విఘ్నేష్ శివన్

విఘ్నేష్ శివన్ భారతదేశానికి చెందిన తమిళ సినిమా దర్శకుడు, నటుడు, నిర్మాత, గేయ రచయిత. ఆయన 2007లో నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి 2012లో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మద్దతు పెట్టాడు.

విఘ్నేష్ శివన్
జననం (1985-09-18) 1985 సెప్టెంబరు 18 (వయసు 38)[1]
జాతీయత భారతీయుడు
వృత్తి
  • దర్శకుడు
  • నటుడు
  • గేయ రచయిత
  • రచయిత
  • నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
(m. 2022)

వివాహం

విఘ్నేష్ శివన్ వివాహం నటి నయన తార తో 2022 జూన్ 9న మహాబలిపురంలోని రిసార్ట్​లో జరిగింది.[2] నయన్ విఘ్నేష్ ల నిశ్చితార్థం 2021 మార్చి 25న జరిగింది.[3][4]

దర్శకుడిగా, రచయితగా, నటుడిగా

సంవత్సరంసినిమాగా క్రెడిట్ చేయబడిందిఇతర విషయాలుమూలాలు
దర్శకుడురచయితనటుడుపాత్ర
2007సివి N Y Yకృష్ణుడి స్నేహితుడు
2012పోదా పోడి Y Y Nవిగ్నేష్అతిధి పాత్ర
2015నానుమ్ రౌడీధాన్ Y Y Nఉత్తమ దర్శకుడిగా సైమా అవార్డు[5] [6]
2018తానా సెర్ంద కూట్టం Y Y N
2020పావ కదైగల్ Y Y Nఆంథాలజీ ఫిల్మ్; సెగ్మెంట్ ప్రేమ పన్నా ఉత్తరం[7]
2022కత్తువాకుల రెండు కాదల్ Y Y N
2023ఏకే62 Y[8]
నయన్ విఘ్నేష్ వివాహ వేడుక ఫోటో- 2022 జూన్ 9

నిర్మాతగా

డిస్ట్రిబ్యూటర్‌గా

రాకీ (2021)

మ్యూజిక్ వీడియోస్

సంవత్సరంపాటకళాకారుడు(లు)గమనికలు
2012" ది లవ్ అంత్యం"సిలంబరాసన్
2014" చాన్సీ ఇల్లా "అనిరుధ్ రవిచందర్మద్రాసు డేకి సింగిల్
2015" అక్కో " - ఎనకెన్న యారుమ్ ఇల్లేవాలెంటైన్స్ డే కోసం సింగిల్
2016"అవలుకేనా"
2017"ఒన్నుమే ఆగలా"
2018"జూలీ"

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ