సంఖేడా శాసనసభ నియోజకవర్గం

సంఖేడా శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఛోటా ఉదయపూర్ జిల్లా, ఛోటా ఉదయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సంఖేడ మండలం, నస్వాది మండలం, నాండోడ్ మండలంలోని దేఫా గ్రామం ఉన్నాయి.[1][2]

ఎన్నికైన సభ్యులు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, 2022: సంఖేడా

పార్టీఅభ్యర్థిఓట్లు%
బీజేపీఅభేసింహ మోతీభాయ్ తద్వి9938751.03
కాంగ్రెస్ధీరూభాయ్ చునీలాల్ భిల్6871335.28
ఆప్తద్వీ రంజన్‌భాయ్ కాంచన్‌భాయ్183449.42
నోటాపైవేవీ కాదు41432.13
మెజారిటీ3067415.75

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, 2017: సంఖేడా

పార్టీఅభ్యర్థిఓట్లు
బీజేపీఅభేసింహ తద్వి90,669
కాంగ్రెస్ధీరూభాయ్ భిల్77,581
మెజారిటీ13088

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, 2012: సంఖేడా

పార్టీఅభ్యర్థిఓట్లు
కాంగ్రెస్ధీరూభాయ్ భిల్80579
బీజేపీఅభేసింహ తద్వి79127
మెజారిటీ1452

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ