మహేష్ భూపతి

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
మహేష్ భూపతి
మహేష్ భూపతి 2009 యూఎస్ ఓపెన్ వద్ద
దేశం భారతదేశం
నివాసంబెంగుళూరు, భారతదేశం
జననం (1974-06-07) 1974 జూన్ 7 (వయసు 50)
చెన్నై, భారతదేశం
ఎత్తు1.85 మీ. (6 అ. 1 అం.)
బరువు88 కి.గ్రా. (194 పౌ.)
ప్రారంభం1995
బహుమతి సొమ్ము$6,582,647[1]
సింగిల్స్
సాధించిన రికార్డులు10–28
సాధించిన విజయాలు0
అత్యుత్తమ స్థానముNo. 217 (2 February 1998)
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫలితాలు
ఆస్ట్రేలియన్ ఓపెన్Q2 (1998)
ఫ్రెంచ్ ఓపెన్Q3 (1996, 1999)
వింబుల్డన్1R (1997, 1998, 2000)
యుఎస్ ఓపెన్1R (1995)
డబుల్స్
Career record680-349
Career titles52[2]
Highest rankingNo. 1 (26 April 1999)
Current rankingNo. 10 (9 September 2013)[2]
గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఫలితాలు
ఆస్ట్రేలియన్ ఓపెన్F (1999, 2009, 2011)
ఫ్రెంచ్ ఓపెన్W (1999, 2001)
వింబుల్డన్W (1999)
యుఎస్ ఓపెన్W (2002)
Other Doubles tournaments
Tour FinalsF (1997, 1999, 2000, 2010, 2012)
Olympic GamesSF – 4th (2004)
Mixed Doubles
Career record115-53
Career titles8
Grand Slam Mixed Doubles results
ఆస్ట్రేలియన్ ఓపెన్W (2006, 2009)
ఫ్రెంచ్ ఓపెన్W (1997, 2012)
వింబుల్డన్W (2002, 2005)
యుఎస్ ఓపెన్W (1999, 2005)
Team Competitions
డేవిస్ కప్QF (1996)
Last updated on: 9 September 2013.
మహేష్ భూపతి

జూన్ 7, 1974చెన్నైలో జనించిన మహేష్ భూపతి భారత దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు. టెన్నిస్ క్రీడలో భారతదేశానికి పేరు తెచ్చిన ఆటగాడు మహేష్ భూపతి. భారతదేశానికి ఒక గ్రాండ్ స్లాం టైటిల్ తెచ్చిపెట్టిన మొట్టమొదటి టెన్నిస్ క్రీడాకారుడు కూడా అతనే. 1997లో ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్లో జపాన్ కు చెందిన రికా హిరాకీతో కలిసి ఆడి మిక్స్‌డ్ డబుల్స్ లో విజయం సాధించాడు. 2001లో ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ లోనూ . 1999 వింబుల్డన్ డబుల్స్ లోనూ లియాండర్ పేస్ తో కలిసి ఆడి గెల్చాడు. గ్రాండ్‌స్లాంకు చెందిన నాల్గు టోర్నమెంట్లలోనూ ఫైనల్స్ చేరిన ఏకైక జంట వీరిది. 2002లో బుసాన్లో జరిగిన 14 వ ఆసియా క్రీడలలో లియాండర్ పేస్ మనదేశానికి బంగారు పతకం సాధించిపెట్టినాడు. 2006లో మహేష్ భూపతి మార్టినా హింగిస్తో కల్సి మిక్స్‌డ్ డబుల్స్ ఆడి గెల్చాడు. 2007లో చెక్ కు చెందిన ఆటగ్డితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడి అందులో క్వార్టర్ ఫైనల్ వరకు చేరినాడు. ఫ్రెంచ్ ఓపెన్ లో ఇతనితోనే ఆడి సెమీ ఫైనల్స్ వరకు చేరుకున్నాడు.

కుటుంబం

మహేష్ భూపతికి గతంలో ప్రముఖ మోడల్ శ్వేతా జయశంకర్‌తో వివాహమైంది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో వీరి ఆరేళ్ళ వివాహ జీవితం 2010 జూలై నెలలో ముగిసింది. తర్వాత మహేష్ భూపతికి, బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి లారాదత్తాలకు నిశ్చితార్థం న్యూయార్క్‌లో జరిగింది.

Grand Slam titles

Doubles

Wins (4)
YearChampionshipSurfacePartnerOpponents in finalScore in final
1999French OpenClayభారతదేశం Leander Paesక్రొయేషియా Goran Ivanišević
యు.ఎస్.ఏ Jeff Tarango
6–2, 7–5
1999WimbledonGrassభారతదేశం Leander Paesనెదర్లాండ్స్ Paul Haarhuis
యు.ఎస్.ఏ Jared Palmer
6–7, 6–3, 6–4, 7–6
2001French Open (2)Clayభారతదేశం Leander Paesచెక్ రిపబ్లిక్ Petr Pála
చెక్ రిపబ్లిక్ Pavel Vízner
7–6, 6–3
2002US OpenHardబెలారస్ Max Mirnyiచెక్ రిపబ్లిక్ Jiří Novák
చెక్ రిపబ్లిక్ Radek Štěpánek
6–3, 3–6, 6–4
Runner-ups (6)
YearChampionshipSurfacePartnerOpponents in finalScore in final
1999Australian OpenHardభారతదేశం Leander PaesSweden Jonas Björkman
ఆస్ట్రేలియా Patrick Rafter
3–6, 6–4, 4–6, 7–6 (12–10), 4–6
1999US OpenHardభారతదేశం Leander Paesకెనడా Sébastien Lareau
యు.ఎస్.ఏ Alex O'Brien
6–7, 4–6
2003WimbledonGrassబెలారస్ Max MirnyiSweden Jonas Björkman
ఆస్ట్రేలియా Todd Woodbridge
6–3, 3–6, 6–7 (4–7), 3–6
2009Australian Open (2)Hardబహామాస్ Mark Knowlesయు.ఎస్.ఏ Bob Bryan
యు.ఎస్.ఏ Mike Bryan
6–2, 5–7, 0–6
2009US Open (2)Hardబహామాస్ Mark Knowlesచెక్ రిపబ్లిక్ Lukáš Dlouhý
భారతదేశం Leander Paes
6–3, 3–6, 2–6
2011Australian Open (3)Hardభారతదేశం Leander Paesయు.ఎస్.ఏ Bob Bryan
యు.ఎస్.ఏ Mike Bryan
3–6, 4–6

Mixed doubles: 12 (8–4)

By winning the 2006 Australian Open title, Bhupathi completed the mixed doubles Career Grand Slam. He became the eighth male player in history to achieve this.

OutcomeYearChampionshipSurfacePartnerOpponents in the finalScore in the final
Winner1997French OpenClayజపాన్ Rika Hirakiయు.ఎస్.ఏ Patrick Galbraith
యు.ఎస్.ఏ Lisa Raymond
6–4, 6–1
Runner-up1998WimbledonGrassక్రొయేషియా Mirjana Lučićయు.ఎస్.ఏ Serena Williams
బెలారస్ Max Mirnyi
4–6, 4–6
Winner1999US OpenHardజపాన్ Ai Sugiyamaయు.ఎస్.ఏ Donald Johnson
యు.ఎస్.ఏ Kimberly Po
6–4, 6–4
Winner2002WimbledonGrassRussia Elena Likhovtsevaస్లొవేకియా Daniela Hantuchová
జింబాబ్వే Kevin Ullyett
6–2, 7–5
Runner-up2003French OpenClayRussia Elena Likhovtsevaయు.ఎస్.ఏ Lisa Raymond
యు.ఎస్.ఏ Mike Bryan
3–6, 4–6
Winner2005Wimbledon (2)Grassఫ్రాన్స్ Mary Pierceఆస్ట్రేలియా Paul Hanley
ఉక్రెయిన్ Tatiana Perebiynis
6–4, 6–2
Winner2005US Open (2)Hardస్లొవేకియా Daniela Hantuchováస్లోవేనియా Katarina Srebotnik
సెర్బియా Nenad Zimonjić
6–4, 6–2
Winner2006Australian OpenHardస్విట్జర్లాండ్ Martina HingisRussia Elena Likhovtseva
కెనడా Daniel Nestor
6–3, 6–3
Runner-up2008Australian OpenHardభారతదేశం Sania Mirzaచైనా Sun Tiantian
సెర్బియా Nenad Zimonjić
6–7 (4–7), 4–6
Winner2009Australian Open (2)Hardభారతదేశం Sania Mirzaఫ్రాన్స్ Nathalie Dechy
ఇజ్రాయిల్ Andy Ram
6–3, 6–1
Runner-up2011WimbledonGrassRussia Elena Vesninaచెక్ రిపబ్లిక్ Iveta Benešová
ఆస్ట్రియా Jürgen Melzer
3–6, 2–6
Winner2012French Open (2)Clayభారతదేశం Sania Mirzaపోలండ్ Klaudia Jans-Ignacik
మెక్సికో Santiago González
7–6 (7–3), 6–1

Summer Olympics

Doubles: 0 (0–1)

OutcomeYearChampionshipSurfacePartnerOpponentsScore
4th place2004AthensHardభారతదేశం Leander Paesక్రొయేషియా Mario Ančić
క్రొయేషియా Ivan Ljubičić
6–7 (5–7), 6–4, 14–16

మూలాలు

మార్గదర్శకపు మెనూ