బీనా బెనర్జీ

బీనా బెనర్జీ (జననం 19 ఫిబ్రవరి 1943) భారతదేశానికి చెందిన టెలివిజన్‌, సినిమా నటి. ఆమెను సినీరంగంలో బీనా గా పిలుస్తారు. బీనా బెనర్జీ బెంగాలీ, హిందీ సినిమాల్లో నటించింది.

బీనా బెనర్జీ
జననం (1943-02-19) 1943 ఫిబ్రవరి 19 (వయసు 81)[1]
ఇతర పేర్లుబినా, బీనా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1977–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅజయ్ బిస్వాస్
తల్లిదండ్రులుప్రదీప్ కుమార్

జీవిత విశేషాలు

బీనా బెనర్జీ 19 ఫిబ్రవరి 1943న జన్మించింది. ఆమె సినీ నటుడు ప్రదీప్ కుమార్ (ప్రదీప్ బటాబ్యాల్, ప్రదీప్ బెనర్జీ) (1925–2001) కుమార్తె. బీనా బెనర్జీ నటుడు, దర్శకుడు అజోయ్ బిస్వాస్‌ను వివాహం చేసుకుంది, కొంతకాలం తరువాత విడిపోయారు.[2] ఆమెకు కుమారుడు సిద్ధార్థ్ బెనర్జీ ఉన్నాడు, ఆయన హౌస్‌ఫుల్ 2 (2012), హిమ్మత్ వాలా (2013) సినిమా దర్శకుడు సాజిద్ ఖాన్‌కు సహాయ దర్శకుడిగా పని చేశాడు.[3]

సినిమాలు

సంవత్సరంసినిమాపేరు
2022రాధేశ్యామ్నానమ్మ
2018కార్వాన్తాహిర తల్లి
2010ఖుదా కసమ్శాంతి
2006బాబుల్బల్వంత్ భార్య
2006అలగ్: హి ఇస్ డిఫరెంట్ ... హి ఇస్ అలొన్ ...గాయత్రి పి. రానా
2006ఆత్మాసుమన్
2006హమ్కో తుమ్సే ప్యార్ హైరాజ్ తల్లి
2005బర్సాత్: ఎ సబ్‌లైమ్ లవ్ స్టోరీఆరవ్ తల్లి
2005విరుద్ధ్... ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్స్వాతి చిట్నీస్
2005ఇన్సాన్అమ్జాద్ తల్లి
2005హో జాతా హై ప్యార్కమల
2004రక్త్ద్రిష్టి తల్లి
2004సూర్యబీనా
2004ఇష్క్ హై తుమ్సేలక్ష్మి
2004షోలా: ఫైర్ అఫ్ లవ్అజయ్ తల్లి (బీనా)
2003కోయి... మిల్ గయానిషా తల్లి ఇందు
2003అందాజ్శ్రీమతి బీనా సహాయ్
2003ఖుషిమధు రాయ్
2002మసీహజాంకీ (బీనా)
2002అఖియోం సే గోలీ మారేశ్రీమతి ఒబెరాయ్
2002కిట్నే డోర్ కిట్నే పాస్రామ
2002ఖౌఫ్మేడమ్ ప్రాసిక్యూటర్
2000ఖుషి - తమిళ్ సినిమాగీత (శివ తల్లి)
2000లే చల్ అప్నే సాంగ్రాజ్ తల్లి
1999జై హింద్శీతల్ తల్లి
1999దుల్హన్ బానూ మెయిన్ తేరీకౌశల్య 'కౌశి' కె. రాయ్
1998ప్రేమ్ అగ్గన్శ్రీమతి షీనా కుమార్
1998-2000హిప్ హిప్ హుర్రేస్కూల్ ప్రిన్సిపాల్
1998హమ్సే బద్కర్ కౌన్: ది ఎంటర్టైనర్ముఖ్యమంత్రి గాయత్రి పురోహిత్
1998మేరే దో అన్మోల్ రతన్'భగవత్ సోదరి
1997లఖా
1997ఔర్ ప్యార్ హో గయాగాయత్రీ ఒబెరాయ్
1997లవ్ కుష్శాంతాజీ
1997జిద్దీ
1997అగ్నిచక్రబీనా - సూర్యవీర్ భార్య
1997కౌన్ రోకేగా ముఝే
1997[మొహబ్బత్
1997నసీబ్శ్రీమతి దిన్ దయాల్
1995గుండారాజ్బీనా
1995జమానా దీవానాసరితా మల్హోత్రా
1995క్రిమినల్శ్రీమతి వర్మ
1995ప్రేమ్సుమిత్ర
1995ఆషిక్ మస్తానేశ్రీమతి హరి ప్రసాద్
1995అందాజ్
1995బేవఫ సనంశ్రీమతి యశోదా ప్రసాద్ శుక్లా
1995జీనా నహిన్ బిన్ తేరే
1994తీస్రా కౌన్?మంజుల ప్రియాంక తల్లి
1994ఇక్కే పె ఇక్కజరీనా
1994మై ఖిలాడి తు అనారీశ్రీమతి అర్జున్ జోగ్లేకర్
1994దిల్బార్శ్రీమతి అమృత్ గోస్వామి
1994సాజన్ కా ఘర్గీతా ధనరాజ్
1994అంజామ్శ్రీమతి పద్మా అగ్నిహోత్రి
1994సలామీశ్రీమతి కపూర్
1994బాలి ఉమర్ కో సలామ్శ్రీమతి అన్సిమల్
1994సాంగ్దిల్ సనమ్శ్రీమతి శారదా ఖురానా
1994రాజా బాబుశ్రీమతి శాంతి చంద్ర మోహన్
1994ఛోటీ బహు
1994ఇన్సాఫ్ అప్నే లాహూ సేశ్రీమతి రూపా సక్సేనా
1993బాయ్ ఫ్రెండ్రాధా
1993ఖుదా గవాఃలక్ష్మీ సేథి
1993శక్తిమాన్లక్ష్మి
1993జాగృతిజ్యోతి
1993కుందన్పార్వతి
1993పెహచాన్ఊర్మిళ వర్మ
1993ప్యార్ ప్యార్ధన్సుఖ్ సోదరి
1993సాహిబాన్శ్రీమతి తిక్క
1992దిల్ ఆష్నా హైశోభా (కరణ్ తల్లి)
1992మషూక్శ్రీమతి సుమన్ కుమార్
1992ఖిలాడీశ్రీమతి సుధా మల్హోత్రా
1992జిందగీ ఏక్ జువాశ్రీమతి శ్రీ కృష్ణ భట్నాగర్
1992సర్ఫిరా
1992వంశ్తులసి కె. ధర్మాధికారి
1992దో హన్సో కా జోడా
1992ఇసి కా నామ్ జిందగీకమల (దేవరాజ్ భార్య)
1992మెహబూబ్ మేరే మెహబూబ్శ్రీమతి చౌదరి
1992జుల్మ్ కి హుకుమత్
1991అఫ్సానా ప్యార్ కాబీనా, రాజ్ తల్లి
1991పాప్ కి ఆంధీకమల 'కమ్మో' - ధర్మ సోదరి
1991ఫరిష్టయ్
1991ఫరిష్టయ్శాంతి - సారంగ్ భార్య
1991ది మాగ్నిఫిసెంట్ గార్డియన్...
1991దీవానే..
1991ఫస్ట్ లవ్ లెటర్శ్రీమతి అజిత్ సింగ్
1991ఖూనీ రాత్
1991ఫూల్ బనే అంగారే
1991ప్రతిజ్ఞాబాద్లక్ష్మీ బాబూరామ్ యాదవ్
1990బాఘీ: ఏ రెబెల్ ఫర్ లవ్శ్రీమతి వందనా సూద్
1990తానేదార్లక్ష్మి (మంగల్ భార్య)
1990బంద్ దర్వాజాఠాకురైన్ లజ్జో పి. సింగ్
1990నాకా బండిశాంతి ఎం. సింగ్
1990లేకిన్...శారదా అహ్మద్ సిద్ధిఖీ
1990దీవానా ముజ్ సా నహీన్శ్రీమతి శర్మ
1990జీనే దోకృష్ణ
1990తేజాశాంతి (తేజ తల్లి)
1990యాదోన్ కా మౌసమ్
1989భ్రష్టాచార్దీపాలి దాస్
1989శివశివ కోడలు
1989చాందినిపూజ
1989ఖోజ్శ్రీమతి గులాబో సింగ్
1989సౌతేన్ కి బేటీరామ
1989రఖ్వాలారంజిత్ భార్య
1989హమ్ ఇంతజార్ కరేంగేజ్యోతి
1989మేరీ జాబాన్మానసిక ఆసుపత్రిలో డాక్టర్
1989సాయ
1989తేరీ పాయల్ మేరే గీత్లీల తల్లి
1988సురేర్ ఆకాశే
1988జఖ్మీ ఔరత్శ్రీమతి మహేంద్ర నాథ్ - పప్పు తల్లి
1988మహావీరదేవి
1988షుక్రియాఉమా
1988తమాచమోహన్ భార్య
1988ఖయామత్ సే ఖయామత్ తక్సరోజ్ (రాజ్ తల్లి)
1988ఘర్ మే రామ్ గలీ మే శ్యామ్శ్రీమతి శ్రీవాస్తవ్
1988యతీమ్శ్రీమతి ఉజాగర్ సింగ్
1988మేరే బాద్మీనా
1988శూర్వీర్శాంతి మల్హోత్రా
1987మేరా యార్ మేరా దుష్మన్
1987కుద్రత్ కా కానూన్చరణ్‌దాస్ భార్య
1987అప్నే అప్నేతార
1987పరివార్
1987జెవర్కమల
1986అస్లీ నక్లిబిర్జు తల్లి
1986అనోఖ రిష్ట
1986కర్మసునీల్ భార్య
1986సస్తీ దుల్హన్ మహేంగా దుల్హా
1986దుర్గా మాఅన్నపూర్ణ
1986జీవా
1986లాంగ్ ద లిష్కరకౌర్
1985జానూడా. ప్రభ
1985ఆఖిర్ క్యో?]]అభ
1985ఏక్ డాకు సాహెర్ మేశ్రీమతి రాధా సింగ్
1985మేరీ జంగ్డాక్టర్ ఆశా మాథుర్
1985హకీకత్శారదా
1984ఆవాజ్శ్రీమతి అమిత్ గుప్తా
1984జాగీర్మోనికా డి'సౌజా
1984అందర్ బాహర్శ్రీమతి బీనా సహాని
1984ప్యాసా షైతాన్
1984జాగ్ ఉతా ఇన్సాన్గోపి భార్య
1983లవర్స్విజు తల్లి
1983ఫిలిం హి ఫిలిం
1983రచన
1982స్వామి దాదా
1982యాష్అరుణ
1981త్రిష్ణ
1981జైల్ యాత్ర
1981లవ్ స్టోరీ
1980దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే...
1980లబ్బైక్...
1979శిక్షా

బీనా (జాంకీగా)

1978సత్యం శివమ్ సుందరం
1977దూసర ఆద్మీ

టెలివిజన్

సంవత్సరంషోపాత్ర
2009-13ఉత్తరన్గున్వంతి ఉమేద్ సింగ్ బుందేలా

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ