వేల్పూర్ మండలం (నిజామాబాద్ జిల్లా)

తెలంగాణ, నిజామాబాదు జిల్లా లోని మండలం

వేల్పూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం యొక్క[1]

వేల్పూరు
—  మండలం  —
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, వేల్పూరు స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, వేల్పూరు స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, వేల్పూరు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°45′57″N 78°23′29″E / 18.765914°N 78.391457°E / 18.765914; 78.391457
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు జిల్లా
మండల కేంద్రం వేల్పూర్ (నిజామాబాద్ జిల్లా)
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం135 km² (52.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం42,486
 - పురుషులు20,610
 - స్త్రీలు21,876
అక్షరాస్యత (2011)
 - మొత్తం50.35%
 - పురుషులు65.36%
 - స్త్రీలు36.42%
పిన్‌కోడ్ 503311

ఇది సమీప పట్టణమైన ఆర్మూర్ నుండి 15 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఆర్మూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నిజామాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం వేల్పూర్.

గణాంకాలు

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నిజామాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం42,486 - పురుషులు 20,610 - స్త్రీలు 21,876; అక్షరాస్యత మొత్తం50.35% - పురుషులు 65.36% - స్త్రీలు 36.42%

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 135 చ.కి.మీ. కాగా, జనాభా 46,739. జనాభాలో పురుషులు 22,644 కాగా, స్త్రీల సంఖ్య 24,095. మండలంలో 11,600 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. అక్లూర్
  2. అమీనాపూర్
  3. అంక్సాపూర్
  4. జానకంపేట
  5. కొమాన్‌పల్లి
  6. కొత్తపల్లె
  7. కుకునూరు
  8. లక్కోర
  9. మోథె
  10. నర్ఖొద
  11. పడ్‌గల్
  12. పోచంపల్లె
  13. సాహెబ్‌పేట్
  14. వేల్పూరు
  15. వెంకటాపూర్
  16. వాడి
  17. రామన్నపేట్

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ