వెలంపల్లి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు

వెలంపల్లి శ్రీనివాస్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. వెలంపల్లి శ్రీనివాస్‌ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. [5][6]

వెల్లంపల్లి శ్రీనివాస రావు

పదవీ కాలం
8 జూన్ 2019[1] – 2022 ఏప్రిల్ 10[2]

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
30 మే 2019 - 2024

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులువెల్లంపల్లి సూర్యనారాయణ, [3] వెల్లంపల్లి మహాలక్ష్మమ్మ [4]
జీవిత భాగస్వామిశ్రీ వాణి
సంతానం1 కూతురు
నివాసంవిజయవాడ
మతంహిందూ

జననం, విద్యాభాస్యం

వెలంపల్లి శ్రీనివాస్‌ 1973లో విజయవాడలో వెల్లంపల్లి సూర్యనారాయణ, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన 1987లో ఎస్.కె.పి.వి.వి హిందూ హై స్కూల్ లో పదవ తరగతి పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

వెలంపల్లి శ్రీనివాస్‌ 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి బిజెపి పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయాడు. వెల్లంపల్లి శ్రీనివాస్ 2016లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[7] ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచాడు.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ