బైశాలీ మొహంతీ

బైశాలీ మొహంతీ (జననం 5 ఆగస్టు 1994), ప్రముఖ భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారిణి, కొరియోగ్రాఫర్, రచయిత్రి, కాలమిస్ట్, విదేశ, ప్రజా విధాన విశ్లేషకురాలు. అమెరికా వ్యాపార పత్రిక ఫోర్బ్స్, ది హఫ్ఫింగ్టన్ పోస్ట్, ది డిప్లమాట్, ఓపెన్ డెమక్రసీ, లండన్ వంటి అంతర్జాతీయ పత్రికలకు ఆమె తరుచుగా విదేశ విధానాలపై వ్యాసాలు రాస్తుంటుంది.[1][2][3][4][5][6] లండన్ ఆక్స్‌ఫర్డ్ ఒడిస్సీ సెంటర్ స్థాపించి, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఒడిస్సీ నృత్యం నేర్పిస్తోంది ఆమె.[7][8]

బైశాలి మహంతి

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఎ.ఎల్.సి గ్లోబల్ లో 2015-16కు గానూ ఫెలో ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైంది బైశాలీ.[9]

తొలినాళ్ళ జీవితం, చదువు

ఒరిస్సాలోని పూరీలో ప్రముఖ స్త్రీవాద కవి, రచయిత మనసీ పర్ధన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరు రాధా బినోద్ మొహంతీలకు 1994 ఆగస్టు 5న జన్మించింది బైశాలీ.[10] 

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ