మంజు వారియర్

మంజు వార్యర్, ప్రముఖ భారతీయ సినీ నటి, నృత్య కళాకారిణి. ఆమె ఎక్కువగా మలయాళం సినిమాల్లో నటించింది.[1]

మంజు వార్యర్
జననంమంజు వార్యర్
సెప్టెంబరు 10, 1978
నాగర్ కోయిల్, తమిళనాడు, భారతదేశం
నివాస ప్రాంతంపుళ్ళు, త్రిసూర్, కేరళ, భారతదేశం
వృత్తిసినిమా నటి, నృత్య కళాకారిణి
క్రియాశీలక సంవత్సరాలు1995–1999, 2014–ప్రస్తుతం
భార్య / భర్తదిలీప్
పిల్లలు1
బంధువులుమధు వార్యర్ (అన్నయ్య)

ఆమె తన 16వ ఏట 1995లో సాక్ష్యం అనే సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆమె నటించిన సల్లాపం, ఏ పళయుం కదన్ను, తూవల్ కొట్టరం, కలియట్టం, కృష్ణగుదియిల్ ఒరు ప్రనయకలదు (1997), దయ, ప్రణయవర్ణంగళ్, సమ్మర్ ఇన్ బెత్లెహెం, కన్మదం (1998), పత్రం (1999), ది ప్రీస్ట్. ఏ పళయుం కదన్ను సినిమాలోని నటనకుగానూ మంజు కేరళ రాష్ట్ర ఉత్తమ సినీ నటి పురస్కారం లభించింది. ఆ తరువాత ఆమె వరసగా నాలుగు సార్లు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకుంది.[2]

సినిమాలు

సంవత్సరంసినిమా పేరుపాత్రగమనికలు
1995సాక్ష్యంస్మిత
1996సల్లాపంరాధ[3]
తూవల్ కొట్టారందేవప్రభ వర్మ[4]
డిల్లీవాలా రాజకుమారన్మాయ[5]
కలివీడుమృదుల[6]
ఈ పూజయుం కాదన్నుఅంజలి[7]
[8]
[9]
1997కుడమట్టంగౌరీ[10]
ఇరట్టకుట్టికలుడే అచ్చన్అనుపమ[11]
కృష్ణగుడియిల్ ఓరు ప్రణయకాలతుమీనాక్షి[12]
కాళియాట్టంతామర[13]
సమ్మానందేవి[14]
ఆరామ్ తంపురాన్ఉన్నిమాయ[15]
1998ప్రణయవర్ణంగల్ఆరతి[16]
దయాదయా[17]
భానుమతి
[18]
సమ్మర్ ఇన్ బెత్లెహేంఅభిరామి/అమీ[19]
తిరకల్క్కప్పురంసీత[20]
1999పత్రందేవికా శేఖర్[21]
కన్నెఝూతి పొట్టుం తొట్టుభద్ర[22]
[23]
2014హౌ ఓల్డ్ అర్ యు?నిరుపమ రాజీవ్[24]
[25]
2015ఎన్నుమ్ ఎప్పోజుమ్అడ్వా. దీప
రాణి పద్మినిపద్మిని
జో అండ్ ది బాయ్జో / జోన్ మేరీ జాన్
2016పావాడబాబుకి కాబోయే భర్తఅతిధి పాత్ర
వెట్టాకమిషనర్ శ్రీబాల IPS
కరింకున్నం 6లువందన అబి
2017C/O సైరా బానుసైరా బాను
ఉదాహరణం సుజాతసుజాత కృష్ణన్
విలన్డా. నీలిమా మాథ్యూ
2018ఆమికమలా సూరయ్య[26]
[27]
మోహన్ లాల్మీనాక్షి / మీనుకుట్టి[28]
ఒడియన్ప్రభ[29]
2019లూసిఫర్ప్రియదర్శిని రాందాస్
అసురన్పచ్చయ్యమ్మాళ్తమిళ సినిమా
ప్రతి పూవంకోజిమాధురి
2021పూజారిసుసాన్
చతుర్ ముఖంతేజస్వినిజిస్ టామ్స్, జస్టిన్ థామస్‌లతో కలిసి నిర్మించారు
మరక్కర్: అరబికడలింటే సింహంసుబైదా
2022లలితం సుందరంఅన్నీ మేరీ దాస్కోచుమోన్‌తో కలిసి సహ నిర్మాత; డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలైంది
మేరీ ఆవాస్ సునోడా. రేష్మి పదత్
జాక్ ఎన్ జిల్పార్వతితమిళంలో "సెంటీమీటర్" పేరుతో పాక్షికంగా రీషాట్ చేయబడింది.
2023తునివుకన్మణితమిళ సినిమా:తెలుగులో తెగింపు
ఆయిషాఆయిషామలయాళం - అరబిక్ ద్విభాషా చిత్రం
వెల్లారి పట్టణంకెపి సునంద
TBAకయాట్టంమాయనిర్మాత; విడుదల ఆలస్యం
అమ్రికి పండిట్శుభాహిందీ సినిమా; చిత్రీకరణ[30]

ఇవి కూడ చూడండి

దిలీప్‌

మూలాలు

ఇతర లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ