లాహోర్

లాహోర్ Lahore (ఉర్దూ: لاہور, పంజాబీ: لہور, పాకిస్తాన్ నగరం, "పాకిస్తాన్ పంజాబ్" రాష్ట్రానికి రాజధాని. పాకిస్తాన్ లో కరాచీ తరువాతి అధిక జనాభా గల నగరం. దీనిని 'పాకిస్తాన్ హృదయం' అనికూడా అంటారు. ఇది రాజకీయ, సాంస్కృతిక, విద్యా వైజ్ఞాన కేంద్రం. దీనికి 'మొఘలుల తోట' అని కూడా అంటారు, ఇలా పిలవడానికి కారణం, మొఘలుల వారసత్వాలు ఇక్కడ ఎక్కువ. ఈ నగరం రావీ, వాఘా నదుల ఒడ్డున, భారత్-పాకిస్తాన్ సరిహద్దున గలదు.

లాహోర్
لاہور
—  నగర జిల్లా  —
లాహోర్ నగరం, జిల్లా
పాకిస్తాన్లో నగర
పాకిస్తాన్లో నగర
పాకిస్తాన్లో నగర
అక్షాంశరేఖాంశాలు: 31°32′59″N 74°20′37″E / 31.54972°N 74.34361°E / 31.54972; 74.34361
దేశం పాకిస్తాన్ పాకిస్తాన్
ప్రోవిన్స్ పంజాబ్
City District Government14 ఆగష్టు 2001
పట్టణాలు 9
ప్రభుత్వం
 - Typeజిల్లా
 - City NazimMian Amer Mehmood (PML (Q))
 - Naib NazimMuhammad Idrees Hanif
 - District Coordination OfficerMuhammad Ijaz
వైశాల్యము [1]
 - మొత్తం1,772 km² (684 sq mi)
ఎత్తు 217 m (712 ft)
జనాభా (2007)[1]
 - మొత్తం63,19,000
 - సాంద్రత3,566/km2 (9,238.3/sq mi)
 Combined population of Lahore City and Lahore Cantonment
Area code(s)042
Lahore Cantonment is a legally separate military-administered settlement.
వెబ్‌సైటు: http://www.lahore.gov.pk

ఇక్కడి నిర్మాణాలు మొఘలుల శైలులలో ఉన్నాయి. ఉదాహరణకు బాద్షాహీ మస్జిద్, 'అలీ హుజ్విరి', లాహోర్ కోట, షాలిమార్ తోటలు, జహాంగీర్ సమాధి, నూర్జహాన్ సమాధి. ఇవి పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తాయి.

ఈ నగర ప్రధాన భాష పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీషు. అధిక ప్రజలు "లాహోరీ పంజాబీ" (పంజాబీ, ఉర్దూల సమ్మేళనం) మాట్లాడుతారు. 2006 లో ఈ నగర జనాభా ఒక కోటిని దాటింది.[2] దక్షిణాసియాలో ఐదవ పెద్ద నగరంగానూ, ప్రపంచంలో 23వ నగరం గానూ స్థానం పొందింది.

"సారే జహాఁ సే అచ్ఛా హిందూస్తాఁ హమారా" గేయ రచయిత ఇక్బాల్ లాహోర్ కు చెందిన వాడే.

సోదర నగరాలు

లాహోర్ కు క్రింది సోదర నగరాలు గలవు:

దేవాలయాలు

  • లవ దేవాలయం: లాహోర్ కోటలో ఉన్న హిందూ దేవాలయం. హిందూ మతానికి చెందిన రాముడి కుమారుడైన లవునికి అంకితం చేయబడిన దేవాలయం. సిక్కు కాలం నాటి కాలానికి చెందినది.

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

{{{1}}} గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

[[wiktionary:Special:Search/{{{1}}}|నిఘంటువు]] విక్షనరీ నుండి
[[wikibooks:Special:Search/{{{1}}}|పాఠ్యపుస్తకాలు]] వికీ పుస్తకాల నుండి
[[wikiquote:Special:Search/{{{1}}}|ఉదాహరణలు]] వికికోట్ నుండి
[[wikisource:Special:Search/{{{1}}}|వికీసోర్సు నుండి]] వికీసోర్సు నుండి
[[commons:Special:Search/{{{1}}}|చిత్రాలు, మీడియా]] చిత్రాలు, మీడియా నుండి
[[wikinews:Special:Search/{{{1}}}|వార్తా కథనాలు]] వికీ వార్తల నుండి

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ