వీడు మామూలోడు కాదు

గుండు హనుమంతరావు నటించిన సినిమాలు

వీడు మామూలోడు కాడు 2008 ఫిబ్రవరి 9న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ దినేష్ బ్రదర్స్ పతాకంపై బొద్దం అశోక్ యాదవ్ నిర్మించిన ఈ సినిమాకు రవివర్మ దర్శకత్వం వహించాడు. ఋషి, గోపిక, విజయ్ సామ్రాట్, సుమన్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎన్.ఏ.రాజ్‌కుమార్ సంగీతాన్నందించారు.[1]

వీడు మామూలోడు కాదు
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం రవివర్మ
నిర్మాణం బొద్దం అశోక్ యాదవ్
తారాగణం ఋషి, గోపిక, విజయ్ సామ్రాట్, సుమన్
సంగీతం ఎన్.ఏ.రాజ్‌కుమార్
నిర్మాణ సంస్థ శ్రీ దినేష్ బ్రదర్స్
భాష తెలుగు

తారాగణం

సాంకేతిక వర్గం

  • దర్శకత్వం: రవిశర్మ
  • స్టూడియో: శ్రీ దినేష్ బ్రదర్స్
  • నిర్మాత: బొద్దం అశోక్ యాదవ్
  • సమర్పించినవారు: శ్రీ కల్పన ఆర్ట్స్;
  • సహ నిర్మాత: పసం నరసింహారెడ్డి
  • సంగీత దర్శకుడు: ఎస్.ఏ.రాజ్‌కుమార్

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ