రేడియన్

రేడియన్ లేదా సమత్రిజ్యాకోణం అనేది కోణాల కొలత యొక్క ఒక ప్రమాణము. ఇది "rad" అనే చిహ్నంచే సూచించబడుతుంది. చాలా అరుదుగా c (వృత్త కొలతకు) అనే చిహ్నంతో కూడా సూచించబడుతుంది. ఈ రేడియన్ ఒకప్పుడు అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి యొక్క అనుబంధ యూనిట్ గా ఉండినది, కాని 1995 లో దీనిని SI యూనిట్ నుంచి తొలగించారు. అయినప్పటికి ప్రస్తుతం దీనిని అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి నుంచి ఉత్పన్నమయిన ప్రమాణముగానే భావిస్తారు.

ఒక రేడియన్ యొక్క నిర్వచనం
వ్యాసార్థము పొడవు=ఆర్క్ పొడవు
వృత్తం యొక్క వ్యాసార్థం అదే పొడవుతో ఒక వృత్తం యొక్క ఆర్క్ 1 రేడియన్ యొక్క కోణంను కలిగి ఉంటుంది. చుట్టుకొలత 2π రేడియన్ల కోణాన్ని కలిగి ఉంటుంది.

ఒక "మిల్లీరేడియన్" అనగా ఒక రేడియన్ యొక్క 1/1000 భాగం

రేడియన్‌లను ఎవరు ఉపయోగిస్తారు

ఎక్కువ మంది ప్రజలు డిగ్రీల కంటే రేడియన్లనే గణితం లేదా భౌతికశాస్త్రంలో ఉపయోగిస్తారు, ఎందుకంటే లెక్కించే కొన్ని పద్ధతులలో ముఖ్యంగా త్రికోణమితి, కలన గణితంలో డిగ్రీల కన్నా రేడియన్లను ఉపయోగించడం సులభం. టెలిస్కోప్ లేదా రైఫిల్ స్కోప్ ద్వారా చూసే వ్యక్తులు వారు చూసే దూరాలను వివరించడానికి తరచుగా మిల్లీరేడియన్లను ఉపయోగిస్తారు. ఈ కొలత ప్రమాణమును ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వీడియో గేమ్‌లలో భౌతికశాస్త్ర సంబంధమైన ద్రవ్యరాశి ప్రభావము కొరకు తరచుగా ఉపయోగిస్తారు.

మార్పిడి

1 రేడియన్ అనేది దాదాపు 57.3° లకు సమానం. ఇక్కడ ఒక సంపూర్ణ వృత్తంలో 2π రేడియన్స్ (సుమారు 6.28 రేడియన్స్) ఉంటాయి.

ఈ క్రింది ఫార్ములా డిగ్రీల నుంచి రేడియన్లలోకి మార్చుటకు

లేదా:

ఇలా కూడా చెప్పవచ్చు:

.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ