స్థితి శక్తి

వస్తువునకు దానిస్థితి వలన కలిగిన శక్తిని స్థితిశక్తి లేదా స్థితిజశక్తి అంటారు.లేదా ఏదైనా ఒక వస్తువు నిశ్చలంగా ఉండేటపుడు అది కలిగిఉండే శక్తిని స్థితి శక్తి అంటారు. .[1][2] ఈ పదాన్ని విలియం రాంకిన్అనే శాస్త్రజ్ఞుడు ప్రతిపాదించాడు.ఈ శక్తి బయటకు విడుదల అవనూ వచ్చు లేదా ఇతర రూపాలలోనికి (ఉదాహరణకు గతి శక్తి )మారనూ వచ్చు. దీనిని స్థితి శక్తి అని ఎందుకంటారంటే విడుదల ఐన స్థితి శక్తి వేరొక వస్తువు యొక్క స్థితిని మార్చగలుగుతుంది.స్థితిశక్తి లలో వివిధ రకాలు గలువు.పని అనేది సాగేశక్తి మీద జరిగితే దానిని స్థితిశక్తి,పని అనేది గురుత్వాకర్షణ శక్తిలో ఊంటే దానిని గురుత్వాకర్షణ స్థితిశక్తి అనియు,ఫోర్స్ అనేది స్థితిశక్తి నుండి వస్తే దానిని కంసెర్వేటివ్ ఫోర్స్ అంటాము.

స్థితిశక్తి
Potential energy
In the case of a bow and arrow, when the archer does work on the bow, drawing the string back, some of the chemical energy of the archer's body is transformed into elastic potential-energy in the bent limbs of the bow. When the string is released, the force between the string and the arrow does work on the arrow. Thus, the potential energy in the bow limbs is transformed into the kinetic energy of the arrow as it takes flight.
Common symbols
PE, U, or V
SI ప్రమాణంజౌల్ (J)
Derivations from
other quantities
U = m · g · h (gravitational)

U = ½ · k · x2 (elastic)
U = C · V2 / 2 (electric)

U = -m · B (magnetic)
:

ఇక్కడ అనగా స్థితిశక్తిలోని మార్పు

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ