మృధుల భాస్కర్

దక్షిణ భారత చలనచిత్ర నటి.

మృధుల భాస్కర్ (నవీన) దక్షిణ భారత చలనచిత్ర నటి. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది.

మృధుల భాస్కర్
జననం
మృధుల భాస్కర్

(1992-12-06) 1992 డిసెంబరు 6 (వయసు 31)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మోడల్, డ్యాన్సర్

జీవిత విషయాలు

మృధుల భాస్కర్ 1992, డిసెంబరు 6న ఎస్.ఎల్. భాస్కర్, శీలా భాస్కర్ దంపతులకు కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. బెంగళూరులోని సిఎంఆర్ నేషనల్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను, క్రిస్ట్ జూనియర్, సిఎంఆర్ విశ్వవిద్యాలయం నుండి న్యాయవిద్యని పూర్తిచేసింది.[1]

సినిమారంగం

2014లో అరివజగన్ వెంకటచలం దర్శకత్వం వహించిన వల్లినమ్, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఐస్ క్రీమ్ 2 చిత్రాలలోని నటనతో గుర్తింపు పొందింది. మారుమునై, తిలగర్ అనే తమిళ సినిమాల్లో కూడా నటించింది. వెంకట్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన బాబ్లుషా చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. నృత్య మోక్ష్ స్కూల్ ఆఫ్ డాన్స్ సంస్థను స్థాపించి భరతనాట్యం శిక్షణ ఇస్తోంది.[2][3]

నటించిన సినిమాలు

సంవత్సరంసినిమాపేరుపాత్రఇతర వివరాలు
2014మరుమునైచారుమతి[4]
విల్లనమ్మీరా
ఐస్ క్రీమ్ 2తెలుగు[5]
2015తిలగర్
2016బబ్లూషకన్నడ

మూలాలు

ఇతర లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ