రమ్య

రమ్య భారతదేశానికి చెందిన సినిమా నటి, రాజకీయ నాయకురాలు. ఆమె 2003లో కన్నడలో విడుదలైన 'అభి' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించింది. రమ్య 2013లో మాండ్య నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎంపీగా ఎన్నికైంది. రమ్య స్క్రీన్ నేమ్ కాగా ఆమె అసలు పేరు దివ్య స్పందన.

రమ్య

లోక్‌సభ సభ్యురాలు
పదవీ కాలం
ఆగష్టు 2013 – 18 మే 2014
ప్రధాన మంత్రిమన్మోహన్ సింగ్
ముందుఎన్. చలువరాయ స్వామి
తరువాతసి.ఎస్. పుట్టరాజు
నియోజకవర్గంమాండ్య

వ్యక్తిగత వివరాలు

జననం (1982-11-29) 1982 నవంబరు 29 (వయసు 41)
బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం
రాజకీయ పార్టీకాంగ్రెస్ పార్టీ
వృత్తి
  • నటి
  • రాజకీయ నాయకుడు

రాజకియ జీవితం

రమ్య 2012లో యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి[1] వచ్చి మాండ్య నియోజకవర్గంకు 2013లో జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచింది.ఆమె 2014 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో మాండ్యా నుండి పోటీ ఓడిపోయింది.[2] ఆమె 2017లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ డిజిటల్ టీమ్‌కి సోషల్ మీడియా వింగ్‌ అధ్యక్షురాలిగా నియమితురాలైంది.[3]

నటించిన సినిమాలు

సంవత్సరంసినిమాపేరుభాషాఇతర విషయాలు
2003అభిభానుకన్నడ
ఎక్స్యూజ్ మీమధుమిత
అభిమన్యుసైరా బానుతెలుగురమ్య
2004కుతూఅంజలితమిళ్
రంగా ఎస్.ఎస్.ఎల్.సి.పద్మకన్నడ
కాంతిరీమా
గిరిదేవకీతమిళ్
2005ఆదిఐశ్వర్యకన్నడ
ఆకాష్నందిని
గౌరమ్మగౌరీ చందన్
అమ్రితధారిఅమ్రితా
2006సేవంతి సేవంతిసేవంతి
జూలీజూలీ
దత్తదివ్య
జోతే జోతేయాలిదివ్య
తనానం తనానంవనజ
2007అరసుశృతి
ప్రారంభషార్ట్ ఫిలిం[4]
మీరా మాధవ రాఘవమీరా
పొల్లాదవన్హేమతమిళ్దివ్య రమ్య
2008తూండిల్దివ్యతమిళ్
ముస్సాన్జేమాటుతానుకన్నడ
మెరవాణిగేరమ్యకన్నడఅతిధి పాత్ర
బొంబాట్షాలిని
అంతు యింతు ప్రీతీ బంతుప్రీతీ
వారణం ఆయిరంప్రియాతమిళ్
2010జస్ట్ మఠ్ మాతల్లినందిని అప్పయ్య "తను"కన్నడ
జోతేగారాప్రియా
కిచ్చ హుచ్చఐశ్వర్య
2011సింగం పులిశ్వేతాతమిళ్
సంజు వెడ్స్ గీతగీతకన్నడ
దండం దశగుణంమాయ
జానీ మేరా నామ్ ప్రీతీ మేరా కామ్ప్రియా
2012సిద్లింగుమంగళ
లక్కీగౌరీ
కటారి వీరా సురసుందరాంగిఇంద్రజ
క్రేజీ లోకారమ్యఅతిధి పాత్ర
2014ఆర్యన్శ్వేతా
2016నగరహవు \ నాగభరణం తెలుగుమానస / నాగకనిక
దిల్ కా రాజా[5]
కాదల్ 2 కళ్యాణంతమిళ్[6]

అవార్డులు

సంవత్సరంసినిమాఅవార్డువిభాగంఫలితంమూలాలు
2003అభి51వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ఉత్తమ నటిప్రతిపాదించబడింది
2005అమృతధారేఉదయ ఫిల్మ్ అవార్డ్స్ఉత్తమ నటిగెలుపు
53వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ఉత్తమ నటిప్రతిపాదించబడింది[7]
2006తాననం తననం54వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ఉత్తమ నటిగెలుపు[8] [9] [10]
సౌత్ ఇండియన్ సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ అవార్డులుఉత్తమ నటిగెలుపు[11]
ఉదయ ఫిల్మ్ అవార్డుఉత్తమ నటిప్రతిపాదించబడింది
2008ముస్సంజే మాటు56వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ఉత్తమ నటిప్రతిపాదించబడింది[12]
సువర్ణ ఫిల్మ్ అవార్డ్స్ఉత్తమ నటిప్రతిపాదించబడింది
ఉదయ ఫిల్మ్ అవార్డ్స్ఉత్తమ నటిగెలుపు
సువర్ణ ఫిల్మ్ అవార్డ్స్సువన ఫేవరెట్ హీరోయిన్గెలుపు
2010కేవలం మాత మాతల్లి58వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ఉత్తమ నటిగెలుపు[13]
సువర్ణ ఫిల్మ్ అవార్డ్స్ఉత్తమ నటిప్రతిపాదించబడింది
ఉదయ ఫిల్మ్ అవార్డ్స్ఉత్తమ నటిగెలుపు
సువర్ణ ఫిల్మ్ అవార్డ్స్సువర్ణ ఫేవరెట్ హీరోయిన్గెలుపు
2011సంజు వెడ్స్ గీతఉదయ ఫిల్మ్ అవార్డ్స్ఉత్తమ నటిగెలుపు
59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ఉత్తమ నటిగెలుపు[14]
2010–11 కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులుఉత్తమ నటిగెలుపు[15] [16] [17]
సువర్ణ ఫిల్మ్ అవార్డ్స్ఉత్తమ నటిగెలుపు
సువర్ణ ఫిల్మ్ అవార్డ్స్సువర్ణ ఫేవరెట్ హీరోయిన్గెలుపు
1వ సైమా అవార్డులుసైమా ఉత్తమ నటిగెలుపు[18] [19]
2012సిద్లింగు60వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ఉత్తమ నటిప్రతిపాదించబడింది[20]
ఉదయ ఫిల్మ్ అవార్డుఉత్తమ నటిప్రతిపాదించబడింది
సువర్ణ ఫిల్మ్ అవార్డ్స్ఉత్తమ నటిప్రతిపాదించబడింది
2వ సైమా అవార్డులుసైమా ఉత్తమ నటిప్రతిపాదించబడింది[21]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ