మినాపూర్ శాసనసభ నియోజకవర్గం

మినాపూర్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముజఫర్‌పూర్ జిల్లా, వైశాలి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

మినాపూర్ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
మినాపూర్ శాసనసభ నియోజకవర్గం
మినాపూర్ శాసనసభ నియోజకవర్గం is located in Bihar
మినాపూర్ శాసనసభ నియోజకవర్గం
మినాపూర్ శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 26°20′07″N 85°36′06″E / 26.33528°N 85.60167°E / 26.33528; 85.60167
దేశం భారతదేశం
రాష్ట్రంముజఫర్‌పూర్
రిజర్వేషన్జనరల్
లోక్‌సభవైశాలి

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మినాపూర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, బోచాహన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్  బ్లాక్‌లోని గర్హా, ఝఫన్, కఫెన్ చౌదరి, నర్కతీయ, నర్మ, పాటియాస, రాంపూర్ జైపాల్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి[1].

ఎన్నికైన సభ్యులు

సంవత్సరంపేరుపార్టీ
1952జనక్ సింగ్భారత జాతీయ కాంగ్రెస్
1957
1962
1967[2]మహంత్ రాంకిషోర్ దాస్సంయుక్త సోషలిస్ట్ పార్టీ
1969జనక్ సింగ్భారత జాతీయ కాంగ్రెస్
1972మహంత్ రాంకిషోర్ దాస్భారత జాతీయ కాంగ్రెస్ (O)
1977నాగేంద్ర ప్రసాద్ సింగ్జనతా పార్టీ
1980జనకథారీ ప్రసాద్ కుష్వాహాకమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1985హింద్ కేశరి యాదవ్లోక్‌దల్
1990జనతాదళ్
1995
2000దినేష్ ప్రసాద్స్వతంత్ర
2005హింద్ కేశరి యాదవ్రాష్ట్రీయ జనతా దళ్
2005దినేష్ ప్రసాద్జనతాదళ్ (యునైటెడ్)
2010[3]
2015[4][5]మున్నా యాదవ్రాష్ట్రీయ జనతా దళ్
2020[6]

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ