మనోబాల

సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు

మనోబాల (1953, డిసెంబరు 8 - 2023, మే 3) భారతీయ సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు, హాస్యనటుడు, యూట్యూబర్.[4] ఇతడు ప్రధానంగా తమిళ భాషా చిత్రాలలో సహాయ పాత్రలు పోషించాడు.[5][6][7][8] దక్షిణ భారత సినీమారంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన హాస్యనటులలో ఒకడు. మనోబాల 35 ఏళ్ళ కెరీర్‌లో సుమారు 450కి పైగా సినిమాల్లో నటించి, 25కు పైగా సినిమాలకు, మూడు సీరియళ్ళకు దర్శకత్వం వహించాడు. నిర్మాతగా రెండు సినిమాలు నిర్మించాడు.

మనోబాల
2019లో మనోబాల
జననం
బాలచందర్[1]

(1953-12-08)1953 డిసెంబరు 8 [2]
మరణం2023 మే 3(2023-05-03) (వయసు 69)
ఇతర పేర్లుమనో
వృత్తినటుడు, దర్శకుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1979–2023
జీవిత భాగస్వామిఉషా మహదేవన్[3]
పిల్లలు1

జననం

మనోబాల 1953, డిసెంబరు 8తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో జన్మించాడు.

సినిమారంగం

పదిహేడేళ్ళకే 1970వ దశకం ప్రారంభంలో తమిళ సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. కమల్ హాసన్ సూచనతో 1979లో భారతీరాజా తీసిన పుతియా వార్పుగల్ సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అదే సినిమాలో ఒక చిన్నపాత్రలో కూడా నటించాడు. 1980లో భారతి రాజా తీసిన ‘నిరమ్‌ మారంత పూకల్‌’ సినిమాలో నటుడిగా మరో అవకాశం వచ్చింది.

ఆ తర్వాత వరుసగా నటుడిగా చేస్తూనే, 1982లో ‘ఆగయ గంగాయ్‌’ అనే రోమ్‌-కామ్‌ సినిమా తీశాడు. అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో మళ్ళీ నటనపై దృష్టి పెట్టాడు. మూడేళ్ళ తరువాత ‘నాన్‌ ఉంగల్‌ రసిగన్‌’, ‘పిల్లై నిలా’ అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ రెండు సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయాలు సాధించడంతో దర్శకుడిగానూ బిజీ అయిపోయాడు.

తమిళంలోనే కాకుండా కన్నడ, హిందీ సినిమాలకు కూడా దర్శకత్వం వమించాడు. పలు సీరియల్స్‌ కూడా దర్శకత్వం వహించాడు. ఎన్నో వందల సినిమాల్లో హాస్యనటుడిగా మెప్పించిన మనోబాల 2003 నుంచి 2023 వరకు నటుడిగా తీరక లేకుండా గడిపాడు. పలు డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మనోబాల తెలుగులోనూ కొన్ని సినిమాలు చేశాడు.

పున్నమినాగు’, ‘గగనం’, ‘మనసును మాయ సేయకే’, ‘డేగ’, ‘ఊపిరి’, ‘రాజా ధి రాజా’, ‘మహానటి’, ‘దేవదాసు’, ‘రాజ్‌ధూత్‌’ వంటి సినిమాల్లో మెప్పించాడు. 2023 సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన వాల్తేరు వీరయ్య సినిమాలో జడ్జి పాత్ర పోషించాడు. నటుడిగా మనోబాల చివరి చిత్రం కాజల్‌ నటించిన ‘ది ఘోస్టీ’.[9]

నటుడిగా

సినిమాలు

సంవత్సరంసినిమాపాత్రఇతర వివరాలు
1979పుతియ వార్పుగల్పంచాయతీ సభ్యుడు
నిరమ్ మారతా పూక్కల్
1980కల్లుక్కుల్ ఈరం
1981టిక్ టిక్ టిక్
1982గోపురంగల్ శైవతిల్లైపఠానీ భాయ్
1994రస మగన్మధ్యవర్తి
తోజర్ పాండియన్
థాయ్ మామన్అతిథి స్వరూపం
1995గంగై కరై పాటు
రాణి మహారాణి
1997నేసంటెలిఫోన్ బూత్ యజమాని
నందిని
పగైవాన్గోవిందన్
రక్షకుడుకన్నియప్పన్
1998స్వర్ణముఖిఅనువాదకుడు
నట్పుక్కగామధురై
తలైమురై
1999చిన రాజా
అనంత పూంగాత్రేపూంగావనం
మిన్సార కన్నవేధాచలం వాడు
తాజ్ మహల్
సేతుతమిళ ఉపాధ్యాయుడు
2000అన్నాయ్మోసెస్
జేమ్స్ పాండురైల్వే పోర్టర్
2001నీల కాలం
సముద్రమ్ప్రొఫెసర్
2002నైనా
విలన్మంత్రి గారి బావమరిది
2003స్టూడెంట్ నెంబర్ 1దాస్
బండ పరమశివంపోలీస్ ఇన్‌స్పెక్టర్
నల దమయంతిపాస్‌పోర్ట్ అధికారి
జయంకమలేష్
విజిల్
ఐస్
కాఖా కాఖారమణ
దివాన్
బాయ్స్అజయ్
మూడు గులాబీలు
శివపుత్రుడుశక్తి మేనమామ
జై జైజమున కుటుంబ స్నేహితురాలు
అన్బే ఉన్ వాసంప్రొఫెసర్
కాదల్ కిరుక్కన్వైద్యుడు
సూరికంటైనర్ ప్యాసింజర్
2004ఏతిర్రీశేషగోపాలన్
క్యాంపస్నల్లతంబి
అరుల్కస్టమర్
సుందరాంగుడునాయర్
ఎం. కుమరన్ మహాలక్ష్మి కుమారుడుగణేష్ తండ్రి
బోస్
అట్టహాసంసెమీ జోసెఫ్
డ్రీమ్స్మూసా
మహా నడిగన్
2005ఆయుధం
దేవతయై కండెన్దాస్
జిరైలు ప్రయాణీకుడు
కోడంబాక్కం
థాక తిమి థాబాల
చంద్రముఖిపూజారి
ప్రియసఖిబబ్లూ
6'2కృష్ణమూర్తి తండ్రి
అపరిచితుడుటికెట్ కండక్టర్
గజినియాడ్ డైరెక్టర్
ఎనకు కళ్యాణమయిడిచు క్షమించండి
అన్ఆర్చిగల్నిర్వాహకుడు
2006క్రోధం
తిరుపతిపోలీస్ ఇన్‌స్పెక్టర్
తలై నగరంపోలీస్ ఇన్‌స్పెక్టర్
పారిజాతం
నాలై
కుస్తీ
ఇమ్సై అరసన్ 23వ పులికేసికొల్లన్
ఇలావట్టం
ధర్మపురిసిలంది కరుప్పు అనుచరుడు
వరాలారుపోలీస్ కానిస్టేబుల్
వత్తియార్అయ్యనార్ తండ్రి
2007దీపావళిగ్రామస్థుడు
మురుగ
కూడల్ నగర్వైద్యుడు
పరత్తై ఎంగిర అళగు సుందరం
మదురై వీరన్శివ తాత
నీ నాన్ నిలప్రొఫెసర్
కిరీడంకానిస్టేబుల్
భయ్యాభాస్కర్‌ సహాయకుడు
పశుపతి c/o రసక్కపాళ్యంకానిస్టేబుల్ నాయుడు
అజగియా తమిజ్ మగన్టిటిఆర్
కన్నమూచి యేనాడసెంథిల్కన్ను
పొల్లాధవన్
2008పిరివోం సంతిప్పోంనటేసన్ మేనేజర్
సిలా నెరంగలిల్
లక్ష్మీ పుత్రుడు
మానవన్ నినైతాల్ప్రొఫెసర్
వైతీశ్వరన్ధనశేఖరన్ హెంచ్మాన్
యారాడి నీ మోహినిబాలు
సంతోష్ సుబ్రమణ్యంరుణ అధికారి
అరై ఎన్ 305-ఇల్ కడవుల్వెంగి రాజా
మదురై పొన్ను చెన్నై పైయన్బాలా నాయర్
సుత్త పజంఅసిస్టెంట్ కమీషనర్
కుసేలన్సబ్-ఇన్‌స్పెక్టర్
కథానాయకుడుతెలుగు సినిమా
ఉన్నై నాన్విజయ్ తండ్రి
ధనంపోలీసు
సేవల్
సిలంబాట్టంజాను తండ్రి
అభియుమ్ నానుమ్వర్దరాజన్
దిండిగల్ సారథిఫోటోగ్రాఫర్
పంచామృతం
2009అంజతేమురుగేశన్
టిఎన్ 07 ఏఎల్ 4777పోలీస్ కానిస్టేబుల్
పున్నమి నాగుపోలీసు అధికారితెలుగు సినిమా
గురు ఎన్ ఆలుట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్
తోరణైగణేశన్
మాశిలామణిన్యాయవాది
సిరితల్ రాసిపెన్సిద్ధు తండ్రి
ఇందిరావిజ
నినైతలే ఇనిక్కుమ్తరగతి ఉపాధ్యాయుడు
ఆరుముగం
ఓరు కధలన్ ఓరు కాధలిరామయ్య
ఆధవన్తార అంకుల్
కండెన్ కాధలైమయిల్వాహనం
వెట్టైక్కారన్రిపోర్టర్
2010తమిళ్ పదంసిద్ధార్థ్
తైరియమ్
రెట్టైసుజి
గోరిపాళయం
కుట్టి పిసాసు
కత్తరు కలవు
సింగంమయిల్ న్యాయవాది
ఇంద్రసేన
తిల్లలంగడిపూజారి
బాణా కాతడికండక్టర్
నీయుమ్ నానుమ్
పుజల్అలెక్స్
ద్రోహిరఘు
తొట్టుపార్
చిక్కు బుక్కుశేఖర్ కజిన్
కల్లూరి కలంగల్ప్రొఫెసర్
ఆగమ్ పురంసి. సింగముత్తు
సిద్ధు +2
2011మధువుం మైథిలియుమ్
సిరుతైభూమ్ భూమ్
పయనంనారాయణ శాస్త్రిద్విభాషా సినిమా
తంబికోట్టైపులి
భవానీరామకృష్ణన్
అప్పవికాలేజీ ప్రొఫెసర్
మాప్పిళ్ళైజ్యోతిష్యుడు
ఎత్తాన్బ్యాంకు మేనేజర్
ఆణ్మై తవరేల్
ఉదయన్
డూ
రామనాథపురం
కొంజమ్ వేయిల్ కొంజమ్ మజై
ముదల్ ఇడం
ముని 2: కాంచనపూజారి
పులి వేషం
కాసేతన్ కడవులాడాబలరాం నాయుడు
వందాన్ వేంద్రన్
వెల్లూరు మావట్టం
సాధురంగంతిరు పొరుగువాడు
మంబట్టియాన్అన్నాచ్చి అకౌంటెంట్
మహాన్ కనక్కుట్రాఫిక్ పోలీసు అధికారి
2012విలయద వాకోతాండమ్
నాన్బన్బోస్
ఓరు నడిగైయిన్ వాక్కుమూలం
కొండాన్ కొడుతాన్
సూర్య నగరం
ఆతి నారాయణ
కలకలప్పుమరుదముత్తు
ఇధయం తిరైఅరంగం
సగునీఇందురతగవల్
మీరావుడన్ కృష్ణ
అజంతా
తుప్పాకినిషా తండ్రి
అఖిలన్
మధ గజ రాజావిడుదల కాలేదు
2013కురుంబుకార పసంగ
అలెక్స్ పాండియన్కెప్టెన్ దివాకరన్
పుతగంకళ్యాణసుందరం అకా కల్లీస్
సిల్లును ఓరు సంధిప్పు
ఒంబాధులే గురూబన్ రొట్టి బాబు
చెన్నైయిల్ ఒరు నాల్సత్యమూర్తి
వెట్కథై కెట్టల్ ఎన్న తరువాయ్
సెట్టైగౌరీశంకర్
ఎతిర్ నీచల్గుణశేఖర రాజా
నేరంవైద్యుడు
మసానిపూజారి
తీయ వేళై సెయ్యనుం కుమారుపెన్సిల్ మామా / కోన్ ఐస్
తిల్లు ముల్లుసౌందరరాజన్
తుల్లి విలయాడు
పట్టతు యానై
సొన్న పూరియతురాజేష్ కన్నా
తలైవావిశ్వ అనుచరుడు
అయింతు అయింతు అయింతుయోగా శిక్షకుడు
రాజా రాణిఎయిర్ వాయిస్ సీఈఓ-రామమూర్తి
నయ్యండి
వణక్కం చెన్నైకానిస్టేబుల్
రాగలైపురంఇన్స్పెక్టర్
మాయై
నవీనా సరస్వతి శబటంనారధరుడు
కోలగలం
2014మనసును మాయ సేయకేసుందరంతెలుగు సినిమా
నినైవిల్ నిండ్రావల్
విరాట్టు
ఓరు కన్నియుమ్ మూను కలవాణికళుమ్చేతన్
తెనాలిరామన్విద్యా మంత్రి
డమాల్ డుమీల్
తలైవాన్
యెన్నమో యేదోగురూజీ
ఎన్న సతం ఇంధ నేరం
రామానుజన్కృష్ణారావు
అంజాన్దర్శకుడు
ఐంధాం తలైమురై సిధా వైద్య సిగమణిసూరి
జామైసంగిలి మురుగన్
అరణ్మనైఈశ్వరి భర్త
ఇరుంబు కుత్తిరైపిజ్జా షాప్ మేనేజర్
పూజైకోవై గ్రూప్ సెక్రటరీ
కలకండుప్రిన్సిపాల్ కమల్‌నాథ్
జైహింద్ 2నందిని తండ్రి
వెల్మురుగన్ బోర్‌వెల్స్
నాయిగల్ జాకీరతైపిచ్చుమణి
డేగాతెలుగు సినిమా
లింగరైలు డ్రైవర్
వెల్లైకార దురై
2015వెట్టయ్యాడు
అంబాలపోలీస్ కమీషనర్
టూరింగ్ టాకీస్కోటీశ్వరన్
తమిళుకు ఎన్ ఒండ్రై అజ్ఝుతావుమ్స్వామినాథన్
కాకి సత్తాయిజ్యోతి లింగం
జెకె ఎనుమ్ నన్బనిన్ వాఙ్కైడ్రాయింగ్ ఆర్టిస్ట్
ఇవనుకు తన్నిల గండండాక్టర్ మార్కండేయన్
సొన్న పోచు
నన్నబెండసెంథామరై
తునై ముధల్వార్
కాంచన 2ఆర్నాల్డ్
వై రాజా వైమనో
ఇండియా పాకిస్తాన్ఇదిచాపులి
వింధాయ్
మస్సు ఎంగిర మసిలామణిఆర్నాల్డ్
సోన్ పాప్డి
పాలక్కట్టు మాధవన్మాధవన్ బాస్
ఏవీ కుమార్
ఇదు ఎన్న మాయం
కలై వేందన్
సవాలే సమాలిమనోబాల
మాంగారెంగసామి నాగరాజన్
10 ఎండ్రతుకుల్లరోడ్డు రవాణా అధికారి మణికందన్
ఉరుమీన్సౌండప్పన్
2016కరై ఓరం
పెైగల్ జాక్కిరతై
రజనీమురుగన్కుంజితపథం
అరణ్మనై 2కోమలం సోదరుడు
కనితన్అను తండ్రి
పొక్కిరి రాజారాఘవ్
సౌకార్‌పేటైమణి
మాప్లా సింగం
తోజఓల్డ్ ఏజ్ హోమ్ వార్డెన్ద్విభాషా సినిమా
తేరిస్కూల్ ప్రిన్సిపాల్
ఉన్నోడు కాట్రాఫిక్ పోలీసులు
పాండియోడ గలట్ట తాంగల
రాజాధి రాజాడ్రాయింగ్ ఆర్టిస్ట్తెలుగు సినిమా
వెల్లికిజామై 13ఏఎం తేథివైద్యుడు
నాయకిద్విభాషా సినిమా
కడలైవ్యాపారవేత్త
కడవుల్ ఇరుకన్ కుమారుపెసువాదెల్లం ఉన్మై షో డైరెక్టర్
కావలై వేండాంపట్టాయి బాబు
విరుమండికుం శివానందికిం
పరంధు సెల్ల వా
అండమాన్
2017జోమోంటే సువిశేషాలుపెరుమాళ్మళయాలం సినిమా
మొట్ట శివ కెట్టా శివజికె సైడ్‌కిక్
465
వైగై ఎక్స్‌ప్రెస్కన్నిథీవు కార్యమేగం/తవిట్టైసామి
శరవణన్ ఇరుక్క బయమేన్స్వామి
తిరప్పు విజా
అడగపట్టత్తు మగజనంగళయ్
సతుర ఆది 3500గౌరీ శంకర్
కథా నాయకన్స్వామి
హర హర మహాదేవకీభక్త
తీరన్ అధిగారం ఒండ్రుప్రియ తండ్రి
లాలీ
2018కలకలప్పు 2గణేష్ అసిస్టెంట్
సొల్లి విడవఅపార్ట్మెంట్ అధ్యక్షుడు
నగేష్ తిరైరంగంప్రియ తండ్రి
కాతడి
మెర్లిన్
బి.టెక్మనోమళయాలం సినిమా
మహానటిపి. పుల్లయ్యతెలుగు సినిమా
అభియుం అనువుంఅభి బాస్ద్విభాషా సినిమా
ట్రాఫిక్ రామసామిన్యాయమూర్తి
కాతిరుప్పోర్ పట్టియాల్కుంజిత పదం
సెమ్మ బోత ఆగతేదేవి తండ్రి
ఇంబా ట్వింకిల్ లిల్లీచైనా
కడైకుట్టి సింగంన్యాయమూర్తి
తమిళ్ పదం 2సిద్ధార్థ్
గజినీకాంత్కమల్ విశ్వనాథన్
మరైన్తిరున్తు పార్కుమ్ మర్మమ్ ఎన్నా
సీమ రాజాప్రధానోపాధ్యాయుడు
దేవదాస్తాతా రావుతెలుగు సినిమా
కూతన్చిత్ర దర్శకుడు
కలవాణి మాప్పిళ్ళై
కాట్రిన్ మోజిమూర్తి
ఉత్తరావు మహారాజు
సెయిచిత్ర దర్శకుడు
తులం
2019మానిక్
ఎల్.కె.జిముఖేష్
తిరుమణంనరసింహాచారి
కీకాలేజీ ప్రొఫెసర్
రాజ్ దూత్రుణదాతతెలుగు సినిమా
గూర్ఖాకావరిమాన్
జాక్‌పాట్రైస్ మిల్ రాయప్పన్
జోంబీచిన్న తంబి మామ
ఎన్ కాదలి సీన్ పోదురా
ఒంగల పోదాను సార్చైర్మన్ కస్తూరిమాన్
అరువంస్కూల్ హెడ్ మాస్టర్
బిగిల్ప్రొఫెసర్
50 రూవా
2020అయ్యా ఊల్లెన్ అయ్యా
పచ్చై విళక్కుప్రొఫెసర్
దగాల్టీచిత్ర దర్శకుడు
కాలేజీ కుమార్ద్విభాషా సినిమా
అసురగురువుశక్తి బాస్
2021నానుమ్ సింగిల్ థాన్ఉదయ్ తండ్రి
చక్రగాయత్రి మేనమామ
ఎంగడ ఇరుతింగ ఇవ్వాళవు నాలాగణేశన్
రుద్ర తాండవంపాస్టర్
అరణ్మనై 3పెన్సిల్
రాజవంశంఒడ్డువతి శేఖర్
ఆపరేషన్ జుజుపిదేవుడు
మురుంగక్కై చిప్స్లింగుసామి
2022నాయి శేఖర్గోపి
యుత సతతంనాగులన్ బాస్
రంగా
ఓ మై డాగ్పోలీస్ ఇన్‌స్పెక్టర్
కూగ్లే కుట్టప్పవైద్యుడు
డాన్స్కూల్ టీచర్
నాయి శేఖర్ రిటర్న్స్నామకట్టి నారాయణన్
రంగా
పడైప్పలన్
సూపర్ సీనియర్ హీరోలుమోహన్
ధా ధా
గురుమూర్తి
విడికాలుడే మాష్మళయాలం సినిమా
2023వాల్తేరు వీరయ్యన్యాయమూర్తితెలుగు సినిమా
కొండ్రాల్ పావం
ఘోస్టీ
పోయే ఏనుగు పోయే

సీరియల్స్

సంవత్సరంసిరీస్పాత్రనెట్‌వర్క్ఇతర వివరాలు
2005-2006అల్లి రాజ్జియంనమచివాయంసన్ టీవీ
2018మాయభద్ర
2020-2021సెంబరుతిపెరుమాళ్జీ తమిళ్
2021రాజపర్వైమనోబాలసన్ టీవీ
2022కోమాలితో కుకు (సీజన్ 3)కుక్స్టార్ విజయ్ఎపిసోడ్ 14న తొలగించబడ్డాయి

దర్శకుడిగా

సినిమాలు

సంవత్సరంసినిమాఇతర వివరాలు
1978కిజక్కే పోగుమ్ రైలుసహాయ దర్శకుడు
1982ఆగయ గంగై
1985నాన్ ఉంగల్ రసిగన్
1985పిళ్లై నీలా
1986పారూ పారూ పట్టాణం పారూ
1986డిసెంబర్ 31కన్నడ సినిమా
1987సిరై పరవై
1987ధూరతు పచ్చై
1987ఊర్కవలన్
1988చుట్టి పూనై
1989ఎన్ పురుషంతన్ ఎనక్కు మట్టుమ్తాన్
1989మూడు మంత్రం
1989తెండ్రల్ సుడుం
1990మేరా పతి సిర్ఫ్ మేరా హైహిందీ సినిమా
1990మల్లు వెట్టి మైనర్
1991వెట్రి పడిగల్
1991మూండ్రేజుతిల్ ఎన్ మూచిరుక్కుమ్
1992శెంబగ తొట్టం
1993ముతృగై
1993కరుప్పు వెల్లై
1993పారాంబరీయం
1997నందిని
2000అన్నాయ్
2001సిరగుగల్టెలిఫిల్మ్
2002నైనా

సీరియల్స్

సంవత్సరంసిరీస్నెట్‌వర్క్
1999పంచవర్ణంసన్ టీవీ
2000పున్నాగై
2009777పాలిమర్ టీవీ

నిర్మాతగా

సంవత్సరంసినిమాఇతర వివరాలు
2014సతురంగ వేట్టైఉత్తమ నూతన నిర్మాతగా సైమా అవార్డు
2017పాంభు సత్తై
2021సతురంగ వేట్టై 2

డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా

సంవత్సరంసినిమాపాత్రఇతర వివరాలు
2019ది లయన్ కింగ్జాజు ( జాన్ ఆలివర్ )

మరణం

కాలేయ సంబంధించిన వ్యాధితో బాధపడిన మనోబాల తన 69 ఏళ్ళ వయసులో 2023, మే 3న చెన్నైలోని తన నివాసంలో మరణించాడు.[10][11] కాగా జనవరి 2023లో ఛాతీనొప్పి కారణంగా యాంజియో ఆయనకు చికిత్స జరిగింది. చనిపోయే ముందు వరకు రోజుకు 200 సిగరెట్లకు పైగా తాగేవాడు.[12]

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ