మోర్స్ కోడ్

మోర్స్ కోడ్ లేదా మోర్స్ కోడ్ (ఆంగ్లం: Morse code) ఒక సంకేత(కోడ్) భాష. ఇందులో రెండే అక్షరాలు ఉంటాయి. అవి డిట్ (.), డా (-). ప్రతి ఆంగ్ల అక్షరానికి, అంకెకు, పంక్చువేషన్ మార్క్ కు ఈ రెండు అక్షరాలతో ఒక కోడ్ ను ఏర్పరచటం జరిగింది. సంక్షిప్త రహస్య సందేశాలను పంపటానికి ఈ కోడ్ ను ఉపయోగిస్తారు. ఈ కోడ్ ను మొదట సామ్యూల్ F. B. మోర్స్ కనుగొనటంతో దీనికి ఆయన పేరే పెట్టారు. టెలిగ్రాఫ్ ను కనుగొంది కూడా మార్స్ యే.

మోర్స్ కోడ్

అక్షరంకోడ్ఉచ్చారణ
A.-డిట్ డా
B-...డా డిట్ డిట్ డిట్
C-.-.డా డిట్ డా డిట్
D-..డా డిట్ డిట్
E.డిట్
F..-.డిట్ డిట్ డా డిట్
G--.డా డా డిట్
H....డిట్ డిట్ డిట్ డిట్
I..డిట్ డిట్
J.---డిట్ డా డా డా
K.-.డా డిట్ డా
L.-..డిట్ డా డిట్ డిట్
M--డా డా
N-.డా డిట్
O---డా డా డా
P.--.డిట్ డా డా డిట్
Q--.-డా డా డిట్ డా
R.-.డిట్ డా డిట్
S...డిట్ డిట్ డిట్
T-డా
U..-డిట్ డిట్ డా
V...-డిట్ డిట్ డిట్ డా
W.--డిట్ డా డా
X-..-డా డిట్ డిట్ డా
Y-.--డా డిట్ డా డా
Z--..డా డా డిట్ డిట్
1.----డిట్ డా డా డా
2..---డిట్ డిట్ డా డా డా
3...--డిట్ డిట్ డిట్ డా డా
4....-డిట్ డిట్ డిట్ డిట్ డా
5.....డిట్ డిట్ డిట్ డిట్ డిట్
6-....డా డిట్ డిట్ డిట్ డిట్ డిట్
7--...డా డా డిట్ డిట్ డిట్
8---..డా డా డా డిట్ డిట్
9----.డా డా డా డా డిట్
0----డా డా డా డా డా
..-.-.-డిట్ డా డిట్ డా డిట్ డా
,--..--డా డా డిట్ డిట్ డా డా
?..--..డిట్ డిట్ డా డా డిట్ డిట్
'.----.డిట్ డా డా డా డా డిట్
!-.-.--డా డిట్ డా డిట్ డా డా
/-..-.డా డిట్ డిట్ డా డిట్
[-.--.డా డిట్ డా డా డిట్
]-.--.-డా డిట్ డా డా డిట్ డా
&.-...డిట్ డా డిట్ డిట్ డిట్
:---...డా డా డా డిట్ డిట్ డిట్
;-.-.-.డా డిట్ డా డిట్ డా డిట్
=-...-డా డిట్ డిట్ డిట్ డా
+.-.-.డా డిట్ డిట్ డిట్
--....-డా డిట్ డిట్ డిట్ డిట్ డా
_..--.-డిట్ డిట్ డా డా డిట్ డా
?.-..-.డిట్ డా డిట్ డిట్ డా డిట్
$...-..-డిట్ డిట్ డిట్ డా డిట్ డిట్ డా
@-...డిట్ డా డా డిట్ డా డిట్

వినియోగం

ఒక్కొక్క అక్షరం మధ్యలో మూడు స్పేసులు ఖాళీగా వదిలేయాలి.

  • WIKIPEDIA ను మోర్స్ కోడ్ లో .-- .. -.- .. .--. . -.. .. .- గా రాస్తారు.

రెండు పదాల మధ్యలో ఏడు స్పేసులను ఖాళీగా వదిలేయాలి. (నాల్గవ స్పేసు బదులుగా "/" ఉపయోగించటం చదివేవారికి మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుంది.

  • TELUGU WIKIPEDIA ను మోర్స్ కోడ్ లో - . .-.. ..- --. ..- / .-- .. -.- .. .--. . -.. .. .- గా రాస్తారు.
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ