బూడిద భిక్షమయ్య గౌడ్

వికీపీడియా నుండి
Jump to navigationJump to search
బూడిద భిక్షమయ్య గౌడ్
బూడిద భిక్షమయ్య గౌడ్


పదవీ కాలం
2009 - 2014
నియోజకవర్గంఆలేరు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీతెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిసువర్ణ
సంతానంప్రవీణ్ కుమార్ గౌడ్, ప్రసన్నవాణి.
నివాసంపారుపల్లి: గ్రామం, గుండాల: మండలం, నల్లగొండ : జిల్లా.

బూడిద భిక్షమయ్య గౌడ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆలేరు నియోజకవర్గం నుండి 2009లో ఎమ్మెల్యేగా గెలిచాడు.

జీవిత విశేషాలు

బూడిద భిక్షమయ్య యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలానికి చెందిన పారుపల్లి గ్రామానికి చెందినవారు.అతని తండ్రి సోమయ్య తల్లి సత్తమ్మ.అతని భార్య బి.సువర్ణ. వీరికి ఒక కుమారుడు ప్రవీణ్, ఒక కూతురు వాణి ప్రసన్న. బిక్షమయ్య ఎం.బి.ఎ. వరకు చదివాడు.టీచర్ ఉద్యోగం కాకినాడలో వచ్చినందున, చాలా దూరంలో ఉంది తల్లి ప్రేమ వెల్లనివ్వ లేదూ.[1] ఆలేరు శాసనసభ నియోజకవర్గం నుండి 2009లో శాసనసభ్యునిగాగా గెలిచాడు.2014 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున ఆలేరు నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా పోటీ చేసాడు.[2] భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్‌ అభ్యర్థిగా 2009 ఎన్నికల్లో గెలిచిన భిక్షమయ్య గౌడ్‌ ఆ తరువాత 2014, 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

పట్టుదల

సాదారణ గౌడ కులంలో పుట్టి యం.యల్.ఎ స్థాయికి ఎదిగిన నాయకుడు.

శాసనసభ్యునిగా

పదవులు

  • 2013 - నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు[3]
  • 2015 లో నల్లగొండ: జిల్లా కాంగ్రేస్ జిల్లా పార్టీ అద్యక్షునిగా నియమించింది.
  • 2019 మార్చి 26 - టీఆర్ఎస్ లో చేరిక[4][5]
  • 2022 ఏప్రిల్ 5 - బీజేపీలో చేరిక[6]
  • 2022 అక్టోబరు 20 టీఆర్ఎస్ లో చేరిక[7]

మూలాలు

ఇతర లింకులు

మార్గదర్శకపు మెనూ