యామీ గౌత‌మ్

యామీ గౌత‌మ్ ఒక భారతీయ సినీ నటి. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ చిత్రాలలో నటించింది.

యామీ గౌత‌మ్
2019లో యామీ గౌతం
జననం
యామీ గౌత‌మ్

(1988-11-28) 1988 నవంబరు 28 (వయసు 35)[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2008 – ఇప్పటివరకు

నేపధ్యము

పంజాబ్ లోని చండీఘడ్ లో 1988 నవంబరు 28న జన్మించింది. మొదట పలు హిందీ టీవీ ధారావాహిలలో నటించింది. 2010 లో కన్నడ చిత్రం ఉల్లాస ఉత్సాహ లో నటించి సినీరంగ ప్రవేశం చేసింది. అలాగే 2012 లో హిందీ చిత్రం విక్కీ డోనర్ లో నటించి హిందీ చిత్రరంగ ప్రవేశం చేసింది. వీర్య దానంపై నిర్మింపబడిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

వివాహం

యామీ గౌత‌మ్ వివాహం 4 జూన్ 2021న సినీ ర‌చయిత‌, ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ ధ‌ర్‌ ను వివాహమాడింది.[2]

నటించిన చిత్రాలు

సంవత్సరంచిత్రంపాత్రభాషగమనికలుRef.
2009ఉల్లాస ఉత్సాహమహాలక్ష్మికన్నడ[3]
2011ఏక్ నూర్రబీహాపంజాబీ[4][5]
నువ్విలాఅర్చనతెలుగు[6]
2012విక్కీ డోనర్అషిమా రాయ్హిందీ[7][8]
హీరోగౌరీ మీనన్మలయాళం[9]
2013గౌరవంయాజినితమిళం[10]
గౌరవంయామినితెలుగు[10]
2014టోటల్ సియపాఆశాహిందీ[11]
యుద్ధంమధుమితతెలుగు[12]
యాక్షన్ జాక్సన్అనూషహిందీ[13]
2015బద్లాపూర్మిషా వర్మ[14][15]
కొరియర్ బాయ్ కళ్యాణ్కావ్యతెలుగు[16][17]
2016సనమ్ రేశృతిహిందీ[18]
జునూనియత్సుహాని కపూర్[19][20]
తమిళ్ సెల్వనుం తన్నియార్ అంజలుమ్కావ్యతమిళం[21][22]
2017కాబిల్సుప్రియా భట్నాగర్హిందీ[23][24]
సర్కార్ 3అన్నూ కర్కరే[25][26][27]
2018బట్టి గుల్ మీటర్ చాలున్యాయవాది గుల్నార్ రిజ్వీ[28][29][30]
2019ఉరి: సర్జికల్ స్ట్రైక్పల్లవి శర్మ / జాస్మిన్ అల్మేడా[31][32][33]
బాలాపరి మిశ్రా[34]
2020గిన్ని వెడ్స్ సన్నీసిమ్రాన్ 'గిన్నీ' జునేజా[35]
2021భూత్ పోలీస్మాయ "మయు" కులభూషణ్[36]
శవ ని గిర్ధారి లాల్మన్నత్పంజాబీఅతిధి పాత్ర[37]
2022ఏ థర్స్ డేనైనా జైస్వాల్హిందీ[38][39]
దస్వీIPS జ్యోతి దేశ్వాల్[40]
2023లాస్ట్విధి సహాని[41]
చోర్ నికల్ కే భాగానేహా గ్రోవర్[42]
ఓ మై గాడ్ 2న్యాయవాది కామినీ మహేశ్వరి[43]
2024ఆర్టికల్ 370జూని హక్సర్[44][45]

టెలివిజన్

సంవత్సరంశీర్షికపాత్రగమనికలు
2008–2009చాంద్ కే పార్ చలోసనా[46]
2008రాజ్‌కుమార్ ఆర్యన్రాజకుమారి భైరవి[47]
2010CIDఅనన్యఎపిసోడ్ "కబర్వాలి లడ్కీ" [48][49]
2009–2010యే ప్యార్ నా హోగా కమ్లెహర్ మాధుర్ వాజ్‌పేయి[50]
2010మీతీ చూరి నంబర్ 1పోటీదారు[51]
కిచెన్ ఛాంపియన్సీజన్ 1 [52]

బయటి లంకెలు

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ