మార్టిన్ హైడెగ్గర్

మార్టిన్ హైడెగ్గర్ (Martin Heidegger) (1889 సెప్టెంబరు 26 – 1976 మే 26) ప్రసిద్ధ జర్మన్ తాత్వికుడు. ఈయన ప్రసిద్ధ రచన బీయింగ్ అండ్ టైమ్, 20వ శతాబ్దపు అత్యున్నత తాత్విక రచనలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈయనకు నాజీయిజంతో ఉన్న అనుబంధం వల్ల వివాదాస్పదుడయ్యాడు. హైడెగ్గర్ జీన్-పాల్ సార్ట్రేకు సమకాలీనుడు.

Western Philosophy
20th-century philosophy
పేరు:మార్టిన్ హైడెగ్గర్
జననం:సెప్టెంబర్ 26, 1889
మెస్‌కిర్చ్, జర్మనీ
మరణం:1976 మే 26(1976-05-26) (వయసు 86)
ఫ్రైబర్గ్ ఇమ్ బ్రైస్గవ్, జర్మనీ
సిద్ధాంతం / సంప్రదాయం:Phenomenology · Hermeneutics · Existentialism
ముఖ్య వ్యాపకాలు:Ontology · Metaphysics · Art · గ్రీకు దర్శనము · సాంకేతికత · భాష · కవిత్వం  · ఆలోచన
ప్రముఖ తత్వం:Dasein · Gestell · Heideggerian terminology
ప్రభావితం చేసినవారు:అనగ్జిమాండర్ · పార్మెనిడస్ · హెరాక్లైటస్ · ప్లేటో · అరిస్టాటిల్ · డన్స్ స్కోటస్ · ఇమ్మన్యూయేల్ కాంట్ · Hölderlin · Schelling · హేగెల్ · Kierkegaard · నీజ్జీ · Dilthey · Brentano · Husserl · Rilke  · Trakl  · Jünger
ప్రభావితమైనవారు:Strauss · Sartre · Kuki · Merleau-Ponty · Gadamer · Arendt · Marcuse · Foucault · Nancy · Ricoeur · Derrida · Agamben · Vattimo · Borgmann · Stiegler · Lacan · Hubert Dreyfus · Benoist
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ