బీర్బం లోక్‌సభ నియోజకవర్గం

బీర్బం లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బీర్బం జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.

బీర్బం లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1951 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపశ్చిమ బెంగాల్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు23°55′0″N 87°32′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

నియోజకవర్గ సంఖ్యపేరురిజర్వ్జిల్లా
284దుబ్రాజ్‌పూర్ఎస్సీబీర్భం
285సూరిజనరల్బీర్భం
289సైంథియాఎస్సీబీర్భం
291రాంపూర్‌హాట్జనరల్బీర్భం
292హన్సన్జనరల్బీర్భం
293నల్హతిజనరల్బీర్భం
294మురారైజనరల్బీర్భం

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

లోక్‌సభపదవీకాలంనియోజకవర్గంఎంపీపార్టీ
మొదటి *1952-57బీర్భంకమల్ కృష్ణ దాస్కాంగ్రెస్ [1]
అనిల్ కుమార్ చందాకాంగ్రెస్ [1]
రెండవ *1957-62అనిల్ కుమార్ చందాకాంగ్రెస్ [2]
కమల్ కృష్ణ దాస్కాంగ్రెస్ [2]
మూడవది1962-67సిసిర్ కుమార్ దాస్కాంగ్రెస్ [3]
నాల్గవది1967-71సిసిర్ కుమార్ దాస్కాంగ్రెస్ [4]
ఐదవది1971-77గదాధర్ సాహాసి.పి.ఐ.(ఎం) [5]
ఆరవది1977-80గదాధర్ సాహాసి.పి.ఐ.(ఎం) [6]
ఏడవ1980-84గదాధర్ సాహాసి.పి.ఐ.(ఎం) [7]
ఎనిమిదవది1984-89గదాధర్ సాహాసి.పి.ఐ.(ఎం) [8]
తొమ్మిదవ1989-91డా. రామ్ చంద్ర డోమ్సి.పి.ఐ.(ఎం) [9]
పదవ1991-96డా. రామ్ చంద్ర డోమ్సి.పి.ఐ.(ఎం) [10]
పదకొండవ1996-98డా. రామ్ చంద్ర డోమ్సి.పి.ఐ.(ఎం) [11]
పన్నెండవది1998-99డా. రామ్ చంద్ర డోమ్సి.పి.ఐ.(ఎం) [12]
పదమూడవ1999-04డా. రామ్ చంద్ర డోమ్సి.పి.ఐ.(ఎం) [13]
పద్నాలుగో2004-09డా. రామ్ చంద్ర డోమ్సి.పి.ఐ.(ఎం) [14]
పదిహేనవది2009-14శతాబ్ది రాయ్తృణమూల్ కాంగ్రెస్ [15]
పదహారవ2014-2019శతాబ్ది రాయ్తృణమూల్ కాంగ్రెస్ [16]
పదిహేడవది2019 [17]-శతాబ్ది రాయ్తృణమూల్ కాంగ్రెస్

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ