మోయ్ సెంటర్

మోయ్ సెంటర్ చైనాలోని షెన్యాంగ్ నగరంలోని ఒక ఆకాశహర్మ్యం. ఇది చైనాలోని షెన్యాంగ్ లోని మూడు భవనాల కాంప్లెక్సు.[1][2][3]

మోయ్ సెంటర్
సాధారణ సమాచారం
స్థితిపూర్తయింది
పట్టణం లేదా నగరంషెన్యాంగ్
దేశంచైనా
నిర్మాణ ప్రారంభం2008
పూర్తి చేయబడినది2013 (టవర్ ఎ)
2012 (టవర్ బి)
2013 (టవర్ సి)
ఎత్తు311 మీ. (1,020 అ.) (టవర్ ఎ)
187.8 మీ. (616 అ.) (టవర్ బి)
163.2 మీ. (535 అ.) (టవర్ సి)
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య75 (టవర్ ఎ)
54 (టవర్ బి)
44 (టవర్ సి)

నిర్మాణం

టవల్ ఎ ఎత్తు 311 మీటర్లు (74 అంతస్థులు), టవర్ బి ఎత్తు 187.8 మీటర్లు (54 అంతస్థులు), టవర్ సి ఎత్తు 163.2 మీటర్లు (44 అంతస్థులు). టవర్ ఎ, సి లను 2013 సంవత్సరంలో పూర్తిచేయగా టవర్ బి నిర్మాణాన్ని 2012లోనే పూర్తిచేశారు.

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ