వైభవ్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
వైభవ్ రెడ్డి
జననం
సుమంత్

(1978-04-21) 1978 ఏప్రిల్ 21 (వయసు 46)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2007 - ప్రస్తుతం

వైభవ్ రెడ్డి దక్షిణ భారత చలనచిత్ర నటుడు, తెలుగు సినిమా దర్శకుడైన ఎ. కోదండరామిరెడ్డి కుమారుడు.[1] తన తండ్రి దర్శకత్వం వహించిన గొడవ (2007) సినిమాతో చలనచిత్రరంగంలోకి ప్రవేశించాడు.

జననం - విద్యాభ్యాసం

వైభవ్ 1978, ఏప్రిల్ 21న నెల్లూరులో జన్మించాడు. వీరిది తెలుగు కుటుంబం. చెన్నైలోనే తన విద్యాభ్యాసం సాగింది.

సినిమారంగం

తెలుగు సినిమా దర్శకుడైన ఎ. కోదండరామిరెడ్డి కుమారుడిగా తన తండ్రి దర్శకత్వం వహించిన గొడవ (2007) సినిమాతో చలనచిత్రరంగంలోకి ప్రవేశించిన వైభవ్, వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన సరోజ, గోవా, గ్యాంబ్లర్ (మనకథ) సినిమాలతో గుర్తింపు పొందాడు.

నటించిన చిత్రాల జాబితా

సంవత్సరంచిత్రంపేరుపాత్రపేరుభాషఇతర వివరాలు
2007గొడవబాలుతెలుగు
2008సరోజరాంబాబుతమిళంతెలుగులో సరోజగా అనువాదమైంది
2009కాస్కోవంశీ/పవన్ కళ్యాణ్తెలుగు
2010గోవారాయరాజన్తమిళం
ఈసన్చెజియన్ దేవనాయగమ్తమిళం
2011మనకథ (గ్యాంబ్లర్)సుమంత్తమిళం
2013యాక్షన్ త్రిడిశివతెలుగు
బిర్యానివైభవ్తమిళంఅతిథి పాత్ర
2014బ్రమ్మన్వైభవ్తమిళంఅతిథి పాత్ర
ఢమాల్ డుమీల్మణికందన్తమిళంతెలుగులో ధనా ధన్‌గా అనువాదమైంది
అనామిక[2]పార్థసారథితెలుగు
నీ ఎంగె ఎన్ అంబెతమిళం
కప్పల్వాసుతమిళంతెలుగులో పాండవుల్లో ఒకడుగా అనువాదమైంది
2015అంబాలశక్తితమిళంతెలుగులో మగ మహా రాజుగా అనువాదమైంది
మాస్ఘోష్ట్తమిళంఅతిథి పాత్ర

తెలుగులో రాక్షసుడిగా అనువాదమైంది

2016అరన్మనై 2మాయ భర్తతమిళంఅతిథి పాత్ర

తెలుగులో కళావతిగా అనువాదమైంది

హలో నాన్ పేయ్ పేసురెన్అముధన్తమిళం
ఇరైవివసంత్తమిళంఅతిథి పాత్ర
ముతిన కాత్తిరికామాయ ప్రియుడుతమిళంఅతిథి పాత్ర
చెన్నై600028 IIమరుతుపండితమిళం
2017నిబునన్సందీప్తమిళం
విస్మయకన్నడం
మెయాద మాన్తమిళం
2018ఆర్.కె. నగర్తమిళంచిత్రీకరణ
కాట్టేరితమిళంచిత్రీకరణ
2019పేట"ఆహా కళ్యాణం" పాటలో
సిక్సర్ఆది
పెట్రోమాక్స్వైభవ్అతిధి పాత్ర
ఆర్కే నగర్శంకర్నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది
2020తానాశక్తి
లాక్ అప్వసంత్జీ5లో విడుదలైంది
2021లైవ్ టెలికాస్ట్ శేఖర్వెబ్ సిరీస్; డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదలైంది
మలేషియా టు ఆమ్నీషియాఅరుణ్‌కుమార్ కృష్ణమూర్తినిర్మాత ;జీ5లో విడుదలైంది
2022మన్మధ లీలై వెంకట్ \మన్మధ లీలవైభవ్అతిధి పాత్ర
కట్టేరికిరణ్[3]
బఫూన్కుమరన్[4]
2023యాక్సిడెంటల్ ఫార్మర్ అండ్ కోచెల్లకన్నువెబ్ సిరీస్; సోనీలివ్ లో విడుదలైంది[5]
కస్టడీగాయకుడుఅతిధి పాత్ర
తెలుగు సినిమా; అతిధి పాత్ర
మోడ్రన్ లవ్ చెన్నైమల్లిక భర్తటెలివిజన్ సిరీస్
ఆలంబన[6]
2024తలపతి 68తమిళ సినిమా[7]

మూలాలు

ఇతర లంకెలు

మార్గదర్శకపు మెనూ