1694

1664 (MDCXCIV) గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము. ఇది శుక్రవారంతో మొదలవుతుంది. జూలియన్ కాలెండరు ప్రకారం ఈ సంవత్సరం సోమవారంతో మొదలవుతుంది. ఇది రెండవ మిలీనియంలో 694వ సంవత్సరం. 17వ శతాబ్దంలో 94వ సంవత్సరం. 1690లలో 5వ సంవత్సరం.


సంవత్సరాలు:1691 1692 1693 - 1694 - 1695 1696 1697
దశాబ్దాలు:1670 1680లు - 1690లు - 1700లు 1710లు
శతాబ్దాలు:16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం

సంఘటనలు

  • ఫిబ్రవరి 5 – రిడ్డెర్ చాఅప్ వాన్ హాలెండ్ షిప్ సముద్రంలో మునిగిపోయింది.
  • మే 27 – టొర్రెల్లా యుద్ధంలో ఫ్రెంచ్ నావికా దళం స్పెయిన్ ను ఓడించింది.
  • అక్టోబరు 25 - మేరీ II ఆఫ్ ఇంగ్లాండు గ్రీన్‌విచ్ వద్ద రాయల్ హాస్పటాల్ ఫర్ సీమెన్ ను కనుగొన్నది.[1]
  • డిసెంబరు 33 - ట్రెన్నియల్ చట్టాన్ని ఇంగ్లాండు పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ప్రతీ మూడు సంవత్సరాలకు సాధారణ ఎన్నికలు జరుగుతాయి.[2]

జననాలు

Quesnay Portrait
  • జూన్ 4: ఫ్రాంకోయిస్ కేనే ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడు. (మ.1774)
  • ఆగష్టు 25: థియోడోర్ వాన్ న్యుహాఫ్ జర్మన్ సాహసికుడు. కింగ్ ఆఫ్ కోర్సికాగా ప్రసిద్ధుడు. (మ.1756)
  • నవంబరు 21 : వోల్టయిర్, ఫ్రాన్సు దేశానికి చెందిన తాత్వికుడు. (మ.1778)

మరణాలు

మూలాలు

"https:https://www.search.com.vn/wiki/index.php?lang=te&q=1694&oldid=3828765" నుండి వెలికితీశారు