రాధిక (నటి)

సినీ నటి, నిర్మాత
(రాధిక శరత్‌కుమార్ నుండి దారిమార్పు చెందింది)

రాధిక శరత్ కుమార్ ఒక ప్రముఖ తమిళ, తెలుగు చలనచిత్ర కథానాయిక. సన్ టీవీ ప్రేక్షకులకు ఈమె సుపరిచితం. రాడాన్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి ప్రస్తుతం సన్ నెట్ వర్క్ ద్వారా ప్రసారమౌతున్న చాలా తమిళ, తెలుగు ధారావాహికలను ఈమె నిర్మిస్తున్నారు. రాధిక అలనాటి ప్రముఖ తమిళ నటుడు ఎం.ఆర్.రాధా కూతురు. ఈమె తల్లి గీత శ్రీలంకకు చెందినది. రాధిక 1963 ఆగష్టు 21న జన్మించింది. ఈమె మూడుసార్లు వివాహము చేసుకున్నది. ఈమెకు మొదట తమిళనటుడు ప్రతాప్ పోతన్ తో 1985లో వివాహమైంది. రెండేళ్ల తరువాత విడిపోయి 1990లో రిచర్డ్ హార్డీతో జరిగిన రెండో వివాహం ద్వారా రయాన్నే హార్డీ అనే కూతురు ఉన్నది. ఆ తరువాత సహనటుడు శరత్ కుమార్ ను 2001లో మూడో వివాహము చేసుకున్నది. 2004లో కుమారుడు రాహుల్ జన్మించాడు.

రాధిక శరత్‌కుమార్
2014 లో 62 వ దక్షిణాది ఫిల్ం ఫేర్ పురస్కారాల్లో రాధిక
వృత్తి
  • నటి
  • సినీ నిర్మాత
  • ఔత్సాహిక పారిశ్రామికవేత్త
క్రియాశీల సంవత్సరాలు1978–1990, 1993–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పిల్లలు4
తల్లిదండ్రులు
  • ఎం. ఆర్. రాధా (తండ్రి)
బంధువులు
  • నిరోషా (చెల్లెలు)
  • ఎం. ఆర్. ఆర్. వాసు
  • రాధా రవి
  • వాసు విక్రమ్

‘ఉమెన్స్‌ సెలెబ్రేషన్స్‌-2022’ పురస్కారం యూకే పార్లమెంట్‌ రాధికకు అందచేసింది.[3]

రాధిక నటించిన తెలుగు సినిమాల జాబితా

వెబ్ సిరీస్

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ