ 20 – కలకత్తాలోని బ్లాక్‌హోల్‌లో బ్రిటిష్ సైన్యాపు దండును ఖైదు చేశారు.[2]
  • జూన్ 25: ప్రపంచంలోని పురాతన నౌకాదళ స్వచ్ఛంద సంస్థ మెరైన్ సొసైటీని లండన్‌లో స్థాపించారు.[3]

జననాలు

ధీరన్ చిన్నమలై
  • జనవరి 27 – వోల్ఫ్‌గ్యాంగ్ అమేడియస్ మొజార్ట్, ఆస్ట్రియన్ స్వరకర్త (మ .1791 )
  • ఏప్రిల్ 17: ధీరన్ చిన్నమ్మలై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తమిళ ఉద్యమకారుడు. (మ. 1805)

మరణాలు

  • ఏప్రిల్ 18 – జాక్వెస్ కాసిని, ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త (జ .1677)
  • డిసెంబర్ 11: థియోడోర్ వాన్ న్యుహాఫ్ జర్మన్ సాహసికుడు. కింగ్ ఆఫ్ కోర్సికాగా ప్రసిద్ధుడు. (జ.1694)

పురస్కారాలు

మూలాలు

"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=1756&oldid=3468654" నుండి వెలికితీశారు
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ