సయాలీ సంజీవ్

సయాలీ సంజీవ్ (జననం 1993 జనవరి 31), మహారాష్ట్రలోని ముంబైకి చెందిన భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి.[1] ఆమె మరాఠీ చలనచిత్రాలు, టెలివిజన్ ధారావాహికలలో పని చేస్తుంది. ఆమె మరాఠీలో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో సహా పలు అవార్డులను అందుకుంది.[2] ఆమె బస్తా (2021), జిమ్మా (2021), గోష్టా ఎక పైతానిచి, AB ఆని CD (2020) వంటి చిత్రాలలో నటించింది.[3]

సయాలీ సంజీవ్
2018లో సయాలీ సంజీవ్
జననం
సయాలీ చంద్‌సర్కార్

(1993-01-31) 1993 జనవరి 31 (వయసు 31)
ధూలే, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2016–ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
[కహే దియా పర్దేస్

2019లో ఆమె వెబ్ సీరీస్ యు టర్న్ లో ముక్తాగా నటించింది. ఇది యూట్యూబ్ వేదికగా విడుదలైంది.[4][5] 2020లో ఆమె లాజిరా అనే మ్యూజిక్ వీడియోలోనూ కనిపించింది. ఇందులో ఆమె రిషి సక్సేనా సరసన నటించింది.[6]

మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) ఆమెను తమ సినిమా కార్మిక విభాగానికి ఉపాధ్యక్షురాలిగా నియమించింది.[7]

కెరీర్

ఆమె తన టెలివిజన్ సోప్ కెరీర్ జీ మరాఠీకి చెందిన కహే దియా పర్దేస్‌తో మొదలైంది. అలాగే, ఆమె మరాఠీ చలనచిత్రం ఆట్పాడి నైట్స్‌తో సిల్వర్ స్క్రీన్ అరంగేట్రం చేసింది.[8] ఆమె తానాజీ ఘడ్గే దర్శకత్వం వహించిన మరాఠీ చిత్రం బస్తాలో పని చేసింది, దాని కోసం ఆమె 6వ ఫిల్మ్‌ఫేర్ మరాఠీ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా ఎంపికైంది.[9]

2019లో, ఆమె ఒక డ్రామా చిత్రం, గోష్టా ఎకా పైతానిచి, 'రాజశ్రీ మరాఠీ' యూట్యూబ్ ఛానెల్ 5 ఎపిసోడ్ వెబ్‌సిరీస్ 'యు టర్న్'లలో చేసింది

గోష్టా ఏక పైతానిచి చిత్రంలో ఆమె నటనకు గాను ఆమె 7వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ మరాఠీలో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు మరాఠీని గెలుచుకుంది.[10][11] 2021లో ఆమె టెలివిజన్ సిరీస్, శుభమంగల్ ఆన్‌లైన్‌లో ప్రధాన.పాత్ర పోషించింది.[12]

ఫిల్మోగ్రఫీ

సినిమాలు

సంవత్సరంసినిమాపాత్రనోట్స్మూలాలు
2016పోలీస్ లైన్దివ్య దేశ్‌ముఖ్అరంగేట్రం[13]
2019ఆట్పాడి నైట్స్హరిప్రియ[14]
2020ఎబి ఆని సిడిగార్గి[15]
మన్ ఫకీరారియా[16]
దాః - ఏక్ మర్మస్పర్షి కథదిశా[17]
2021బస్తాస్వాతి పవార్[18]
జిమ్మాకృతికా జోషి[19]
2022గోష్ట ఏక పైథానిచిఇంద్రాయణిమరాఠీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం[20]
హర్ హర్ మహాదేవ్సై బోసలే[21]
2023సతార్చ సల్మాన్మాధురి మనే[22]
ఫుల్రాణిప్రెట్టీ ప్రిన్సెస్ హోస్ట్అతిథి పాత్ర[23]
ఊర్మిమానసి[24]
జిమ్మా 2కృతికా జోషి[25]
పిల్లు బ్యాచిలర్స్వాతి[26]
2024ఓలే ఆలేకైరా హిర్వే[27]

టెలివిజన్

సంవత్సరంధారావాహికపాత్రఛానెల్నోట్స్
2016–2017కహే దియా పరదేస్గౌరీ మధుసూదన్ సావంత్ / గౌరీ శివకుమార్ శుక్లాజీ మరాఠీ[28]
2018-2019పర్ఫెక్ట్ పతివిధితా రాథోడ్& టీవీ
2020-2021శుభమంగల్ ఆన్‌లైన్శర్వరీ గవాస్కర్కలర్స్ మరాఠీ[29]

స్పెషల్ అప్పియరెన్స్

సంవత్సరంధారావాహిక / సినిమాపాత్రఛానెల్
2017చాల హవా యేయు ద్యాగౌరీగా అతిథిజీ మరాఠీ
2018ఛత్రివాలిఅతిథి పాత్రస్టార్ ప్రవాహ
2022కిచెన్ కల్లకర్జీ మరాఠీ
బస్ బాయి బాస్ లేడీస్ స్పెషల్
బిగ్ బాస్ మరాఠీ 4గోష్టా ఏక పైతానిచిని ప్రచారం చేయడానికికలర్స్ మరాఠీ
చాల హవా యేయు ద్యాజీ మరాఠీ

అవార్డులు, నామినేషన్లు

సంవత్సరంపురస్కారంకేటగిరిధారావాహిక / సినిమాపాత్రఫలితం
2016జీ మరాఠీ ఉత్సవ్ నాట్యాంచ అవార్డులుఉత్తమ నటికహే దియా పరదేస్గౌరీ సావంత్విజేత[30]
పాపులర్ ఫేస్ ఆఫ్ ది ఇయర్విజేత
ఉత్తమ జంటవిజేత
ఉత్తమ కోడలువిజేత
2020జీ చిత్ర గౌరవ్ పురస్కార్ఉత్తమ నటిఆట్పాడి నైట్స్హరిప్రియవిజేత
న్యాచురల్ పార్ఫామెన్స్ ఆఫ్ ది ఇయర్నామినేట్ చేయబడింది
కలర్స్ మరాఠీ అవార్డులుఉత్తమ నటిశుభమంగల్ ఆన్‌లైన్శార్వరీ గవాస్కర్నామినేట్ చేయబడింది
ఉత్తమ కోడలువిజేత
20216వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరాఠీఉత్తమ నటిబస్తాస్వాతినామినేట్ చేయబడింది
20227వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరాఠీగోష్ట ఏక పైథానిచిఇంద్రాయణివిజేత
బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్నామినేట్ చేయబడింది
2023మహారాష్ట్ర టైమ్స్ సన్మాన్ఉత్తమ నటివిజేత
జీ చిత్ర గౌరవ్ పురస్కార్ఉత్తమ నటినామినేట్ చేయబడింది

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ