మదురై లోక్‌సభ నియోజకవర్గం

మదురై లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం మదురై జిల్లా పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

నియోజకవర్గ సంఖ్యపేరురిజర్వ్జిల్లాపార్టీ
188మేలూరుజనరల్మధురైఏఐఏడీఎంకే
189మదురై తూర్పుజనరల్మధురైడిఎంకె
191మదురై నార్త్జనరల్మధురైడిఎంకె
192మదురై సౌత్జనరల్మధురైడిఎంకె
193మదురై సెంట్రల్జనరల్మధురైడిఎంకె
194మదురై వెస్ట్జనరల్మధురైఏఐఏడీఎంకే

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

సంవత్సరంవిజేతపార్టీద్వితియ విజేతపార్టీ
1952ఎస్.బాలసుబ్రహ్మణ్యం కోడిమంగళంకాంగ్రెస్పి.ఎం కక్కన్కాంగ్రెస్
1957కెటికె తంగమణిసి.పి.ఐటికె రామకాంగ్రెస్
1962ఎన్ .ఎమ్ .ఆర్ .సుబ్బరామన్కాంగ్రెస్కెటికె తంగమణిసి.పి.ఐ
1967[2]పి. రామమూర్తిసీపీఐ (ఎం)ఎస్సీ తేవర్కాంగ్రెస్
1971[3]ఆర్.వి స్వామినాథన్కాంగ్రెస్ఎస్. చిన్నకరుప్ప తేవర్కాంగ్రెస్
1977ఆర్.వి స్వామినాథన్కాంగ్రెస్పి. రామమూర్తిసీపీఐ (ఎం)
1980[4]ఎజి సుబ్బురామన్కాంగ్రెస్ఎ. బాలసుబ్రహ్మణ్యంసీపీఐ (ఎం)
1984ఎజి సుబ్బురామన్కాంగ్రెస్ఎన్. శంకరయ్యసీపీఐ (ఎం)
1989ఏజీఎస్ రామ్ బాబుకాంగ్రెస్వి. వేలుసామిడిఎంకె
1991ఏజీఎస్ రామ్ బాబుకాంగ్రెస్పి. మోహన్సీపీఐ (ఎం)
1996ఏజీఎస్ రామ్ బాబుతమిళ మానిలా కాంగ్రెస్ (మూపనార్)సుబ్రమణ్యస్వామిజనతా పార్టీ
1998సుబ్రమణ్యస్వామిజనతా పార్టీఏజీఎస్ రామ్ బాబుతమిళ మానిలా కాంగ్రెస్ (మూపనార్)
1999పి. మోహన్సీపీఐ (ఎం)పొన్. ముత్తురామలింగండిఎంకె
2004పి. మోహన్సీపీఐ (ఎం)ఎకె బోస్ఏఐఏడీఎంకే
2009ఎంకే అళగిరిడిఎంకెపి. మోహన్సీపీఐ (ఎం)
2014ఆర్.గోపాలకృష్ణన్ యాదవ్ఏఐఏడీఎంకేవి. వేలుసామిడిఎంకె
2019 [5][6]ఎస్. వెంకటేశన్ [7]సీపీఐ (ఎం)వీవీఆర్ రాజ్ సత్యన్ఏఐఏడీఎంకే

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ