సెరంపూర్ లోక్‌సభ నియోజకవర్గం

శ్రీరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హౌరా, హుగ్లీ జిల్లాల పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2]

సెరంపూర్ లోక్‌సభ నియోజకవర్గం
పటం
Interactive Map Outlining Srerampur Lok Sabha Constituency
Existence1951–ప్రస్తుతం
Reservationజనరల్
Stateపశ్చిమ బెంగాల్‌
Total Electors1,624,038[1]
Assembly Constituencies07

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

నియోజకవర్గ సంఖ్యపేరురిజర్వ్జిల్లా
183జగత్బల్లవ్పూర్జనరల్హౌరా
184దోమ్‌జూర్జనరల్హౌరా
185ఉత్తరపరజనరల్హుగ్లీ
186శ్రీరాంపూర్జనరల్హుగ్లీ
187చంపదానిజనరల్హుగ్లీ
194చండితాలాజనరల్హుగ్లీ
195జంగిపారాజనరల్హుగ్లీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

సంవత్సరంవిజేతద్వితియ విజేత
అభ్యర్థిపార్టీఅభ్యర్థిపార్టీ
1951తుషార కాంతి చటోపాధ్యాయసి.పి.ఐసచీంద్ర చౌదరికాంగ్రెస్ [3]
1957జితేంద్ర నాథ్ లాహిరికాంగ్రెస్తుషార కాంతి చటోపాధ్యాయసి.పి.ఐ [4]
1962దినేంద్ర నాథ్ భట్టాచార్యసి.పి.ఐజితేంద్ర నాథ్ లాహిరికాంగ్రెస్ [5]
1967బిమల్ కాంతి ఘోష్కాంగ్రెస్దినేంద్ర నాథ్ భట్టాచార్యసిపిఐ (ఎం) [6]
1971దినేంద్ర నాథ్ భట్టాచార్యసిపిఐ (ఎం)జాదు గోపాల్ సేన్సి.పి.ఐ [7] [8]
1977
1980గోపాల్ దాస్ నాగ్కాంగ్రెస్ (I) [9]
1984బిమల్ కాంతి ఘోష్కాంగ్రెస్అజిత్ బాగ్సిపిఐ (ఎం)[10]
1989సుదర్శన్ రాయ్ చౌదరిసిపిఐ (ఎం)బిమల్ కాంతి ఘోష్కాంగ్రెస్[11] [12]
1991
1996ప్రదీప్ భట్టాచార్యకాంగ్రెస్సుదర్శన్ రాయ్ చౌదరిసిపిఐ (ఎం) [13] [14] [15]
1998అక్బర్ అలీ ఖోండ్కర్తృణమూల్ కాంగ్రెస్
1999
2004శాంతశ్రీ ఛటర్జీసిపిఐ (ఎం)అక్బర్ అలీ ఖండోకర్తృణమూల్ కాంగ్రెస్ [16]
2009కళ్యాణ్ బెనర్జీతృణమూల్ కాంగ్రెస్శాంతశ్రీ ఛటర్జీసిపిఐ (ఎం)
2014తీర్థంకర్ రాయ్
2019 [17]దేబ్జిత్ సర్కార్భారతీయ జనతా పార్టీ

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ