రజిషా విజయన్

రజిషా విజయన్ భారతీయ సినిమా నటి, టివి వ్యాఖ్యాత. ఆమె 2016లో మలయాళ సినిమా 'అనురాగ కరిక్కిన్ వెల్లం' అనే సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి అందులోని ఆమె నటనకుగాను ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకుంది.

రజిషా విజయన్
జననం (1991-07-15) 1991 జూలై 15 (వయసు 32)
జాతీయత భారతదేశం
విద్యాసంస్థఅమిటీ యూనివర్సిటీ, నోయిడా
వృత్తినటి, టి.వి. వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు2013 - ప్రస్తుతం
తల్లిదండ్రులువిజయన్
షీలా

జననం, విద్యాభాస్యం

రజిషా విజయన్ 1991 జూలై 15లో కేరళ రాష్ట్రం, కోళికోడు జిల్లా, కాలికట్ లో విజయన్, షీలా దంపతులకు జన్మించారు. ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో డీగ్రీ పూర్తి చేసింది.[1]

వృత్తి జీవితం

రజిషా విజయన్ సినిమాల్లోకి రాకముందు పలు టీవీ షోలకి యాంకర్‌‌గా \వ్యాఖ్యాతగా పనిచేసింది. ఆమె 2016లో 'అనురాగ కరిక్కిన్ వెల్లం' అనే సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.

సినిమాలు

సంవత్సరంసినిమాపాత్రభాషాఇతర విషయాలుమూలాలు
2016అనురాగ కరిక్కిన్ వెల్లంఎలిజబెత్మలయాళంతొలి సినిమా
2017జార్జెట్టంస్ పూరంమెర్లిన్మలయాళం
ఓరు సినెమాక్కారన్సారామలయాళం
2019జూన్జూన్ సారా జాయ్మలయాళంతెలుగులో హలో జూన్
ఫైనల్స్ఆలిస్మలయాళం[2]
స్టాండ్ అప్దియామలయాళం[3]
2020లవ్దీప్తిమలయాళం[4]
2021కర్ణన్ద్రూపతిఁతమిళంతమిళ్
ఖో - ఖోమరియామలయాళం[5]
జై భీమ్‌మిత్రాతమిళం \ తెలుగుఅమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల[6]
ఎల్లం శేరియకుంమలయాళం
మలయాంకుంజుమలయాళం
2022సర్దార్తమిళ[7]
రామారావు ఆన్‌ డ్యూటీతెలుగుషూటింగ్ జారుతుంది; తెలుగులో తొలి సినిమా[8]
ఫ్రీడమ్ ఫైట్మలయాళం
కీడమ్మలయాళం

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ