బూర్ల వేంకటేశ్వర్లు

బూర్ల వెంకటేశ్వర్లు వర్ధమాన తెలుగు కవి, రచయిత, తెలుగు సహాయాచార్యుడు. వీరి మొదటి కవిత 1997లో ఆంధ్ర సారస్వత పరిషత్ ఛాత్రోపాధ్యాయ పత్రిక శ్రీముఖిలో అచ్చయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో విస్తృతంగా కవిత్వం రాశారు. వివిధ సాహితీ సంస్థలలో పదవులు నిర్వహించారు. తెలంగాణ భాషలో కవిత్వం, వ్యాసాలు రాస్తున్నారు.

బూర్ల వేంకటేశ్వర్లు
జననం (1973-08-16) 1973 ఆగస్టు 16 (వయసు 50)
లాలపల్లి, ఎలిగేడు మండలం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ, భారతదేశం
నివాస ప్రాంతంకరీంనగర్, తెలంగాణ
వృత్తికవి
మతంహిందూ
భార్య / భర్తసంతోష
పిల్లలువేదశీర్ష్, వేదవ్యాస్
తండ్రిరాజవీరయ్య
తల్లిసుభద్ర

రచనలు

  1. వాకిలి (వచన కవిత్వం)(2007)[1]
  2. రంగుల విల్లు (నానీలు)(2007)[2]
  3. పెద్ద కచ్చురం (వచన కవిత్వం)(2013)[3]
  4. బాయి గిర్క మీద ఊరవిశ్క (వచన కవిత్వం)(2015)[4]
  5. రెండు పక్షులూ ఒక జీవితం (వచన కవిత్వం)(2017)[5]
  6. ప్రాణ గంధం (వచన కవిత్వం)(2021)[6]
  7. ఉపకారి (తెలంగాణ భాషానుశీలన వ్యాసాలు)(2022)

సహసంపాదకత్వం:

  • శ్రీముఖి (1997)
  • కరీంనగర్ కవిత (2011)
  • కరీంనగర్ కవిత (2012)
  • నవనీతం (2013)
  • వస్త్రగాలం (2013)
  • ఎన్నీల ముచ్చట్లు (2013-2018)[7][8]
  • బసవపురాణ పద ప్రయోగ సూచిక (2018)[9]

పరిశోధన పత్రాల మూలాల అందుబాటు

అకాడమియా వెబ్సైట్ లో

గూగుల్ స్కాలర్ లో

మూలాలు

  • తెలుగు వికీసోర్స్ లొ ప్రచురితమైన బూర్ల వేంకటేశ్వర్లు రచన. [1]

చిత్ర మాలిక

బాహ్య లంకెలు

Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ