మురళీ విజయ్

భారత దేశపు క్రికెట్ క్రీడాకారుడు

మురళీ విజయ్ (జననం 1984 ఏప్రిల్ 1) రైట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆడుతున్న మాజీ భారత అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. అతను 2018 వరకు భారత టెస్ట్ జట్టులో సాధారణ సభ్యుడు, దేశీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తమిళనాడు తరపున ఆడుతున్నాడు.

మురళీ విజయ్
ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ సమయంలో మురళీ విజయ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1984-04-01) 1984 ఏప్రిల్ 1 (వయసు 40)
మద్రాస్ (చెన్నై), తమిళనాడు, భారతదేశం
మారుపేరుమాంక్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగురైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్
పాత్రఓపెనింగ్ బ్యాట్స్‌మన్
బంధువులునికితా వంజర (భార్య)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 260)2008 నవంబరు 6 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2018 డిసెంబరు 14 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 181)2010 ఫిబ్రవరి 27 - దక్షిణాఫ్రికా తో
చివరి వన్‌డే2015 జూలై 9 - జింబాబ్వే తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.26 (formerly 8)
తొలి T20I (క్యాప్ 27)2010 మే 1 - Afghanistan తో
చివరి T20I2015 జూలై 19 - జింబాబ్వే తో
T20Iల్లో చొక్కా సంఖ్య.8
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2005–presentTamil Nadu
2009–2013Chennai Super Kings (స్క్వాడ్ నం. 8)
2014Delhi Daredevils (స్క్వాడ్ నం. 8)
2015–2017Kings XI Punjab (స్క్వాడ్ నం. 8)
2018–2020Chennai Super Kings (స్క్వాడ్ నం. 1 (formerly 888))
2018Essex (స్క్వాడ్ నం. 8)
2019Somerset (స్క్వాడ్ నం. 1)
కెరీర్ గణాంకాలు
పోటీటెస్టులువన్‌డేలుఫస్ట్లిస్ట్ ఎ
మ్యాచ్‌లు611713594
చేసిన పరుగులు3,9823399,2053,644
బ్యాటింగు సగటు38.2921.1841.8440.04
100లు/50లు12/150/125/388/19
అత్యుత్తమ స్కోరు16772266155
వేసిన బంతులు354361,073287
వికెట్లు11119
బౌలింగు సగటు198.0037.0056.2729.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు0000
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు0000
అత్యుత్తమ బౌలింగు1/121/193/463/13
క్యాచ్‌లు/స్టంపింగులు49/–9/–118/–42/–
మూలం: ESPNcricinfo, 2021 మే 24

12వ తరగతి పరీక్షలలో విఫలమైన 17 ఏళ్ల మురళీ విజయ్ చెన్నైలో క్లబ్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఆ తరువాత తమిళనాడు అండర్-22 జట్టులో ఎంపికయ్యాడు. ఆయన 2006లో తమిళనాడు సీనియర్ జట్టు తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు. అతని మొదటి ఫస్ట్-క్లాస్ టోర్నమెంట్ 2006-07 రంజీ ట్రోఫీలో అత్యధిక రన్-స్కోరర్‌లలో ఒకడుగా గుర్తింపుపొందాడు.

2023 జనవరి 30న మురళీ విజయ్ అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్‌ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.[1]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ