విక్రమసింహ

విక్రమసింహ 2014లో విడుదలైన తెలుగు అనువాద చిత్రము. తమిళ చిత్రం కోచ్చడియాన్ దీనికి మాతృక.

విక్రమసింహ
వి
దర్శకత్వంసౌందర్య రజనీకాంత్
రచనకె. ఎస్. రవికుమార్
నిర్మాత
తారాగణం
Narrated byఎ. ఆర్. రెహమాన్ (తమిళము)
అమితాబ్ బచ్చన్ (హిందీ)
ఛాయాగ్రహణంపద్మేష్
కూర్పుఆంధోని[1]
సంగీతంఎ. ఆర్. రెహమాన్
నిర్మాణ
సంస్థలు
విడుదల తేదీ
23 మే 2014 (2014-05-23)
సినిమా నిడివి
124 minutes[2]
దేశంభారత్
భాషతమిళ
బడ్జెట్1.25 బిలియను (US$16 million)[3]

కథ

కళింగపట్నం-కొత్తపట్నం. వీటికి రాజా మహేంద్ర (జాకీషరాఫ్), ఉగ్రసింహ (నాజర్) మహారాజులు. ఇరువురికి అస్సలు సరిపడదు. మహేంద్రకు పెద్ద బలం, సర్వ సైన్యాధ్యక్షుడు రానా (రజనీకాంత్). ఒక దశలో రెండు రాజ్యాలు యుద్దానికి దిగుతాయి. అలాంటి సమయంలో రానా శత్రురాజు ఉగ్రసింహతో చేతులు కలిసి, తన సైన్యాన్ని వెనక్కు నడిపిస్తాడు. దీంతో మహేంద్ర ఆగ్రహంతో రానాను బహిష్కరిస్తాడు. కానీ ఆ తరువాత రానా వెళ్లి ఉగ్రసింహను చంపాలని చూస్తాడు. అసలు రానా ఆలోచన ఏమిటి? అసలు విక్రమసింహా ఎవరు? చివరకు ఏం జరిగింది.. అంటే దానికో ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. అదేమిటి? చివరకు ఏం జరిగింది అన్నది మిగిలిన కథ.

నటవర్గం

సాంకేతికవర్గం

  • రచన: కె.ఎస్. రవికుమార్
  • సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
  • కూర్పు: ఆంటోనీ
  • ఛాయాగ్రహణం: రాజీవ్ మీనన్
  • నిర్మాతలు: సునీల్‌లల్లా, సునంద మురళీ మనోహర్, ప్రషీత చౌదరి
  • దర్శకత్వం: సౌందర్య రజనీకాంత్ అశ్విన్
  • సంస్థ: ఆరోస్ ఇంటర్నేషనల్, మీడియా వన్ గ్లోబల్,
  • విడుదల: 23 మే, 2014.

మూలాలు

బయటి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ