లియో టాల్‌స్టాయ్

రష్యా రచయిత

లియో టాల్‌స్టాయ్ లేదా లియో తోల్‌స్తోయ్ (సెప్టెంబర్ 9 1828నవంబర్ 20 1910) సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రచయిత,[1] నవలాకారుడు. 1902 నుంచి 1906 వరకు ప్రతి సంవత్సరం సాహిత్యంలో నోబెల్ బహుమతి కోసం ప్రతిపాదించబడ్డాడు. 1901, 1902, 1909 సంవత్సరాల్లో నోబెల్ శాంతి బహుమతి కోసం అతని పేరు ప్రతిపాదించబడింది. కానీ ఒక్కసారి కూడా ఆయనకు బహుమతి రాలేదు. ఇది నోబెల్ బహుమతికి సంబంధించి ఒక వివాదంగా మిగిలిపోయింది.[2][3][4][5]

లియో టాల్‌స్టాయ్

జననం:28 ఆగస్టు 1828, 9 సెప్టెంబరు 1828
వృత్తి:నవలాకారుడు
శైలి:రియలిస్ట్
ప్రభావాలు:Petr Chelčický, అలెక్సాండర్ పుష్కిన్, లారెన్స్ స్టెర్నె, Harriet Beecher Stowe, ఛార్లెస్ డికెన్స్, ప్లేటో, అరిస్టాటిల్, జీన్-జాక్వె రూసో, ఆర్థర్ స్కోపెన్‌హావర్, నికోలాయ్ వసీలెవిక్ గొగోల్, బైబిల్, థోరో[ఆధారం చూపాలి]
ప్రభావితులు:మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్, వర్జీనియా వుల్ఫ్, ఓర్హాన్ పాముఖ్, లుడ్విగ్ విట్ట్‌గెస్టైన్, ఎడ్నా ఓబ్రియెన్, జేమ్స్ జోయెసి, వ్లాదిమిర్ నబోకోవ్, జె.డి. సలింగర్, నవీనవాదం[ఆధారం చూపాలి]

1828లో రష్యాలోని ఒక కులీన కుటుంబంలో జన్మించిన టాల్ స్టాయ్ " సమరం - శాంతి" (వార్ అండ్ పీస్) (1869), అన్నా కరెనీనా (1878) నవలలు రచించి పేరు సాధించాడు.[6]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ