షేన్ ఓ'కానర్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

షేన్ బారీ ఓ'కానర్ (జననం 1973, నవంబర్ 15) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1] న్యూజిలాండ్ జట్టు తరపున 19 టెస్ట్ మ్యాచ్‌లు,[2] 38 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. 2003 క్రికెట్ ప్రపంచ కప్ తర్వాత క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యాడు.[3]

షేన్ ఓ'కానర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
షేన్ బారీ ఓ'కానర్
పుట్టిన తేదీ (1973-11-15) 1973 నవంబరు 15 (వయసు 50)
హేస్టింగ్స్, హాక్స్ బే, న్యూజీలాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్-మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 202)1997 18 September - Zimbabwe తో
చివరి టెస్టు2001 8 November - Australia తో
తొలి వన్‌డే (క్యాప్ 103)1997 20 May - Sri Lanka తో
చివరి వన్‌డే2000 4 November - South Africa తో
కెరీర్ గణాంకాలు
పోటీTestODIFCLA
మ్యాచ్‌లు193873104
చేసిన పరుగులు10324790264
బ్యాటింగు సగటు5.723.4212.538.80
100లు/50లు0/00/00/00/0
అత్యుత్తమ స్కోరు2084722
వేసిన బంతులు3,6671,48714,1994,854
వికెట్లు5346278145
బౌలింగు సగటు32.5230.3423.6726.88
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు12162
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు0020
అత్యుత్తమ బౌలింగు5/515/396/315/39
క్యాచ్‌లు/స్టంపింగులు6/–11/–27/–24/–
మూలం: Cricinfo, 2017 4 May

జననం

ఓ'కానర్ 1973, నవంబర్ 15న న్యూజీలాండ్, హాక్స్ బే రీజియన్‌లోని హేస్టింగ్స్‌లో జన్మించాడు.[4]

క్రికెట్ రంగం

ఒటాగో క్రికెట్ జట్టు, హాక్ కప్‌లో హాక్స్ బే తరపున దేశీయ క్రికెట్ ఆడాడు.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ