హిసార్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
హిసార్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంహర్యానా మార్చు
అక్షాంశ రేఖాంశాలు29°12′0″N 75°42′0″E మార్చు
పటం

హిసార్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, హర్యానాలోని 10 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హిసార్ జిల్లా & జింద్ జిల్లా & భివాని జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల పరిధిలో ఉంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

హిసార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.[2]

నియోజకవర్గ సంఖ్యపేరురిజర్వ్జిల్లాఓటర్ల సంఖ్య (2009) [3]
37ఉచన కలాన్జనరల్జింద్150,788
47అడంపూర్జనరల్హిసార్128,558
48ఉక్లానాఎస్సీహిసార్148,491
49నార్నాండ్జనరల్హిసార్141,905
50హన్సిజనరల్హిసార్124874
51బర్వాలాజనరల్హిసార్120415
52హిసార్జనరల్హిసార్106,595
53నల్వాజనరల్హిసార్118,472
59బవానీ ఖేరాఎస్సీభివానీ145,965
మొత్తం:1,194,694

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

సంవత్సరంవిజేతపార్టీ
1952లాలా అచింత్ రామ్భారత జాతీయ కాంగ్రెస్
1957ఠాకూర్ దాస్ భార్గవ
1962మణి రామ్ బగ్రీసంయుక్త సోషలిస్ట్ పార్టీ
1967రామ్ క్రిషన్ గుప్తాభారత జాతీయ కాంగ్రెస్
1971మణి రామ్ గోదార
1977ఇందర్ సింగ్ షియోకంద్జనతా పార్టీ
1980మణి రామ్ బగ్రీజనతా పార్టీ (సెక్యులర్)
1984బీరేందర్ సింగ్భారత జాతీయ కాంగ్రెస్
1989జై ప్రకాష్జనతాదళ్
1991నారాయణ్ సింగ్భారత జాతీయ కాంగ్రెస్
1996జై ప్రకాష్హర్యానా వికాస్ పార్టీ
1998సురేందర్ సింగ్ బర్వాలాహర్యానా లోక్ దళ్ (రాష్ట్రీయ) [4]
1999ఇండియన్ నేషనల్ లోక్ దళ్ [5]
2004జై ప్రకాష్భారత జాతీయ కాంగ్రెస్
2009భజన్ లాల్హర్యానా జనహిత్ కాంగ్రెస్ (బిఎల్)
2011కులదీప్ బిష్ణోయ్
2014దుష్యంత్ చౌతాలాఇండియన్ నేషనల్ లోక్ దళ్ [6]
2019బ్రిజేంద్ర సింగ్భారతీయ జనతా పార్టీ

మూలాలు

మార్గదర్శకపు మెనూ