మహరాజ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం (ఉత్తర ప్రదేశ్)

మహరాజ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పేరుతో బీహార్‌లో కూడా ఒక లోక్‌సభ నియోజకవర్గం ఉంది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

నియోజకవర్గ సంఖ్యనియోజకవర్గం పేరురిజర్వ్జిల్లాసభ్యుని పేరుపార్టీ
315ఫారెండాజనరల్మహారాజ్‌గంజ్బజరంగ్ బహదూర్ సింగ్బీజేపీ
316నౌతాన్వాజనరల్మహారాజ్‌గంజ్అమన్ మణి త్రిపాఠిస్వతంత్ర
317సిస్వాజనరల్మహారాజ్‌గంజ్ప్రేమ్ సాగర్ పటేల్బీజేపీ
318మహారాజ్‌గంజ్ఎస్సీమహారాజ్‌గంజ్జై మంగళ్ కనోజియాబీజేపీ
319పనియారాజనరల్మహారాజ్‌గంజ్జ్ఞానేంద్ర సింగ్బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

సంవత్సరంఎంపీగా ఎన్నికయ్యారుపార్టీ
1952ప్రొ. శిబ్బన్ లాల్ సక్సేనాస్వతంత్ర
1957ప్రొ. శిబ్బన్ లాల్ సక్సేనాస్వతంత్ర
1962మహదేవ్ ప్రసాద్భారత జాతీయ కాంగ్రెస్
1967మహదేవ్ ప్రసాద్భారత జాతీయ కాంగ్రెస్
1971ప్రొ. శిబ్బన్ లాల్ సక్సేనాస్వతంత్ర
1977ప్రొ. శిబ్బన్ లాల్ సక్సేనాభారతీయ లోక్ దళ్
1980అష్ఫాక్ హుస్సేన్ అన్సారీభారత జాతీయ కాంగ్రెస్ (I)
1984జితేందర్ సింగ్భారత జాతీయ కాంగ్రెస్
1989హర్షవర్ధన్జనతాదళ్
1991పంకజ్ చౌదరిభారతీయ జనతా పార్టీ
1996పంకజ్ చౌదరిభారతీయ జనతా పార్టీ
1998పంకజ్ చౌదరిభారతీయ జనతా పార్టీ
1999కున్వర్ అఖిలేష్ సింగ్సమాజ్ వాదీ పార్టీ

సయ్యద్ అర్షద్ పార్లమెంటు సభ్యుడు (1999-2004)

2004పంకజ్ చౌదరిభారతీయ జనతా పార్టీ
2009హర్షవర్ధన్భారత జాతీయ కాంగ్రెస్
2014పంకజ్ చౌదరిభారతీయ జనతా పార్టీ
2019పంకజ్ చౌదరి[1][2]భారతీయ జనతా పార్టీ

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ