మజిలీ
మజిలీ నవల అన్నది వి.యస్. రమాదేవి రాసిన తెలుగు నవల.
రచన నేపధ్యం
హిమాచల్ గవర్నరుగా అంతరంగిక కార్యదర్శినిగా పనిచేస్తున్న కాలంలో అక్కడి విలక్షణ వాతావరణం అపురూప ప్రకృతి సౌందర్యం ఆ ప్రాంతపు ఆచారవ్యవహారాలు నేపథ్యంలో గవర్నరు ఏవిధంగా సంకీర్ణప్రభుత్వాలను రాజ్యాంగబద్ధంగాను నియమబద్ధంగాను ఏర్పాటు చేయాలి అన్న విషయం మజిలీకి పునాది
రచయితవివరాలు
మజిలీ నవలలో గవర్నరు అంతరంగిక కార్యదర్శి రాజేశ్వరి
ప్రముఖుల అభిప్రాయాలు
అభినందన చందనం అనే ముందుమాటలో వాసిరెడ్డి సీతాదేవి గారు మజిలీ నవలలోని వస్తువు, తెలుగు సాహిత్యంలోని ఇతర నవలకు భిన్నంగా యునిక్ గా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు .
చదువుతున్నంత సేపూ మనమూ రాజభావను సిబ్బందిలో ఒకరమై తిరుగుతునట్టే అనిపిస్తుంది హిమాచలప్రదేశ్ ను సందర్సిస్తున్నట్టే అనిపిస్తుంది
ప్రాచుర్యం
శ్రీ కృష్ణదేవరాయలు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటుతో సత్కరించింది .రచయిత్రిగా వీరిని అఖిలభారత రచయిత్రుల సదస్సులో సత్కరించారు .భారతదేశపు మొట్టమొదటిమహిళా ప్రధాన ఎన్నికల కమీషనర్ .
🔥 Top keywords: వంగలపూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చరణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ