లీష్మానియా

లీష్మానియా (Leishmania) ఒక రకమైన పరాన్న జీవులకు చెందిన ప్రజాతి. దీని పేరు స్కాట్లాండ్ కు చెందిన పేథాలజిస్టు విలియం లీష్మాన్ (William Boog Leishman) జ్ఞాపకార్ధం నామకరణం చేశారు.

లీష్మానియా
Leishmania donovani in bone marrow cell.
శాస్త్రీయ వర్గీకరణ
Domain:
Eukaryota
(unranked):
Excavata
Phylum:
Euglenozoa
Class:
Kinetoplastida
Order:
Trypanosomatida
Genus:
లీష్మానియా
Binomial name
Leishmania
Ross, 1903

ప్రోటోజోవా జీవులు లీష్మానియాసిస్ (Leishmaniasis) అనే వ్యాధికి కలుగజేస్తాయి.[1][2] ఇవి సాండ్ ఫ్లై (Sandfly) ల ద్వారా వ్యాపిస్తుంది. వీటి ప్రాథమిక అతిధేయి సకశేరుకాలు. ఇవి సామాన్యంగా కుక్కలు, రొడెంట్లు, మానవులకు వ్యాధికారకాలు. ఇవి ప్రస్తుతం 88 దేశాలలో 12 మిలియన్ ప్రజలకు వ్యాధుల్ని కలుగజేసాయి.

జాతులు

L. aethiopica
L. amazonensis
L. arabica
L. archibaldi (disputed species)
L. aristedesi
L. (Viannia) braziliensis
L. chagasi (syn. L. infantum)
L. (Viannia) colombiensis
L. deanei
L. donovani
L. enriettii
L. equatorensis
L. forattinii
L. garnhami
L. gerbili
L. (Viannia) guyanensis
L. herreri
L. hertigi
L. infantum
L. killicki
L. (Viannia) lainsoni
L. major
L. mexicana
L. (Viannia) naiffi
L. (Viannia) panamensis
L. (Viannia) peruviana
L. (Viannia) pifanoi
L. (Viannia) shawi
L. tarentolae
L. tropica
L. turanica
L. venezuelensis

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ