హిప్ హాప్ సంగీతం

హిప్ హాప్ సంగీతం లేదా సంక్షిప్తంగా హిప్ హాప్[1] లేదా ర్యాప్ సంగీతం [2][3][4] అమెరికాలో నివసించే ఆఫ్రికన్ అమెరికన్లు అభివృద్ధి చేసిన ఒక సంగీత శైలి. ఇది 1970 వ దశకం నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇందులో లయబద్ధంగా వచ్చే సంగీతం, ప్రాసతో కూడిన గాత్ర సంగీతం కలగలిసి ఉంటాయి. హిప్ హాప్ సంస్కృతిలో ఇది ఒక భాగం.

Kanye West performing in 2008

హిప్ హాప్ అనేది ఒక సంస్కృతిగా, ఒక సంగీత శైలిగా 1970 వ దశకంలో ప్రారంభమైంది. న్యూయార్క్ సమీపంలోని బ్రాంక్స్ అనే ప్రాంతంలో నివసించే ఆఫ్రికన్ అమెరికన్ యువకులు బృందాలుగా చేరి పార్టీలు జరుపుకునే సమయంలో ఇది రూపుదిద్దుకుంది. అయితే 1979 వరకూ ఇది రేడియో కోసం గానీ, టీవీల కోసం గానీ ఎవరూ రికార్డు చేయలేదు. ఇందుకు కారణం వారి పేదరికం, ఈ సంగీతాన్ని ఇతర జాతులవారిని పెద్దగా మెప్పించకపోవడం.[5]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ