యమునా నగర్ జిల్లా

హర్యానా లోని జిల్లా

హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో యమునా నగర్ జిల్లా (హిందీ: यमुनानगर जिला) ఒకటి. ఇది 1989 నవంబరు 1 న ఏర్పడింది. ఈ జిల్లా వైశాల్యం 1,756 చ.కి.మీ. యమునా నగర్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. జిల్లా ఉత్తర సరిహద్దులో హిమాచల్ ప్రదేశ్, తూర్పు సరిహద్దులో ఉత్తర్ ప్రదేశ్, దక్షిణ సరిహద్దులో కర్నాల్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో కురుక్షేత్ర జిల్లా, పశ్చిమ సరిహద్దులో అంబాలా జిల్లా ఉన్నాయి.

యమునా నగర్ జిల్లా
यमुना नगर जिला
హర్యానా పటంలో యమునా నగర్ జిల్లా స్థానం
హర్యానా పటంలో యమునా నగర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంహర్యానా
ముఖ్య పట్టణంయమునా నగర్
మండలాలు1. జగద్రి, 2. ఛచ్రౌలి, 3. బిలాస్‌పూర్
Government
 • శాసనసభ నియోజకవర్గాలు4
విస్తీర్ణం
 • మొత్తం1,756 కి.మీ2 (678 చ. మై)
జనాభా
 (2001)
 • మొత్తం10,41,630
 • జనసాంద్రత590/కి.మీ2 (1,500/చ. మై.)
జనాభా వివరాలు
 • లింగ నిష్పత్తి862
Websiteఅధికారిక జాలస్థలి

విభాగాలు

జిల్లాలో 3 తాలూకాలు ఉన్నాయి: జగద్రి, ఛచ్రౌలి, బిలాస్పూర్. జిల్లాను బిలాస్పూర్, సధౌరా, ముస్తాఫాబాద్, రాడౌర్, జగద్రి, చచ్చురౌలి అనే 6 డెవెలెప్మెంటు బ్లాకులుగా విభజించారు.

  • జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: సధౌరా, జగద్రి, యమునా నగర్. రాడౌర్, విలే సధౌరా, జగద్రి, యమునా నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు అంబాలా పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉంది.

2001 లో గణాంకాలు

విషయాలువివరణలు
జిల్లా జనసంఖ్య .12,14,162,[1]
ఇది దాదాపు.బహరియన్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
640 భారతదేశ జిల్లాలలో.స్థానం393వ స్థానంలో ఉంది.[1]
జనసాంద్రత (/చ.కి.మీ).687 [1]
2001-11 కుటుంబ నియంత్రణ శాతం.16.56%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి.877:1000,[1]
జాతీయ సరాసరి (928) కంటే.తక్కువ
అక్షరాస్యత78.9%.[1]
జాతీయ సరాసరి (72%) కంటే.అధికం

ప్రధాన నగరాలు , పట్టణాలు

  • యమునా నగర్, ఒక మునిసిపల్ కార్పొరేషన్, యమునా నగర్ జిల్లా కేంద్రం.
  • జగర్ధి, ఇది యమునా నగర్ పక్కనే ఉంది. ఈ ట్విన్ నగరాలలో జగర్ధి పురాతనమైనది.
  • చచ్చురౌలి
  • సధౌరా
  • సప్త బద్రి
  • ఆది బద్రి.

మూలాలు

వెలుపలి లింకులు

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ