రంజీత్ రంజన్

రంజీత్ రంజన్ (జననం 7 జనవరి 1974) బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014లో సుపాల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై,[1] ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ నుండి రాజ్యసభ సభ్యురాలిగా పని చేస్తుంది. రంజిత ప్రస్తుతం రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా ఉంది.[2]

రంజీత్ రంజన్

రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
29 జూన్ 2022
ముందురామ్ విచార్ నేతం
నియోజకవర్గంఛత్తీస్‌గఢ్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
16 మే 2014 – 23 మే 2019
ముందుదినేష్ చంద్ర యాదవ్
తరువాతదిలేశ్వర్ కామైట్
నియోజకవర్గంసుపాల్
పదవీ కాలం
2004 – 2009
ముందుదినేష్ చంద్ర యాదవ్
నియోజకవర్గంసహార్సా

వ్యక్తిగత వివరాలు

జననం (1974-01-07) 1974 జనవరి 7 (వయసు 50)
రేవా, మధ్యప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీకాంగ్రెస్
జీవిత భాగస్వామిపప్పు యాదవ్ (రాజేష్ రంజన్)
నివాసంపూర్ణియా

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ